ఊహించనిది Part 6 189

వాసుదేవ్…సరిపోయింది వెళ్ళి తెచ్చుకో రా ఏదో కొత్తవాడి మల్లె ప్రవర్తిస్తున్నవ్ నువ్వు వెళ్ళి మంచి నీళ్ళు తాగి ఒక బాటిల్ ను రెండు గ్లాసులు కూడా తీసుకొని రా నేను బెడ్రూమ్ లో మందు బాటిల్ ఉంది తీసుకొని వస్తాను పైకి లేచి బెడ్రూమ్ వైపు వెళ్ళాడు..

పైడితల్లి మెల్లిగా లేచి వంట గది లోకి వెళ్ళాడు అక్కడ వాసుకి అలమరా లో ఏదో వెతుకుతుంది.పైడితల్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బాటిల్ తీసుకుని నీళ్ళు తాగుతూ వాసుకి నీ చూస్తున్నాడు..

వాసుకి ఏదో డబ్బా తీసుకొని దాని మూత తెరవడానికి ట్రై చేస్తూ ఏమండీ దీని మూత రావడం లేదు కాస్త తీసి ఇవ్వండి అంటూ వెనక్కి తిరిగింది అక్కడ నిలబడి ఉన్న పైడితల్లి నీ చూసి షాక్ లో మూత గట్టిగ లాగేసరికి అందులో ఉన్న మసాలా పొడి మొత్తం ఇద్దరి మీద పడింది.

వాసుకి అది చూసి అయ్యో sorry చూసుకోలేదు ఆగండి షర్ట్ దులుపుతాను అంటూ పక్కన ఉన్న ఫ్రిడ్జ్ తుడిచే గుడ్డ ముక్క తో పైడితల్లి షర్ట్ దులుపుతుంది..

పైడితల్లి…అయ్యో మరేమీ పర్వాలేదు నేను బయటకు వెళ్లి దులుపుకుంటా కానీ మీ మీద కూడా పడింది కదా అని అన్నాడు.. ఆ మాట విన్న వాసుకి తను ఎవరి ముందు ఉందో మర్చిపోయి పైట కొంగు తీసి దులుపుకుంటు ఉంది..

వాసుకి అల దులుపుకుంటు ఉంటే తన అందాలు సగం సగం కనిపిస్తూ పైడితల్లి నీ కనువిందు చేస్తున్నాయి..

జాకెట్ లో నుంచి కనిపిస్తున్న స్తన చీలిక నుండి కింద నడుం వరకు కన్నార్పకుండా చూస్తున్నాడు పైడితల్లి..

వాసుకి నీ అల చూస్తూ ఉండబట్టలేక ఒక్కసారిగా తనని గట్టిగా హత్తుకున్నాడు పైడితల్లి … వాసుకి కి ఒక్క నిమిషం ఏమి జరిగింది అనేది అర్థం కాలేదు. తేరుకొని చూస్తే తనని పైడితల్లి హత్తుకొని ఉన్నాడు.. వాసుకి వెంటనే తనని నెట్టేసింది . పైడితల్లి కి తను ఏమీ చేశాడో అర్థం అయ్యి sorry అంటూ అక్కడ నుండి వచ్చేశాడు..

…. ప్రస్తుతం …..

వాసుకి గతాన్ని గుర్తు చేసుకుంటూ అలాగే నిలబడి ఉంది విగ్రహం లాగా..

అమ్మ.. అమ్మ అంటూ కీర్తి పిలిచేసరికి హా ఎంటి అంటూ వాసుకి తన కూతురిని చూసింది..

కీర్తి…ఎంటి అమ్మ అంతలా ఆలోచిస్తున్నావు ఏమైంది.

వాసుకి…ఏమి లేదు లే అంటూ వాసుదేవ్ తెచ్చిన సరుకులు తీసుకొని కిచెన్ లోకి వెళ్ళింది.

కీర్తి ఒకసారి బయటకు వచ్చి రాఘవ వచ్చాడు ఏమో అని చూసి రాలేదు ఇంకా అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది..

ఇటు కలెక్టర్ బంగ్లా లో అక్షర కార్ దిగి సరే మిమ్మల్ని డ్రైవర్ ఇంటి దగ్గర వదిలిపెడతాడు అని చెప్పింది రాహుల్ ఇంకా రాఘవ తో.

రాహుల్..థాంక్స్ మేడం అని అన్నాడు.

అక్షర ఇట్స్ ఓకే అంటూ రాఘవ నీ చూస్తూ కాస్త చూసుకొని నడువు రాఘవ ఏదో ఆలోచనలో ఉన్నావ్ దాని నుండి బయటకు రా సరే జాగ్రత్త అంటూ కార్ వెళ్లిన తర్వాత తను కూడా లోపలికి వెళ్ళిపోయింది..

…. సంధ్య అలియాస్ ఫర్జానా వాళ్ళ ఇంట్లో….

నన్ను తక్కువ అంచనా వేసి నాకే deadline పెడతారా నేను అంటే ఏమిటో వీళ్లకు చూపిస్తాను అంటూ సులేమాన్ బాంబ్ తయారు చేస్తున్నాడు.. ఫర్జానా అది చూసి నచ్చ చెప్పడానికి చూసింది…. ( ఇక్కడ వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ గురించి ఇంతకు ముందు పాత అప్డేట్స్ లో ఉంది చదవని వాళ్ళు చదవండి నేను ఇక్కడ అయితే అది రాయడం లేదు)..

…. బాంబ్ బ్లాస్ట్ కి సరిగ్గా గంట ముందు రాము నల్ల కుంట నుండి ఎవరి కంట్లో పడకుండా పొలిమేర దాటి వచ్చాడు ….

అయితే తన కోసం పొలిమేర దగ్గర కొంతమంది కుర్రాళ్ళు కాచుకొని ఉన్నారు . రాము వాళ్ళని చూసి ఇంకా వెళ్ళడానికి వేరే దారి కూడా లేక ఏమి చేయాలో అర్థం కాక అక్కడే ఉన్నాడు .

ఇంతలో ఎవరో ముసలాయన xl బండి వేసుకొని వస్తుంటే రాము అతన్ని ఆపి ఆ ముసలాడినీ కొట్టి బండి లాక్కొని ఫాస్ట్ గా నడుపుకుంటూ ఆ కుర్రాళ్లను దాటేసాడు..

ముసలాయన లేచి దొంగ దొంగ నా బండి వేసుకొని వెళ్ళిపోతున్నాడు అని అరిచాడు..ఆయన అరుపు విన్న కుర్రాళ్ళు బండి వెళ్తున్న అతన్ని చూసి వాడే రాము అని గ్రహించి అతని వెనుక పడ్డారు..

ఆ కుర్రాళ్ళు బైకుల మీద వెంటపడటం తో రాము దొరికిపోయాడు . వాళ్ళు ఒక బైక్ తో రాము వేసుకొని వెళ్తున్న బండిని గుద్దేసారు.రాము బండి తో సహా పొలాల్లో పడ్డాడు అక్కడ నుండి లేచి మెల్లిగా కుంటుకుంటూ వాళ్ళ ఊరు వైపు పరిగెత్తాడు.. ఆ కుర్రాళ్ళు కూడా బండి ఆపి రాము వెనుక పరిగెత్తారు..

రాము ఎలాగో అల ఓటి చెరువు చేరుకొని ఇంకా పరిగెత్తడం తన వల్ల కాక దగ్గరలో కాలేజ్ ఉన్న విషయం గుర్తుకు వచ్చి వెళ్ళి కాలేజ్ లో దాక్కున్నాడు..

అదే టైం కి సులేమాన్ కాలేజ్ బిల్డింగ్ లో మధ్యలో ఉన్న గది లో బాంబ్ పెట్టీ టైం సెట్ చేసి ఎవరి కంటపడకుండా తప్పించుకుంటూ అప్పుడే గోడ దూకుతున్న రాము నీ చూసాడు..

సులేమాన్…ఛా వీడు ఎంటి ఇక్కడ ఇప్పుడు వీడిని లోపలికి వెళ్లకుండా ఆపుదామా వద్దు తర్వాత నా మీద అనుమానం వస్తుంది . ఛస్తే చచ్చాడు లే వీడు అని అనుకుంటూ జాగ్రతగా రాము కంట పడకుండా కాలేజ్ నుండి బయటకు వచ్చేసాడు..

1 Comment

  1. Next part bro

Comments are closed.