కీర్తి తన చేతులను రాఘవ వీపు మీద వేసి రాఘవ కి ముద్దు పెట్టడం కోసం తన కాలి వేళ్ళ మీద నిలబడింది .రాఘవ తన రెండు చేతులతో కీర్తిని గట్టిగ పట్టుకొని తను గోడ వైపు కు వచ్చి కీర్తి నీ తన ఎదురుకుకి తెచ్చుకొని రెండు చేతులు కీర్తి పిక్కల మీద వేసి పైకి ఎత్తుకున్నాడు.. కీర్తి అనుకూలంగా కాళ్ళు రాఘవ చుట్టూ వేసింది..రాఘవ అలాగే కింద కూర్చొని తన వొళ్ళో కీర్తి వచ్చేలా కూర్చోబెట్టుకుని ఇప్పుడు ముద్దు పెట్టు అని కీర్తి నీ అడిగాడు..
కీర్తి సిగ్గు పడుతు తన పెదాలను ముందుకు తెచ్చింది . ఇంతలో హేయ్ కీర్తి స్నానం చేసి రావడానికి ఎంత సేపు అని వాసుకి గట్టిగా కేక ఎసింది…కీర్తి రాఘవ కి ముద్దు పెట్టీ బై వెళ్ళాలి అని లేచి పరిగెత్తింది…
మరుసటి రోజు తెల్లవారు 4.30 గంటలకు వాసుదేవ్ జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు..ఊర్లో నుండి అప్పుడే ఖాసీం ( వాసుదేవ్ కి ఫెండ్) సైకిల్ నడిపించుకుంటు వస్తున్నాడు…
ఖాసీం వాసుదేవ్ నీ చూసి అరేయ్ వాసు సలాం వాలైఖుమ్మ్ అని అన్నాడు..
వాసుదేవ్…హా ఖాసీం వాలేఖుమ్ అశ్శలమ్మ్ అంటూ ఆగీ ఖాసీం తో మాట్లాడుతూ ఉన్నాడు..
అరేయ్ ఖాసీం ఎలా ఉన్నావు . పెళ్ళాం పిల్లలు బాగున్నారా అని అడిగాడు..వాసుదేవ్…
ఖాసీం…అల్లాహ్ దయ అందరూ బాగున్నారు వాసుదేవ్ నువ్వు ఎప్పుడు వచ్చావు ఊరికి అని అన్నాడు..
వాసుదేవ్.. నేను నిన్న సాయంత్రం వచ్చాను లే , సరే వసీం ఇంకా జాఫర్ నీ వాసుకి ఫుట్బాల్ టీమ్ లోకి రమ్మని అడిగింది అంట నువ్వు పంపించు పిల్లలని సరే నా అని వాసుదేవ్ ఖాసీం తో చెప్తున్నాడు. దానికి ఖాసీం అరేయ్ వాసు నీకు తెలియనిది కాదు ఇప్పటికే మా మీద అగ్రకులాల వారు కోపంగా ఉన్నారు . నీకు తెలుసు కదా నేను మాంసం అమ్ముతా అని అది తప్ప నాకు వేరే పని రాదు. మేరా దుకాన్ కూడా వాళ్ళు వస్తూ పోతూ ఉండే రాస్తే మే ఉంది.పైగా వాళ్ళ పిల్లల్లో కొంతమంది అదే కాలేజ్ లో చదువుతూ ఉన్నారు.. వాళ్ళ వల్ల మేరే బచ్చే చాలా ముస్కిల్ లో పడుతున్నారు.మమ్మల్ని తరిమేయలి అని చూస్తున్నారు.ఇప్పుడు నువ్వు ఇలా ఆటలు పాటలు అంటే ఎందుకు లే చెప్పు అని ఖాసీం తన బాధ చెప్పుకుంటూ ఉన్నాడు..
వాసుదేవ్…అరేయ్ ఖాసీం ఇంకా కులాలు మతాలు అని కొట్టుకోవడం ఎంటి మనం నాగరికత తెలిసిన మనుషులం ,అడవిలో తిరిగే జంతువులము కాదు .సరే నేను ఊర్లో వాళ్ళతో మాట్లాడుతాను మనం మనం కలిసి అన్ని సర్దుకోవాలి .సరే అక్బర్ ఇదే ఊర్లో ఉంటున్నాడు కదా లేదా వెళ్లిపోయాడ అని అడిగాడు .
ఖాసీం.. వాడి మూడో పెళ్ళాం వాడిని కొట్టి తరిమేసింది అని నవ్వుతూ అన్నాడు.
ఖాసీం మాటలకు వాసుదేవ్ కూడా నవ్వుతూ సరే సరే ఇంకా ఎంటి సంగతులు ఈ రోజు అంగడి పేదుతున్నవా అని అడిగాడు.వాసుదేవ్.
ఖాసీం..హా పెడుతున్న నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రా 2 కేజీ మటన్ కొడతాను తీసుకొని వెళ్ళి వాసుకి బెహన్ కి ఇవ్వు వండి పెడుతుంది.
అయితే అదే టైం లో అగ్రకులమ్ కి చెందిన ఆడవాళ్ళు నిద్ర లేచి తమ ఇళ్ళ వాకిలి శుభ్రం చేసి ముగ్గులు వేయడానికి బయటకు
వచ్చారు అప్పుడు వాళ్ళ ఇళ్ళ ముందు మాంసం ముక్కలు ఉండటం చూసి గట్టిగా అరుస్తున్నారు .
వాసుదేవ్ ఇంకా ఖాసీం ఎంటి ఆడవాళ్ళు అర్స్తున్నట్టు ఉన్నారు అని అన్నాడు..
