ఊహించనిది Part 6 189

రాఘవ రోజు ఈ టైం కి వాసుకి ఇంటి దగ్గరకు రావడం కీర్తి నీ కలిసి వెళ్ళడం అలవాటు..కానీ మొన్నటి గొడవల తర్వాత వీళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంది లేదు.కారణం వాసుదేవ్ ఇంట్లోనే ఉంటున్నాడు..రాఘవ రోజు అక్కడ బడ్డి కొట్టు దగ్గరకు వచ్చి కీర్తి కోసం చూసి వెళ్లిపోయే వాడు..ఈరోజు కూడా అదే జరిగింది… వాసుదేవ్ తను చేసిన తప్పుకు కుమిలిపోతూ ఉన్నాడు.. తననే నమ్ముకొని ఉన్న ఆడపిల్లలు కోసం ఈ పని చేయక తప్పదు..కానీ ఒక వైపు నా అనుకునే ఊరు వాళ్ళు మరో వైపు తననే నమ్ముకొని ఉన్న అనాథ ఆడపిల్లలు..వాసుదేవ్ సతమతం అయిపోతున్నాడు…

….హిమాజ తను ఊరు వెళ్ళి చాలా రోజులు అయింది.కృష్ణ గురించి అంతగా ఆలోచన కూడా లేదు .. బహుశా తన మనసులో కృష్ణ మీద ప్రేమ తగ్గిపోయింది కాబోలు…
….. ఊర్లో గొడవలు ఇంకా మొదలు అవ్వకముందు ….

హిమజ తన గది లో పడుకొని ఉంది..పక్కన డాన్స్ కాలేజ్ నుండి సౌండ్స్ చెవులు చిల్లులు పడేలా జుయ్యిమని వస్తున్నాయి..తన నిద్ర పాడైపోయింది అనే కోపం తో హిమజ తన రూం లో నుండి బయటకు వచ్చి డాన్స్ కాలేజ్ లోకి వెళ్ళింది. మొదట వాళ్ళని తిట్టాలి అని వెళ్లిన అక్కడ చేస్తున్న ప్రాక్టీస్ చూసి వచ్చిన పని మర్చిపోయి చూస్తూ నిలబడింది.. అక్కడ ఫ్లోర్ మీద ఒక అమ్మాయి , అబ్బాయి కలిసి ఉప్పెన లో జలపాతం సాంగ్ కీ ప్రాక్టీస్ చేస్తున్నారు… హిమజ ఆ దాన్సర్స్ చేస్తున్న ప్రాక్టీస్ చూస్తూ డోర్ దగ్గర నిలబడి ఉంది.. ప్రభు తన స్టూడెంట్స్ కి బ్రేక్ ఇచ్చి ఈ పూటకి చాలు అని చెప్పాడు.. స్టూడెంట్స్ gd nyt చెప్పి వెళ్ళిపోయారు.. హిమజ వెళ్తున్న స్టూడెంట్స్ నీ చూసి చాలా బాగా చేసారు అని చెప్పింది. వాళ్ళు హిమజ కి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు..ప్రభు అక్కడ ఉన్న హిమజ ను చూసి ఎంటి విషయం మళ్ళీ మా మీద గొడవ కి వచ్చారా అని అడిగాడు..

ప్రభు చెప్పిన మాటలకు హిమజ కస్సుమంటు హా మరే నాకు అదే పని అందరి మీద గొడవకి వెళ్ళడం , అయిన నేను ఏమి ఇక్కడికి గొడవ పడటానికి రాలేదు అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోతుంది.. హిమజ వెనుక అందాలూ చూస్తున్న ప్రభు తన గొంతు విప్పి హిమజ ని పిలిచాడు..

హిమజ వెనక్కి తిరిగి ఎంటి అని అడిగింది..

ప్రభు..ఎందుకు వచ్చారు , ఎందుకు వెళ్తున్నారు మీరు..

హిమజ…ఏమి లేదు ఊరికే వచ్చాను .

