పైడితల్లి తన మనుషులతో ఊరంతా వెతుకుతూ ఉన్నారు.. చెరువు దగ్గర, ఆ ఫ్యాక్టరీ దగ్గర పొలాల్లో ఇలా అణువు అణువు గాలిస్తున్నారు…
రెండు రోజుల నుండి ఊర్లో జనాలు కొట్టుకు చావడం తో ఊరి పరిస్థితి దారుణంగా తయారు అయింది…
ఇటు అక్షర కి ఈ న్యూస్ తెలిసిన ఏమి చేయలేకోతున్నా అని బాధపడుతుంది.. తన పై వాళ్ళ ఒత్తిడి ఆ ఊరి గొడవల్లో తల దూర్చకు అని…
ఊర్లో గొడవలు మరో నాలుగు రోజులు అలాగే జరిగాయి . చాలా మంది చనిపోయారు సరిగ్గా చెప్పాలి అంటే ఆ ఊరి లో ఉండే రెండు అగ్రకులాలు పూర్తిగా నాశనం అయ్యాయి.ఇప్పుడు కేవలం ఉన్న జనాభా 1000 కంటే తక్కువే .. అగ్రకుల యువతులను ఎత్తుకుపోయిన వారి కోసం వెతుకుతూ ఉంటే వారు అక్కడి రిజర్వ్ ఫారెస్ట్ లో ఒంటి మీద బట్టలు లేకుండా చెట్లకు వేలాడదీసి ఉన్నారు.. పాల్ ఆ శవాలను అక్కడే పుడ్చేశి వచ్చాడు తన pc లతో..
సులేమాన్ ఇంకా ఫర్జానా కి ఇది అంతగా నచ్చలేదు.. ఆ ఇన్స్పెక్టర్ ఇంకా బ్రతికే ఉన్నాడు.. వీళ్లు ఇద్దరు ఎప్పటి లాగే తమ మిఠాయి దుకాణామ్ తెరుచుకొని పని చేసుకుంటూ ఉన్నారు…
వాసుదేవ్ ఊర్లో జరిగిన విషయం మినిస్టర్ కి చెప్పాడు. దానికి మినిస్టర్ ఊరు పూర్తిగా ఖాళీ అయ్యేదాకా తులసి నీ వదిలేది లేదు అని చెప్పాడు..వాసుదేవ్ కి ఏమి చేయాలో అర్థం కావడం లేదు..
రోజులు గడుస్తున్నాయి. మరుసటి రోజు అక్షర అక్కడికి వచ్చింది…
ఊర్లో పరిస్తితి చూసి తను చాల కుమిలిపోయి గాయపడిన వారిని అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ వెళ్తుంది. ఒక చోట పైడితల్లి ఇంకా అతని కొడుకులు అన్నదానం చేస్తున్నారు. అలాగే బట్టలు పంచిపెడుతు మిగిలిన వాళ్ళను చూసుకుంటూ ఉన్నారు..
అక్షర ను చూసి పైడితల్లి రండి కలెక్టర్ గారు ఇప్పుడు కుదిరిందా మీకు మా ఊరు ఎలా ఉంది చుడానికి లేదా ఎంత మంది చనిపోయారు తెలుసుకోవడానికి వచ్చారా..అని అన్నాడు.
పైడితల్లి అడిగిన మాటలకు అక్షర సిగ్గు పడుతు ( ఎందుకంటే తను ఏమి చేయలేకపోయింది కదా) నన్ను క్షమిచండి అధికారుల ఒత్తిడి నేను ఏమి చేయలేకపోయాను అని వాళ్ళు చేస్తున్న పని చూసి నేను కూడా మీకు సహాయం చేయొచ్చా అని అడిగింది..
పైడితల్లి .. సరే రండి అని పక్కకి జరిగాడు.. చూడండి ఇది ఎవరో కావాలి అని చేశారు. ఊర్లో గొడవలు పెట్టడానికి అంటూ వచ్చిన వారికి అన్నం పెడుతూ అక్షర తో చెప్తున్నాడు..
అక్షర నవ్వుతూ ఈ విషయం గురించి మీరు చెప్తున్నారు చాలా వింతగా ఉంది. మీరు కూడా ఒకప్పుడు వీళ్ళని ఊర్లో నుండి తరిమేయలి అని చూశారు కదా అని అడిగింది. దానికి పైడితల్లి హా అవును మీరు చెప్పింది నిజమే కానీ అది ఒకప్పుడు నేను ఇలా చంపాలి అని ఎప్పుడు అనుకోలేదు. వీళ్ళను చంపితే ఆ ఉసురు నా పిల్లలకు తగులుతుంది అయిన నేను ప్రజలను ఇలా చంపే రకం కాదు నా మీదకు వచ్చిన వాళ్ళని తప్ప అనవసరంగా ఇలాంటి పనులు చేయను అని అన్నాడు..
అక్షర … పైడితల్లి నీ చూస్తూ మరి మీ బావ మీద దాడి ఎందుకు చేయించారు అని అడిగింది. వచ్చిన వారికి బట్టలు ఇస్తు..
పైడితల్లి …అక్షర నీ చూస్తూ చేయించింది నేనే అయినా అది మీరు ఎవరు బయట పెట్టలేరు.అయిన ఈ విషయాలు మీకు ఎలా తెలుసు అని అడిగాడు .
అక్షర…మీరు మీ రైట్ హ్యాండ్ సైదులు గురించి చూస్తున్నారు అనుకుంటా అని పైడితల్లి నీ చూసింది..
పైడితల్లి అన్నం వడ్డించడం ఆపి రాఘవ నీ చూసుకోమని చెప్పి అక్షర చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకొని వెళ్ళాడు..అక్షర చెయ్యి విడిపించుకొని ఎంటి సర్పంచ్ గారు సైదులు పేరు వినగానే చెమటలు పడుతున్నాయి మీకు ఇదిగోండి తుడుచుకొండి అని కర్చీఫ్ ఇచ్చింది. పైడితల్లి కర్చీఫ్ కింద పడేసి సైదులు ఎక్కడ అని అడిగాడు..
అక్షర…కూల్ mr.పైడితల్లి మీ సైదులు ఎప్పుడైతే పాత కలెక్టర్ నీ లారీ తో గుద్ది చంపేశాడో ఆ నెక్స్ట్ డే సెక్యూరిటీ ఆఫీసర్లకు దొరికిపోయాడు.పాపం నువ్వు ఎమో వాడు ఏదో ఊరు వెళ్ళాడు అని అనుకుంటూ ఉన్నావు..
అక్షర చెప్పింది విని పైడితల్లి అసలు నీకు ఏమీ కావాలి అని అడిగాడు..
అక్షర…నాకు ఏమి వద్దు అసలు చెప్పాలి అంటే నువ్వు ఇంతకు ముందు ఏమి చేసావో ఇప్పుడు ఏమి చేస్తున్నావు కూడా నాకు అనవసరం కానీ ఊర్లో ఉన్న మిగిలిన వాళ్ళకి ఏమి కాకుండా చూసుకోవాలి లేదంటే ఎలాగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అటు వస్తున్న వాళ్ళకి దండం పెడుతూ పైకి నవ్వుతూ నువ్వు ఇక్కడికి చెరువు కోసం వచ్చావా లేదా ఆ ఫ్యాక్టరీ కోసమా అని అడిగింది..