వాసుదేవ్..ఎమో లే సరే నేను జాగింగ్ కి వెళ్లి వస్తాను అని వెళ్తుంటే అప్పుడే కొంత మంది అగ్రకులాల యువకులు ఎదురుగా వస్తూ కనిపించారు.. వాళ్ళు వాసుదేవ్ నీ దాటుకొని వెళ్తున్నారు .
ఊర్లో మరొక చోట సాయిబులు ఉదయం నమాజ్ కి వెళ్ళడానికి బయటకు వచ్చారు. వాళ్ల ఇళ్ళ ముందు కూడా ఇలాగే మాంసం ఉండటం తో ఇది ఖచ్చితంగా అగ్రకులాల వాళ్ళు చేయించి ఉంటారు అని వాళ్ళని చంపాలి అని కత్తులు కర్రలు తీసుకొని వెళ్ళారు.. అల ఒక్కసారిగా ఊర్లో రెండు వర్గాల మధ్య గొడవ మొదలు అయింది…
అగ్రకుల యువకులు ఖాసీం మీద దాడి చేసి వాడిని కొట్టి చంపేశారు..వాసుదేవ్ ఇదంతా చూస్తూ ఉన్నాడు కానీ ఏమి చేయలేకపోయాడు..
ఇటు ”లు అగ్రకుల ఆడవాళ్ళను ఎత్తుకొని బలవంతంగా అత్యాచారం చేసి చంపేశారు .రెండు రోజులు ఊర్లో ఎటు చూసినా గొడవలే బయట ఊర్లో వాళ్ళు లోపలికి రాకుండా లోపలి వాళ్ళు బయట కు వెళ్లకుండా ఒకరిని ఒకరు అక్కడే కొట్టుకొని చస్తున్నారు…
….ఖాసీం నీ కొట్టేసి వెళ్ళిన తర్వాత…..
వాసుదేవ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఖాసీం నీ చూస్తూ హేయ్ ఖాసీం లే పైకి అని లేపుతున్నాడు..ఖాసీం కి గుండె కొట్టుకోవడం చూసి వాసుదేవ్ అతని గొంతు పట్టుకొని నొక్కుతూ అటు ఇటు చూస్తూ ఖాసీం నీ చంపేశాడు..తర్వాత గట్టిగా ఖాసీం లే …లే అంటూ అరుస్తూ ఉన్నాడు.. ముస్లిమ్ కుర్రోళ్ళు అటు రావడం చూసి హేయ్ ఇటు రండి అని పిలిచాడు.వాళ్ళు రాగానే వాసుదేవ్ వాళ్ళతో మాట్లాడుతూ ఆ లంజ కొడుకులు *** కులం వాళ్ళు నా కళ్ళ ముందే ఖాసీం నీ కొట్టి చంపేశారు అని అన్నాడు..
వాసుదేవ్ మాటలు విన్న కుర్రోళ్ళు కోపం ఇంకా ఎక్కువ అయ్యి ఆగ్రకుల విధుల్లోకి వెళ్ళి అక్కడ కనిపించిన ఆడవాళ్ళను ఎత్తుకొని వెళ్ళారు..
వాసుదేవ్ అక్కడ నుండి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వచ్చి రెండు కులాల మీద కంప్లైంట్ ఇచ్చాడు.. స్టేషన్ లో నుండి బయటకు వస్తూ వెనక్కి తిరిగి ఇన్స్పెక్టర్ నీ చూస్తూ నువ్వు *** లా ఉన్నావు నీ మెడ లో ఉన్న చైన్ చెప్తుంది ఆ మాట నువ్వు వీళ్లలో ఎవరిని అరెస్ట్ చేసిన మీ కులం మీద పడతారు .జాగ్రతగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి అని అన్నాడు..
పాల్ ( ఇన్స్పెక్టర్)…దీనమ్మ ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ కంట్రోల్ రూం కి ఫోన్ చేసాడు..ఫోన్ కమిషనర్ కి కలిపారు..
సార్ ఓటి చెరువు గ్రామం నుండి ఇన్స్పెక్టర్ విట్సన్ పాల్ నీ మాట్లాడుతున్న ఇక్కడ రెండు కులాల వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు.. ”లు ఇంకా *** వాళ్ళు అని అన్నాడు..
కమిషనర్…చూడు పాల్ నువ్వు ఇందులో తల దుర్చకు నేను ఎమ్మెల్యే కి ఫోన్ కలుపుతా అని ఫోన్ చేసాడు .
ఎమ్మెల్యే…దీనమ్మ ఏ లంజ కొడుకు రా ఇంత ఉదయాన్నే ఫోన్ చేసి దెంగుతున్నాడు అని అనుకుంటూ లేచి ఫోన్ తీసుకొని హేయ్ ఎవద్రా నువ్వు లంజ కొడకా అని తిట్టాడు..
కమిషనర్…సార్ gd mrng నేను మెదక్ జిల్లా సెక్యూరిటీ అధికారి కమిషనర్ నీ అనురాగ్ అని అన్నాడు..
ఎమ్మెల్యే…ఉఫ్ఫ్ ఏంటయ్యా అనురాగ్ ఇంతా పొద్దునే ఫోన్ చేశావు ఎవడి కొంప కులుతుంది ఎంటి .
సార్ ఓటి చెరువు లో ఇద్దరు కులాల వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు.సార్ అందులో ”లు ఇంకా *** లు ఉన్నారు..అని చెప్పాడు. కమిషనర్ చెప్పింది విని ఎమ్మెల్యే కి ఏమి చేయాలో అర్థం కాలేదు..
Next part bro