ప్రభు…ఎంటి ఊరికే వచ్చారా , అది కూడా కుప్పి గంతులు చూడటానికి , మీ దృష్టి లో మేము చేసే డాన్స్ కుప్పి గంతులు కదా అని అన్నాడు.. ప్రభు చెప్పిన దానికి హిమజ ఓహ్ అదేమీ లేదు పర్వాలేదు బాగానే చేస్తున్నారు పిల్లలు అని అంది..

ప్రభు కి నవ్వొచ్చింది , ఎప్పుడు వీళ్ళను తిట్టే హిమజ మొదటి సారి మెచ్చుకుంది.

ప్రభు…ఈరోజు ఏదో సునామీ వస్తుంది అనుకుంటా అంటూ చేతులు తుడుచుకుంటూ హిమజ దగ్గరకు వచ్చి చాలా దగ్గరగా నిలబడి థాంక్స్ చెప్పాడు.

హిమజ మూతి వంకర్లు తిప్పుతూ థాంక్స్ చెప్పడానికి ఇంత దగ్గరకు రావాలా మీద పడి పోయేలా ఉన్నావ్ దూరం జరుగు అని తన రెండు చేతులు ప్రభు చెస్ట్ మీద పేట్టి వెనక్కి నెట్టడానికి చూసింది.

ప్రభు తన చేతులతో హిమజ చేతులు పట్టుకొని తన వైపు కి లాకుంటు సాల్సా చేయడం స్టార్ట్ చేసాడు. ప్రభు సాల్సా చేస్తూ తనతో పాటు హిమజ చేత కూడా స్టెప్స్ వేయిస్తున్నాడు.. హిమజ కి మొదట అర్థం కాకపోయినా నెమ్మదిగా అర్థం చేసుకొని ప్రభు తో డాన్స్ లో జత కలిపింది.. ప్రభు ఒక ప్రొఫెషనల్ డాన్సర్ కావడం తో హిమజ తో చాలా తేలికగా స్టెప్స్ వేయిస్తునాడు.. హిమజ తో సాల్సా చేస్తూ మ్యూజిక్ ప్లే చేసాడు. హిమజ ఎంటి అన్నట్టు చూస్తోంది..

ప్రభు హిమజ చేతులను తన భుజాల మీద వేసుకొని తన చేతులతో హిమజ నడుము పట్టుకోని హ్మ్మ్ చేద్దామా డాన్స్ అని అన్నాడు.. హిమజ హా అంటూ తల ఊపింది..ప్రభు నవ్వుతూ హిమజ నడుము పట్టుకోని మ్యూజిక్ కీ అనుగుణంగా డాన్స్ చేస్తూ హిమజ తో కూడా స్టెప్స్ వేయిస్తున్నాడు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు . ప్రభు కి హిమజ కళ్ళలో ఏదో తెలియని గుబులు కనిపిస్తుంది. హిమజ కు మాత్రం ప్రభు కళ్ళలో ఇప్పటి వరకు తను పొందలేని విలువైన వస్తువు దొరికిన భావం కలుగుతుంది.. ఇద్దరు అక్కడ ప్లే అవుతున్న సొంబర్ మ్యూజిక్ కి అనుగుణంగా కదులుతూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ప్రభు కాస్త ధైర్యం తెచ్చుకొని తన తలను వంచి హిమజ పెదాలను అందుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు.. ఆ క్షణం హిమజ కి ఏమి అర్ధం కాలేదు, ఒక బొమ్మ లాగా నిలబడింది.

ప్రభు 10 సెకండ్స్ అల ముద్దు పెట్టుకొని వెనక్కి జరిగి sorry హిమజ గారు అది ఏదో తెలియక జరిగింది అని హిమజ కు sorry చెప్తూ తననే చూస్తున్నాడు.

