స్నేహం హద్దు దాటినప్పుడు Part 6 1

అలా రోజులు గడుస్తున్నాయి. 6 నెలలకు నా సుమ అమెరికా నుండి తిరిగి వచ్చేసింది. పెద్ద తలకాయలు మా పెళ్ళి గురించి మాట్లాడడం కూడా ఐయ్యింది. అందరి సమక్షం లో మా పెళ్ళి చాలా ఘనం గా జరిగింది. కాపురం పెట్టడానికి ముహూర్తాలు కుదరక పోవడం తో మాకు 3 నెలల గ్యాప్ వచ్చింది. ఇక మన సంగతి తెలిసిందే గా… రకరకాలు గా వుంది. ఎదో ఫోన్ లో లాప్టాప్ లో సెక్స్ చాట్ చేస్తూ గడుపుతున్నాం. ఇలా వుండగా ఒక రోజు సాయంత్రం అనూ నుండి ఫోన్ వచ్చింది. (అన్నట్టూ మీకు చెప్పలేదు కదూ. నేను అమెరికా నుండి రెటర్న్ వచ్చాక అనూ ని ప్రాజెక్టు పని మీద చెన్నై పంపించారు. ఒక 2 రోజుల క్రితం మళ్ళీ బెంగళూరూ వచ్చింది)

అనూ: ఎక్కడ వున్నావ్?
నేను: ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను. ఏమి?
అను: రేపు నేను హైదరాబాద్ వెళుతున్నాను. నీ రూం దగ్గరే బస్ స్టాప్.
నేను: సరే. రేపు వర్క్ ఫ్రం హోం పెట్టుకుంటా లే. ఎప్పుడు వస్తావ్.
అను: రేపు పొద్దిన 10 కి పికప్ చేసుకుంటావా?
నేను: తల్లీ మన ట్రాఫిక్ సంగతి తెలిసే పొద్దున పికప్ ప్లాన్ చేశావా? ఇంక నేను లాగిన్ ఎప్పుడు అవ్వను?
అను: మరి ఎలా రా?
నేను: బ్యాగ్ సర్దుకున్నావా?
అను: హా
నేను: ఐతే ఇప్పుడు వచ్చేయ్. నాకు రేపు లాగిన్ ప్రాబ్లం వుండదు.
అనూ: ఇప్పుడా?
నేను: ఏమి?
అను: వద్దు రా బాబు. నువ్వసలే సుమ కి దూరం గా వున్నావ్.
నేను: హా మనకి ఇదెదో కొత్త ఐనట్టు… రావమ్మ కబుర్లు చెప్తున్నావ్ కానీ..
అను: మరి నువ్వు కుదురుగా వుంటాంటే వస్తాను..
నేను: ఇంత అనుమానం ఏంటే నా మీద నీకు. ఫర్ యువర్ కైండ్ ఇంఫర్మేషన్ నాకు పెళ్ళయ్యింది.
అను: అబ్బో చెప్పావ్ లే.. సరే వస్తాను. వచ్చి పికప్ చేసుకో.

అనూ వస్తుంది అనగానే ఎదో ఆనందం. మళ్ళీ పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. దాంతో పాటు ఇందాక ఫోన్ లో అనూ అన్న మాటలు కూడా గుర్తొచ్చాయి. ప్రతి సారీ ఎదో యాక్సిడెంటల్ గానే మా మధ్య సెక్స్ జరిగింది కానీ ఎప్పుడూ ప్లాన్ చేసి జరగలేదు. నిజం గా ప్లాన్ చేసి జరిగితే అస్సలు అనూ ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు అనూ యే నాతో సెక్స్ కోసం ముందడుగు వేస్తే ఎలా వుంటుంది? ఐయ్యే పని కాకపోయినా ఇలా పిచ్చి అలోచనలతో బైక్ నడుపుతున్నాను. ఒక 5 నిమిషాలు ముందుకు వెళ్ళే సరికి నా అలోచనలు సీరియస్ రూపం తీసుకున్నాయి. ఏం..నా ఊహలు ఎందుకు నిజం కాకూడదు? అనూ నా మనిషే కద… కానీ ఎలా? ఇలా నా అలోచనలు వేడెక్కి పోతున్నాయ్. అలా నేను అలోచిస్తుండగానే నేను అక్కడికి చేరుకున్నాను. కళ్ళ ముందు అనూ… మాంచి ఎక్సర్సైజులు చేస్తునట్టుంది… ఇంకా కైపెక్కించే షేపుల్తో తయారయ్యింది. లెగ్గిన్ వేసి పైన కొంచెం షార్ట్ టాప్ వేసింది. మా వర్మ గాడికి తనని చేసుకునే అదృష్టం వుందో లేదో తెలీదు కానీ మిస్ ఐతే వాడంత దరిద్రుడు ఇంకోడు లేడంతే..
తనని చూసి హగ్ చేసుకున్నాను.
అనూ: ఎలా వున్నావ్ రవీ..
నేను: మనం ఎప్పుడూ హ్యాపీ నే
అనూ: సరే పద..ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం
మధ్యలో బ్యాగ్ పెట్టి కుర్చుంది. బ్యాగ్ కాస్త పెద్ద గా వుండడం తో తను సీట్ అంచున కుర్చుంది. సపోర్ట్ కోసం నా చుట్టూ చేతులు వేసింది. మెల్లగా మా రూం కి తిరిగి ప్రయాణం కట్టాం.. తను మాట్లాడుతుంది కానే నా మనసంతా ఏవేవో అలోచనలు ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *