ఇద్దరు అక్కడ నుండి వచ్చేశారు..తర్వాత సేట్ కీ డబ్బులు ఇవ్వడం అలాగే సులేమాన్ కూడా తన తమ్ముడిని తీసుకొని వచ్చి ఫర్జానా వాళ్ళ ఇంట్లో వదలడం చేశాడు.. ఫర్జానా ఇంకా సులేమాన్ హైదరాబాద్ చేరుకున్నారు.అక్కడ వాళ్ళను ఒకడు పికప్ చేసుకొని ప్లాన్ చెప్పాడు.ఇప్పుడు నుండి నువ్వు సంధ్య ఇతను సూరజ్ మీరు భార్య భర్తలు అని చెప్పాడు..ఇద్దరు ఒప్పుకున్నారు . వీళ్లతో సంబంధం ఉన్న కొంత మంది రాజకీయ నాయకులు ద్వారా సంధ్య నీ అక్కడ వెళ్ళే ఊరికి సబ్ ఇన్సపెక్టర్ గా పెట్టించారు.తనని పేరుకి స్ట్రిక్ట్ గా ఉండమని చెప్పారు..)
ప్రస్తుతం..
ఫర్జానా ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంది..సులేమాన్ తన దగ్గరకు వచ్చి ఇంకా కొన్ని రోజులు మాత్రమే అని అన్నాడు..ఫర్జానా హ్మ్మ్ అంటూ తల ఊపింది . ఇద్దరు సంధ్య ఇంకా సూరజ్ లాగా పనులు చేసుకుంటున్నారు.
…రాఘవ ఇంకా రాహుల్ చెరువు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు…
రాఘవ..అరేయ్ అసలు నేను ఏమి చేశా అని నాయన నా మీద అల కోపం తెచ్చుకున్నాడు.ఇంతకు ముందు దేన్ని దేంగిన ఏమి అనేవాడు కాదు . ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుంటా అంటే తిడుతున్నారు. ఆ అమ్మాయి జోలికి పోవద్దు అని అన్నాడు అని రాహుల్ తో చెప్తున్నాడు..
రాహుల్…రేయ్ నాకు అయితే సరిగ్గా తెలియదు కానీ నాయన కి నచ్చని పని మాత్రం చేయకు . ఆ కలెక్టర్ సంగతి చూద్దాం .దాని బలుపు దిగే వరకు దేంగి అప్పుడు మన చేతల్లో పెట్టుకుందాం . దానిని సరే నా అని అన్నాడు.. రాఘవ కి ఇది నచ్చలేదు.దాంతో రాఘవ నేను ఇంకా ఏ అమ్మాయిని ముట్టుకొను నాకు నా పిల్ల ఉంది చాలు అని అన్నాడు. రాహుల్ కీ తన తమ్ముడిని చూసి నవ్వు వస్తుంది.కానీ ఆపుకుంటూ సరే పద అని రాఘవ తో కలిసి కలెక్టర్ దగ్గరకి బయలుదేరాడు ..
…అక్షర పంచాయితీ ఆఫీస్ లో కూర్చొని ఊర్లో జరిగిన నష్ట పరిహారం లెక్కలు వేస్తుంది..
ఆస్తి నష్టం ఎంత ఉంది.. ప్రాణ నష్టం..ఇలా లెక్కలు వేస్తుంది.. అక్షర అక్కడ పని చేసే ఆఫీసర్స్ తో వాటి గురించి చర్చిస్తు రిపోర్ట్ ఫైల్ తయారు చేస్తుంది.. ఇంతలో అరవింద్ ఫోన్ చేసాడు. అక్షర ఫోన్ స్క్రీన్ మీద అరవింద్ పేరు చూసి నవ్వుకుంటూ ఫోన్ తీసుకొని పక్కకి వచ్చి మాట్లాడుతుంది..
అక్షర…హా బావ gd after noon ఎం చేస్తున్నావ్. లంచ్ చేసావా..
అరవింద్ ..ఇంకా లేదు బుజ్జి తినాలి . నేను వచ్చిన పని అయ్యింది.ఇంకా హోటల్ రూం కి వెళ్లి అక్కడే ఏదైనా తింటాను లే. సరే నువ్వు తిన్నావా..
అక్షర … లేదు బావ తినలేదు. నేను కూడా ఇప్పుడు govt బంగ్లా కి వెళ్ళాలి .అక్కడ తింటాను లే.. సరే ఇంకా ఎంటి సంగతులు..
అరవింద్…బుజ్జి ఈరోజు నైట్ ఇక్కడి కి రావొచ్చు కదా తెగ గుర్తుకు వస్తున్నావు . నైట్ ఉండి mrng వెళ్ళిపో బుజ్జి అని అన్నాడు…
అరవింద్ అడిగిన దానికి అక్షర సిగ్గుపడుతూ చీ ఫో బావ నాకు కూడా కావాలి అని ఉంది. కానీ అహ ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తే వర్క్ మీద దృష్టి పెట్టలేను నువ్వు ఫోన్ పెట్టేయ్ ఉమ్మహ బై అని ఫోన్ కట్ చేసింది.. ఇదంతా రాహుల్ ఇంకా రాఘవ చూస్తున్నారు..
అక్షర వాళ్ళని చూసి నార్మల్ గా బిహేవ్ చేస్తూ.మీరు సర్పంచ్ పిల్లలే కదా అని అడిగింది.. ఇద్దరు అవును అన్నట్టు తల ఊపారు..
అక్షర…సరే అయితే మీ సైదులు జిల్లా జైల్ లో ఉన్నాడు.అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవు అందుకే ఈరోజు వదిలేశారు..ఈ విషయం మీ నాన్న కి చెప్పండి అని చెప్పింది…
రాహుల్…సరే మేడం కానీ నాన్న మీ దగ్గర ఉండమని చెప్పారు అని అన్నాడు..
అక్షర …హా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను . మీ నంబర్స్ అక్కడ క్లర్క్ కి ఇచ్చి వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళింది..
రాఘవ ఇంకా రాహుల్ ఫోన్ నంబర్స్ ఇచ్చి వచ్చేశారు…
ఆ రోజు రాత్రి …( బాంబ్ బ్లాస్ట్ కి 3 రోజుల ముందు)….
Next part bro