హిమజ తన చేత్తో ప్రభు నోటిని మూసేసి ఆపు అయిపోయింది కదా ఇంక దాని గురించి మాట్లాడకు , నాకు లవర్ ఉన్నాడు.ఇప్పుడు నేను ఉంటున్నది వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంట్లోనే సరే లేట్ అవుతుంది,నేను వెళ్ళాలి అని అక్కడ నుండి వచ్చేసింది..

ప్రభు అల చూస్తూ ఉన్నాడు. ఛా ఏంటిది నేను ఏమి చేశా ఇప్పుడు తను నా గురించి తప్పు గా అనుకొని ఇక్కడ అందరికీ చెప్తే అని బుర్ర పగలగొట్టుకునే లా అలోచిస్తున్నాడు . హిమజ ఇంట్లోకి వచ్చి తన గది లోకి వెళ్ళింది . గది కిటికీ దగ్గర కు వెళ్లి దాని మీద చెయ్యి వేసి కృష్ణ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. కిటికీ తలుపు తెరిచి డాన్స్ కాలేజ్ వైపు చూసింది . అక్కడ ప్రభు సర్ధుతున్నాడు .

హిమాజ తనని చూస్తూ ప్రభు అని పిలిచింది. ప్రభు ఇంటి వైపు చూసి అక్కడ హిమజ ను చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు..

ప్రభు…ఎంటి .

హిమజ…ఇందాక జరిగిన దాంట్లో నీ తప్పు లేదు దాని గురించి ఆలోచించడం మానేయి.

ప్రభు…అది చెప్పడానికే నా తలుపు తీసావు..

హిమజ…హా అవును gd nyt.

ప్రభు…సరే నాకు మళ్ళీ నిన్ను ముద్దు పెట్టుకోవాలి అని ఉంది. నీకు ఇష్టం అయితే కిటికీ ఒక సారి మూసేసి మళ్ళీ తెరువు అని అన్నాడు..

హిమజ…ఏమి మాట్లాడకుండా కిటికీ మూసేసింది.

ప్రభు అక్కడ ఎదురు చూస్తున్నాడు… హిమజ కిటికీ కి ఆనుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది….

ఒకప్పుడు ఎవరైనా ఇల్లు కడుతుంటే నలుగురు నాలుగు రాళ్ళు అందించి సహాయం చేసేవారు .కానీ ఇప్పుడు నలుగురు నాలుగు పిటిషన్లు వేసి ఎలా ఆపేయల అని చూస్తున్నారు..

…….. బాంబ్ బ్లాస్ట్ కి సరిగ్గా రెండు రోజుల ముందు ఉదయం ……..

కృష్ణా తన ట్రైనింగ్ లో సెలవలు దొరికితే ఊరికి వచ్చాడు..ఇంట్లో కుర్చీలో కూర్చుని ఉన్న తన నాన్న దగ్గరకు పోయి ఎందీ నాయన ఇప్పుడు ఎలా ఉంది వొంట్లో అయిన నీ మీద ఎవరో దాడి చేస్తే నాకు చెప్పకపోతే తెలియదు అనుకున్నావా ఎందీ నాయన చెప్పు అని అడిగాడు..

రఘు రామయ్య…అరే కృష్ణా అదేదో చిన్న కత్తి గాటు దానికి కూడా ఎందుకు అంతలా భయపడతారు సరే ఇప్పుడే వచ్చినట్టు ఉన్నావు పో పోయి నీళ్ళు పోసుకొని వచ్చి ఒక ముద్ద తిను మనం తర్వాత మాట్లాడుకుందాం సరే నా అంటూ తన కొడుకు నీ లోపలికి వెళ్ళమని చెప్పాడు.

కృష్ణా లోపలికి పోతు అవును నాయన అమ్మ ఏడా కానరావడం లేదు అని అడిగాడు.

రఘు రామయ్య…ఈరోజు చీటీ పాట ఉంటుంది కదా పోయి ఉంటుంది లే నువ్వు పో స్నానం ఆడి వస్తె సితాలు కి చెప్తా తను వద్దిస్తుంది లే అని అన్నాడు..

