ఊహించనిది Part 6 189

ఎమ్మెల్యే ..దీనమ్మ ఎందయ్య ఈ లొల్లి ఒకళ్ళు ఎమో మా డిప్యూటీ సీఎం కులం ఇంకొకళ్ళు ఎమో మాకు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు..ఇప్పుడు ఎవరిని ఏమి అన్న నా గుద్ద దెంగుతారు అయ్య సరే ఒక పని చేయండి 144 సెక్షన్ పెట్టండి. ఇదిగో మళ్లీ చెప్తున్న ఎవరి వొంటి మీద కూడా మీ ఖాఖి లా చెయ్యి పడకూడదు సరే నా ఉంటాను . నేను ఒక సారి సీఎం గారితో మాట్లాడి దీని గురించి ఆలోచించమని చెప్తాను అని ఫోన్ పెట్టేసాడు..

కమిషనర్…విన్నావు కదా పాల్ 144 సెక్షన్ పెట్టు ఎవరిని కూడా ఏమి అనకు ఎంతమంది పోతారో పోని లెక్కలు తర్వాత చూసుకోవచ్చు.అలాగే ఎవరిని బయట ఊరి నుండి లోపలికి రానివ్వకుండా చూసుకో అని ఫోన్ పెట్టేసాడు..

ఇన్స్పెక్టర్ ఫోన్ పెట్టేసి pc లను పిలిచాడు.. pc లు లోపలికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ విషయం చెప్తూ ఒక pc నీ బాబు గురించి అడిగాడు..ఏంటయ్యా సురేష్ బాబు గాడు రాలేదా ఇంకా అని.

సురేష్…సార్ ఈ గొడవ లో వాడు కూడా ఉన్నాడు.వాడి పేరు బాబావలి అందరం బాబు అని పిలుస్తాము అని అన్నాడు..

ఇన్స్పెక్టర్ కి వొళ్ళు మందిపోయి హేయ్ లాఠీలు తీసుకోండి రోడ్ మీద ఎవడు కనిపిస్తే వాడి బొక్కలు విర్గొట్టంది అని గోడకు ఆనించి ఉన్న ఒక లాఠీ తీసుకొని స్టేషన్ బయటకు వచ్చాడు..

జనాలు ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకుంటన్నారు..

ఇక్కడ సులేమాన్ ఇంకా ఫర్జానా బయట జరుగుతున్న అల్లర్లు విని లేచి వజు చేసుకొని ఇద్దరు నమాజ్ చదువుకుంటూ ఉన్నారు..

పైడితల్లి తన వాళ్ళతో కలిసి అందరినీ విడిపించడానికి చూస్తున్నాడు. రాహుల్ ఇంకా రాఘవ కూడా జనాన్ని ఆపుతూ ఉన్నారు .కానీ ఎవరు వినడం లేదు .ఇన్స్పెక్టర్ లాఠీ తీసుకొని దొరికిన వాళ్ళని దొరికినట్టు ఎడాపెడా కొడుతూ అందరినీ రెండు భాగాలుగా విడదీసి మధ్యలో నిలబడ్డాడు. పైడితల్లి ఇంకా తన ఇద్దరు కొడుకులు కూడా పక్కకి వచ్చి నిలబడ్డారు..

ఇన్స్పెక్టర్.. హేయ్ ఎంటి అసలు గొడవ హా నా కొదక్కల్లార అని అరిచి రెండు కులాల నుండి ఇద్దరినీ ముందుకు రమ్మన్నాడు. రెండు వైపులా నుండి ఇద్దరు వచ్చారు ..

గొడవ ఎంటి అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే గుంపులో నుండి ఒకడు ఏంట్రా తక్కువ కులం నా కొడకా నీకు చెప్పేది అని ఇన్స్పెక్టర్ మీదకు రాయి విసిరాడు.అది నేరుగా వచ్చి ఇన్స్పెక్టర్ కంటికి తగిలింది .ఇన్స్పెక్టర్ నొప్పి తో కింద పడ్డాడు.. వీళ్లు మళ్లీ కొట్టుకోవడం మొదలు పెట్టారు.. తొక్కిసిలాటలో ఇన్స్పెక్టర్ కి కూడా బాగా దెబ్బలు తగిలాయి..

వాసుదేవ్ ఇంటికి వచ్చి బాత్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అవుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు..

వాసుదేవ్ ఊరికి రావడానికి 3 రోజుల ముందు…

మినిస్టర్ ఆఫీస్…

మినిస్టర్… చూడయ్య కోచ్ నువ్వు మంచివాడివి నేను ఎందుకు చెప్తున్నాను విను నీ అన్న లాంటి వాడిని అయ్య..ఈ పని చేసి పెట్టావు అనుకో నీ టీమ్ కి కావలసిన అన్ని సౌకర్యాలు నేనే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటాను నా మాట విను..

వాసుదేవ్…నీ హేయ్ లేగవరా ఆ సీట్ లో నుండి తల్లి లాంటి ఊరిని ఖాళీ చేయించి ఇవ్వమని అంటావా .నువ్వు మారిపోయి ఫోన్ చేశావు అనుకున్న కానీ నన్ను మార్చడానికి ఫోన్ చేశావా చంపేస్తా అని వెళ్ళిపోతున్నాడు…

మినిస్టర్..అవును వాసుదేవ్ నీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూన్న అమ్మాయిలకు ముందు వెనుక ఎవరూ లేరు అంట కదా అన్ని నువ్వే చూసుకుంటూ ఉంటావ్ అని విన్నాను.ఆ అమ్మాయి లలో ఎవరో తులసి అంట వొంట్లో బగలేకపోతే హాస్పిటల్ లో జాయిన్ చేశావ్ అంట కదా మరి తనని వెళ్ళి చూసి వస్తున్నావు కదా హాస్పిటల్ లో ఉందో లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారో అని అన్నాడు..

వాసుదేవ్…రేయ్ నా ప్లేయర్స్ కి ఏమైనా అయిందో నిన్ను అంటూ మినిస్టర్ నీ కొట్టడానికి వచ్చాడు..

మినిస్టర్…ఏంట్రా ఎక్కువ చేస్తున్నావ్ దాన్ని రేప్ చేయించి నువ్వే చేశావ్ అని చెప్పి అలాగే అమ్మాయిలను దుబాయ్ లో అమ్మెస్తున్నావు అని బొక్క లో వేయిస్తాను. మర్యాదగా నేను చెప్పింది చేసి ఆ అమ్మాయిని విడిపించుకొని వెళ్ళు అని వాసుదేవ్ నీ నెట్టాడు బయటకి..

ప్రస్తుతం …

వాసుదేవ్ ఇదంతా ఆలోచిస్తూ స్నానం చేసి బయటకు వచ్చాడు.. ఇంట్లో వాసుకి కంగారు పడుతూ ఉంది.. కీర్తి అమ్మ ఎందుకు అలా కంగారు పడుతావు ఈ మధ్య నీకు బీపీ కూడా వచ్చింది రా ఇలా కూర్చో అని వాసుకి నీ చైర్ లో కూర్చొబెట్టి బీపీ టాబ్లెట్ ఇస్తు వేసుకోమని చెప్పింది..

వాసుకి కి ఇదంతా పైడితల్లి చేస్తున్నాడు అనీ ఒక సందేహం..

…………… ఒక అడుగు మన దారిని మారుస్తుంది . నువ్వు ఎటు వైపు అడుగు ఏయ్యలో తెలుసుకో అంటూ వాసుకి పిల్లలకు సూక్తులు చెప్తూ ఉంది.ఇది 13 ఏళ్ల నాటి సంఘటన……

వాసుకి…పిల్లలు మనం ఇప్పుడు రావణుడి గురించి చెప్పుకుందాం అంటూ తనని ఇందాకటి నుండి గమనిస్తున్న వ్యక్తి నీ చూసింది. అతను వాసుకి నీ చూసి నవ్వుతూ చెయ్యి ఊపాడు. వాసుకి కూడా నవ్వి పిల్లలకు పాఠాలు చెప్తుంది..

క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు కు హోంవర్క్ ఇచ్చి వాసుకి బయటకు వచ్చి ఆ వ్యక్తిని కలిసింది . ఏంటి పైడితల్లి గారు ఇలా వచ్చారు..అని అడిగింది..

ఏముంది అండి దేవి గారు ఏమి చేస్తున్నారు అని చూడటానికి వచ్చాను .అంటూ పైడితల్లి వాసుకి వంటి నీ గమనిస్తున్నాడు..
వాసుకి కాస్త ఇబ్బంది పడుతు నేను ఏమి దేవి నీ కాదు వాసుకి నీ అని చెప్పింది..

పైడితల్లి …వాసుకి కూడా నాగదేవత కదా అని మీసాలు తిప్పుతూ వాసుకి కళ్ళలోకి చూస్తున్నాడు..

వాసుకి…సరే ఒప్పుకుంటూన్న కానీ మీరు ఇలా కాలేజ్ దగ్గరకి వస్తుండటం ఏమి బాగాలేదు .ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు..

పైడితల్లి…సరే మీకు ఇబ్బంది గా ఉంటే రాను ఇక్కడికి మరి మీరే రావొచ్చు కదా నా దగ్గరకి అని సిగరెట్ తీసి వెలిగించాడు…

వాసుకి ఛీ నాకు ఇవి నచ్చవు మీ health కి కూడా మంచిది కాదు అంటూ పైడితల్లి నోటి నుండి సిగరెట్ తీసి పక్కన పడేసింది. అది చెత్త మీదా పడి మంటలు అంటుకున్నాయి…

ప్రస్తుతం ఊర్లో ప్రజలు ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అంగల్లు ఇంకా బండ్లు తగలబెట్టారు..

ఇంత జరుగుతున్న కూడా యే రాజకీయ నాయకులు కూడా ఇటు వైపు చూడలేదు..

ఇన్స్పెక్టర్ ఇంకా pc లు ఊరి పొలిమేర లో అడ్డంగా కర్రలు కట్టేసి ఎవరిని లోపలికి రాకుండా చూస్తున్నారు..

ఈ ” కుర్రోళ్ళు ఎత్తుకు వెళ్ళిన *** కుల ఆడవాళ్ల కోసం కొంతమంది ఎతుకుతు ఉన్నారు….

1 Comment

  1. Next part bro

Comments are closed.