ఊహించనిది Part 5 85

పైడితల్లి..హా రఘు రామయ్య నాకు బావ అవ్వొచ్చు కానీ నేను అతని లాగా కాదు మేడం.అతని వల్ల నష్ట పోయిన ఈ జనానికి నా వంతు సాయం చేస్తున్న..

అక్షర..సరే ఇంకా మీరు వెళ్ళొచ్చు అని అండి..

పైడితల్లి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి మేడం మీరు ఏమి అనుకోను అంటే నాకు ఒక సహాయం చేస్తారా..నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు . వారికి మంచి చెడూ తెలిసిన ఏ పని లేకుండా ఆకతాయి లాగా తిరుగుతూ ఉన్నారు..తల్లి లేని పిల్లలు నేను వాళ్ళని ఏమైనా అందం అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు మీరు కాస్త వాళ్ళకి ఒక దారి చూపించింది..

అక్షర…నేను ఏమి చేయగలను.

పైడితల్లి..ఒక ఆడపిల్ల అయిన మీరు కలెక్టర్ ఆయ్యారు అంటే మామూలు విషయం కాదు . కనుక మీతో పాటు ఉంటే ఏమైనా మారుతారు ఎమో అని నా అభిప్రాయం.

అక్షర… సరే అని తల ఊపింది..

పైడితల్లి లోపల నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయాడు..

అక్షర కాసేపు అక్కడే ఉండి సంధ్య నీ చూద్దాం అనుకొని స్టేషన్ కి బయలు దేరింది…స్టేషన్ కి వచ్చిన అక్షర కు సంధ్య cell లో ఉండటం చూసి ఆశ్చర్యపోయి విషయం ఎంటి అని అడిగింది..

సంధ్య జరిగింది చెప్పుకొని వచ్చింది..

అప్పుడే ఇన్స్పెక్టర్ రావడం తో అక్షర అతని నీ చూసి ఏ కేస్ లో ఈమె ను అరెస్ట్ చేశారు అని అడిగింది..

ఇన్స్పెక్టర్..అడగటానికి నువ్వు ఎవరు కొత్తగా వచ్చిన కలెక్టర్ లాగా బిల్డప్ దెంగుతున్నావు అని అక్షర నీ ఎగాదిగా చూశాడు..

అక్షర.. హా కలెక్టర్ అక్షర అరవింద్ మెదక్ జిల్లా అని చెప్పింది. అసలు ఒక ఆడ మనిషి నీ లేడీ కానిస్టేబుల్ లేకుండా అరెస్ట్ చేయకూడదు అని తెలియదా. నైట్ టైం cell లో ఉంచడం ఎంత పెద్ద ఆఫెన్స్ తెలుసా అని కోపంగా చూసింది..

ఇన్స్పెక్టర్ కి ఏమి అర్ధం కాలేదు అసలు వీళ్ళిద్దరికీ లింక్ ఎంటి అనుకుంటూ అక్షర కి సెల్యూట్ చేసి మేడం తను ఒక ముద్దాయి అని అన్నాడు..

అక్షర…ఎవరు కంప్లైంట్ ఇచ్చారు..

ఇన్స్పెక్టర్…ఎవరు ఇవ్వలేదు మేడం నేను అనుమానం వచ్చి అరెస్ట్ చేశాను..రఘు రామయ్య కి ఈమె కి అక్రమ సంబంధం ఉంది.

అక్షర… షట్ అప్ కేవలం నీ అనుమానం తో అరెస్ట్ చేస్తావా తనని వదులు అని అరిచింది..

ఇన్స్పెక్టర్ అల చూస్తూ ఉన్నాడు కానీ ఏమి మాట్లాడలేదు..అక్షర చెప్పేది నీకే వినపడటం లేదా ఓపెన్ ద సెల్ అని కోపంగా అరిచింది..వెంటనే కిరణ్ వెళ్ళి సెల్ ఓపెన్ చేసాడు..సంధ్య బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ నీ కోపంగా చూస్తూ అక్షర తో బయటకు వచ్చింది..

సంధ్య…అక్షర థాంక్స్ అయిన నువ్వు కలెక్టర్ ఎంటి..

అక్షర నవ్వుతూ ఆరోజు ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాత నాకు లెటర్ వచ్చింది. Spl రికమండేషన్ తో మెదక్ జిల్లా కి పోస్టింగ్ అని చెప్పింది..

సంధ్య..ఓహ్ అవునా అని తల ఆడిస్తూ సరే రా మా ఇంటికి వెళ్దాం అని పిలిచింది.

అక్షర…లేదు సంధ్య ఇప్పుడు నేను కలెక్టర్ గా ఇక్కడికి వచ్చాను..ఈ సారి ఎప్పుడైనా వస్తాను లే అని చెప్పింది..

ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు…

పైడితల్లి కి కలెక్టర్ కి అనుమానం రాకపోవడం గురించి ఆశ్చర్యం గా ఉంది..కానీ తన ప్లాన్ ప్రకారం రాహుల్ ఇంకా రాఘవ నీ అక్షర దగ్గర ఉండేలా చేశాడు…

సంధ్య ఇప్పుడు తన భర్త సూరజ్ తో కలిసి వాళ్ళ సొంత స్వీట్ షాప్ లో ఉంటుంది…

రఘు రామయ్య అప్పుడపుడు వచ్చి సంధ్య ఇంకా సూరజ్ నీ పలకరించి వెళ్ళేవాడు..

రాహుల్ కి ఇంకా తన అత్త కి దగ్గర ఎలా అవ్వాలి అని మాత్రమే ఉంది..

రాఘవ మాత్రం కీర్తి నీ ప్రతి రోజూ ఫాలో అవుతూ ఉన్నాడు..

ఇలా 10 రోజులు గడిచిపోయింది…