సీత అనే పేరు వినగానే కృష్ణా కి హిమజ గుర్తుకు వచ్చింది..

కృష్ణా…హ్మ్మ్ దీనమ్మ ఇది ఎక్కడ ఉందో నేను ఇక్కడ నుండి వెళ్లిపోయే లోపు ఎలాగైనా సరే దాన్ని దెంగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఆ తర్వాత అదే నా ముందు గుడ్డలు ఉడదిసుకొని వొంగునెలా చేస్తా అని అనుకుంటూ తన రూం లోకి వెళ్ళాడు…

కృష్ణా స్నానం చేసి రెఢీ అయ్యి వచ్చేలోపు సీత అన్నం ఇంకా కూరలు అన్ని కృష్ణా కోసం డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. కృష్ణా వచ్చి కూర్చొని అన్నం తింటూ తన నాన్న వైపు చూసాడు , ఆయన టీవీ లో వార్తలు చూస్తున్నాడు..

కృష్ణా… సీతాలు కాస్త తల కాయ కూర వేయి అని చెప్తూ అవును ఎలా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు నీ కూతురు ఏమి చేస్తుంది అని అడిగాడు.

సీతాలు…అందరూ బాగున్నారు పెద్దబాబు , హిమజ మీ నాయనమ్మ కి బాగలేకపోతే అక్కడ పనులు చేయడానికి వెళ్ళింది అని చెప్పేసింది..

కృష్ణా…ఓహ్ అయితే నువ్వు ఊర్లో లేవు అన్నమాట మరి ఏమి పర్వాలేదు నేనే భీమవరం వస్తాను అంటూ మనసులో అనుకుంటు అన్నం తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..

….ప్రభు కిటికీ దగ్గర నిలబడి హిమజ జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు..

ఇది కృష్ణా ఓటి చెరువు రావడానికి కొన్ని రోజుల ముందు రాత్రి సమయం… అప్పటికి ఊర్లో గొడవలు మొదలు అవ్వలేదు..

భీమవరం రఘురామయ్య గారి అమ్మగారి ఇంట్లో.

ప్రభు … ఎంటి నేను తొందర పడ్డానా తను నా గురించి ఏమి అనుకుంటుంది.ఛా తప్పు చేశా అని తల బాదుకుంటూ ఉన్నాడు..

లోపల గది లో హిమజ కిటికీ పక్కన గోడకు ఆనుకొని నిలబడి తన గుండెల మీద చెయ్యి వేసుకొని నేను ఏమి చేయాలి.ఇతనా లేక కృష్ణా నా ఎవరిని ఎంచుకోవాలి . ఇతను ఎవరో కూడా నాకు సరిగా తెలీదు, కృష్ణా నీ నేను తను పుట్టినప్పుడు నుంచి చూస్తున్న కృష్ణా గురించి నాకు చాలానే తెలుసు మరి నువ్వు ఏమి చేస్తావు అంటూ ఎదురుగా కనిపిస్తున్న అద్దం లో తన రూపాన్ని అడిగింది ..

తన డాన్స్ కాలేజ్ ప్రహరీ గోడ దగ్గర నిలబడి చూస్తున్న ప్రభు ఇంకా తను రాదు అని మనసులో చెప్పుకుంటూ వెళ్లిపోవడం మంచిది అనుకుంటూ కిటికీ వైపు చూస్తూ అడుగు వెనక్కి వేస్తూ తల తిప్పుతున్నాడు.. వెనుక నుంచి కిటికీ తెరిచిన శబ్దం వినబడి వెంటనే తిరిగి చూసాడు.. అక్కడ హిమజ కిటికీ రెక్కలు తెరిచి తల దించుకొని నిలబడి ఉంది…

ప్రభు వెంటనే గోడ దగ్గర కు వచ్చి నువ్వు వస్తావా ఇటు అని అడిగాడు.. హిమజ హ్మ్మ్ అంటూ తల ఊపింది.

1 Comment

  1. Next part bro

Comments are closed.