స్నేహం హద్దు దాటినప్పుడు Part 6 1

నా మనసు పరి పరి విధాల పోతుంది. ఎవరితోనైనా ఈజీ గా సెక్స్ లోకి దిగిపోయే నేను అనూ తో మాత్రం అలొచిస్తున్నానంటే తనతో నాకున్న ఎమోషనల్ రిలేషన్ అలాంటిది. నాకు తెలియకుండా చేసిన తప్పుకి తనకి తెలియకుండ జరుపుతున్న స్పందనలు నాలో ఏదో అపరాధ భావనలు నన్ను వెనక్కి లాగుతున్నాయి. ఎందుకంటే అనూ పాపం ఇది కావాలని చేస్తున్న సెక్స్ కాదు. ఇంకొక్క అవకాశం ఇద్దాం అనిపించింది.

“మెడ నొప్పి తగ్గింది లే అనూ” అని పైకి లేచి కుర్చున్నాను. అనూ కొంచెం ఇబ్బంది గా చూసి కాళ్ళు దగ్గరకు జరిపేసుకుంది. మళ్ళి ఇద్దరం సినిమా లో మునిగిపోయాం. కాసేపటికి అను “నేను కొంచెం రిలాక్స్ అవుతాను నీ వొళ్ళో తల పెట్టుకోనా?” అంది. ఇక్కడ చూస్తే నా మడ్డ పూర్తి గా లేచి వుంది. తను తల పెడితే నేను అస్సలు అదుపులో వుండను.
నేను: అదీ అదీ..
అనూ: ఎమైంది. ఎమన్న ఇబ్బందా?
నేను: ఏం లేదు. నాది ఫుల్ గా లేచి వుంది. తల పెడితే మళ్ళి నువ్వు ఇబ్బంది పడతావేమో అని డౌటు.
అనూ: సార్ మళ్ళీ లేపుకున్నారా..
నేను: అంటే నువ్వు పక్కన డ్రాయర్ తో వుండె సరికీ కొంచెం అలా లేచింది.
అనూ: సరేలే కాసెపు పడుకుని లేచిపోతాను లే. అడ్జస్ట్ చేసుకో.
అని న వొళ్ళో తల పెట్టి పడుకుంది. కరెక్టుగా నా మడ్డ మీద తన తల రెస్ట్ ఐయ్యింది. తన ముఖానికి నా మడ్డ కి మధ్య ఒక బాక్సర్ అనే గుడ్డ అడ్డం వున్నా పెద్ద తేడా లేదు. మై హార్డ్ డిక్ కెన్ ఫీల్ హర్ ప్రెట్టీ ఫేస్.. తన తల తాకిన కాసేపటికే నా మడ్డ ఇంకా పెద్దదయ్యి బాక్సర్ నుండి బయటకు వచ్చేసింది. తనకి టీవీ కి మధ్య కొంచెం అడ్డం గా నా రాడ్ గుండు భాగం వచ్చింది. తను ఏమన్నా అంటుందేమో అనుకుంటే ఏం అనట్లేదు. నేను ఒక చెయ్యి తన తల మీద మీద వేసి రెండోది తన భుజం మీద వేసి కూర్చున్నాను. అనూ కాసేపటికి తన భుజం ఊపుతూ నా చెయ్యి కింద్కి జారి తన బాయలకు తాకేలా చేయ్యడం తో నాకు షాక్ కొట్టేసింది. అటూ ఇటు గా 3 సంవత్సరాలుగా తన బాయల మీద నా చెయ్యి పడలేదు. అవి తాకగానే అలా షాక్ కొట్టడం లో ఏమి ఆశ్చర్యం లేదు. నాకూ వాటి మీద చెయ్యి తియ్యాలని లేదు.

అనూ బాయల్ని పిసికేసి అనూ ని నా వశం చేసుకోమ్మని శరీరం చెపుతోంది కానీ వద్దని మనసు వారిస్తుంది. అంతకు ముందు అనూ రిలాషన్ లో నేను చూసిన కాంప్లికేషన్స్ అండ్ ఎమోషనల్ కాంఫ్లిక్ట్స్ వల్ల ