ఊహించనిది Part 5 82

సూరజ్…కానీ మీరు ఇక్కడ..

సంధ్య…వాడు నన్ను ఏమి చేయలేడు మీరు ఏమి ఆలోచంచకుండా వెళ్ళండి అని సూరజ్ నీ పంపించేసింది..

సూరజ్ సంధ్య నీ చూస్తూ ఇంటికి బయలు దేరాడు…

ఇటు అనసూయ కూడా రంగ నీ పిలిచి కార్ లో హాస్పిటల్ కి వచ్చింది..

బయట తన అన్న నీ చూస్తూ అన్న ఎక్కడ ఉన్నాడు తను అని అడిగింది..

పైడితల్లి…లోపల రాహుల్ ఉన్నాడు .కనపడతాడు వెళ్లు అని అన్నాడు..

అనసూయ లోపలికి వచ్చింది…అక్కడ రాహుల్ అనసూయ చూసి అత్త అని పిలిచాడు…

అనసూయ కి రాహుల్ నీ చూడగానే తెలియకుండానే సిగ్గు వచ్చింది.కానీ మామూలుగా వెళ్ళి మీ మామ ఎక్కడ రా అని అడిగింది..

రాహుల్..లోపల ఉన్నాడు అత్త పడుకున్నాడు పద చుద్దువు అని వెంట తీసుకొని వెళ్ళాడు లోపలికి..

రంగ కూడా వెనకాలే వచ్చాడు..nurse ఇంతమంది ఉండకూడదు లోపల అని చెప్పింది..

దాంతో రాహుల్ ఇంకా రంగ బయటకు వచ్చారు..

రాఘవ…రేయ్ నేను వెళ్తున్న నిద్ర వస్తుంది నువ్వు ఉండు అత్త కి తోడుగా అని అన్నాడు.

రాహుల్…హా సరే నేను ఉంటాను నువ్వు పో

రాఘవ వెళ్తూ రంగ నువ్వు కూడా ఉంటావా అని అడిగాడు..

రంగ..ఉంటాను బాబు అని అన్నాడు..

రాఘవ బయటకు వచ్చి నాయన నేను ఇంటికి పోతున్న అన్న ఇక్కడే ఉంటాడు అని అన్నాడు..

పైడితల్లి సరే జాగ్రతగా పో నేను కూడా వస్తాను . కాసేపు ఆగి అని అన్నాడు..రాఘవ వెళ్లిపోయిన తర్వాత పైడితల్లి లోపలికి వచ్చి రాహుల్ తో రేయ్ నేను వెళ్తున్న రేపు కొత్త కలెక్టర్ వస్తుంది అంట ఆ ఏర్పాట్లు చూడాలి నువ్వు అత్త కి తోడుగా ఉండు సరేనా అని అన్నాడు.

రాహుల్…సరే నాయన నువ్వు పో నేను ఉంటలే

పైడితల్లి సరే ఒకసారి అత్త నీ కలిసి వెళ్తాను అంటూ లోపలికి వెళ్లి అనసూయ తో మాట్లాడి వచ్చేశాడు.. రేయ్ రాహుల్ అత్త జాగ్రత అని చెప్పి వెళ్ళిపోయాడు..

రాహుల్ అక్కడ బల్ల మీద కూర్చొని ఫోన్ నొక్కుకుంటూ ఉన్నాడు..రంగ అక్కడే పక్కన కింద కూర్చొని దోమలు కొట్టుకుంటూ ఉన్నాడు..

హేయ్ రంగ కూడు తిన్నావా అని రాహుల్ అడిగాడు..

రంగ…లేదు బాబు అయ్య గారికి ఇలా జరిగింది అని తెలిసి ఇంకా వెంటనే వచ్చేసాను..

రాహుల్…ఓహ్ మామ కి ఏమి ప్రమాదం లేదు లే నువ్వు వెళ్లి ఎంగిలి పడి రా అలాగే వచ్చేటప్పుడు నా కోసం ఫారిన్ బాటిల్ తీసుకుని రా ఇదిగో డబ్బులు..

రంగ…ఇప్పుడు మందు అంటే నల్ల కుంట దాటి వెళ్ళాలి లేదా ఇటు చీమల పెంట దాటి వెళ్ళాలి బాబు..

రాహుల్…పర్వాలేదు వెళ్ళి రా నువ్వు కూడా తెచ్చుకో కావాలి అంటే.

రంగ…నాకు వద్దు బాబు సరే మీకు తీసుకొని వస్తాను అంటూ వెళ్లిపోయాడు ..

నైట్ డ్యూటీ నర్స్ కూడా రౌండ్స్ కి వెళ్లి వచ్చి రాహుల్ నీ చూస్తూ నేను లోపల ఉంటాను మీ తాలూకా మనీషి కి ఏమైనా ఎమర్జెన్సీ అయితే తలుపు కొట్టు అని చెప్పి తన గది లోకి వెళ్ళిపోయింది..

రాహుల్ బల్ల మీద నుండి లేచి బయటకు వచ్చి సిగరెట్ వెలిగించి తాగుతూ ఆవలిస్తూ ఉన్నాడు. హ్మ్మ్ దీనమ్మ నిద్ర వస్తుంది మందు కోసం అనవసరంగా పంపించాను. రంగ నీ ఇక్కడ పెట్టేసి నేను ఇంటికి వెళ్లి పడుకునే వాడిని అని అనుకుంటూ సగం సిగరెట్ తాగి లోపలికి వచ్చాడు. అత్త ఏమి చేస్తుందో చూద్దాం అనుకుంటూ వార్డ్ లోపలికి వచ్చాడు . అనసూయ కుర్చీ లో కూర్చొని బెడ్ మీద తల పెట్టీ పడుకొని ఉంది…

…వాసుకి కి ఎంత సేపు అయిన నిద్ర పట్టడం లేదు లేచి బయటకు వచ్చింది చల్ల గాలి కోసం…