పైడితల్లి కి చెరువు అని వినగానే చెమటలు పట్టయి మళ్లీ..అక్షర ఎంటి సర్పంచ్ గారు నేను ఏదో సరదాకి అన్నాను . అయినా మీలాంటి వాళ్లకు ఆ ఫ్యాక్టరీ తో ఏమి అవసరం సరే నేను ఉంటాను .అని అక్కడి నుండి వెళ్తూ హా ఇంకో విషయం మీ ఇద్దరు కొడుకులను నేను ఇక్కడ ఉండే రెండు రోజులు నాతో ఉండమని చెప్పండి.. నా సేఫ్టీ నాకు ముఖ్యం కదా మీరు న నా మీదా కూడా దాడి చేస్తే అందుకే వాళ్ళు నాతోనే ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయింది..
\ప్రపంచం లో అత్యంత అందమైన ప్రదేశం ఏంటో తెలుసా.. పాఠశాల . అక్కడే కదా మనకి మొదటి అనుభవాలు దొరుకుతాయి….
ఆ దుర్ఘటన జరిగి 6 రోజులు దాటింది .సెక్యూరిటీ ఆఫీసర్ల గాలింపులు జరుగుతూనే ఉన్నాయి . అగ్రకుల ఆడవాళ్ళ శవాలు నగ్నంగా ఊరి చివర కొన్ని ప్రదేశాల్లో దొరికాయి..పొలాల్లో,ఫ్యాక్టరీ దగ్గర,చెరువు లో ఇలా మరి కొన్ని ప్రదేశాల్లో దొరికాయి..గొడవలు మాత్రం నివురగప్పిన నిప్పు లాగా జనాల్లో మండుతూనే ఉన్నాయి.ఏదో ఒక మూల పిల్లలు గానీ ,పెద్దలు గానీ కొట్టుకుంటునే ఉన్నారు..
దాదాపు సగానికి పైగా ఊరు నాశనం అయిపోయింది.. గొడవల వల్ల మూసేసిన చిన్న చిన్న షాపులు తెరవడం మొదలు పెట్టారు..
అందరూ గొడవలు లేవు అనుకుంటున్నారు కానీ .నిప్పు కి గాలి ఊడదానికి కొంత మంది ఉంటారు కదా..
అక్షర ఓటి చెరువు కి వచ్చి వెళ్లిన రోజు అన్నదానం దగ్గర పైడితల్లి తన కొడుకులతో మాట్లాడుతూ.. రేయ్ రాహుల్,రాఘవ మీరు ఏమీ చేస్తారో తెలీదు కానీ ఈ కలెక్టర్ మన మీద నోరు ఎత్తకూడదు..దాని పొగరు అనిచి వీడియో తీయండి సరే నా అని అన్నాడు..
రాహుల్ తన నాయన చెప్పిన దానికి ఒప్పుకుంటూ హా సరే నాయన కానీ తను మెదక్ వెళ్ళిపోతుంది కదా మరి ఎలా అని అన్నాడు..
పైడితల్లి…రేయ్ రాహుల్ అది ఇంకో 3 రోజులు ఇక్కడే ఉండేలా నేను చూస్తాను. ఎందుకంటే కలెక్టర్ ఇలా ఏదైనా ఊర్లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే ఆ గొడవలు మొత్తం సర్డుమనిగే వరకు కలెక్టర్ అదే ఊర్లో ఉండాలి అర్ధం అయ్యిందా అని అన్నాడు..
రాఘవ తన నాయన చెప్పింది వింటు మధ్య లో తల దూర్చి నాయన పాపం ఆవిడ తన పని తను చేస్తుంది.మనం ఎందుకు మధ్యలో దురాడం చెప్పు అని అడిగాడు..రాఘవ చెప్పిన దానికి పైడితల్లి కి కోపం వచ్చింది.దాంతో రాఘవ వైపు చూస్తూ ఏరా కొజ్జా నా కొడకా నువ్వు ఎప్పుడు నుండి పాపం ,పుణ్యం గురించి మాట్లాడటం మొదలు పెట్టావు.నకరాలు చేయడం ఆపు చెప్పింది చెయ్ అని తిట్టాడు..
రాఘవ భయపడి సరే అని తల ఊపాడు..
Next part bro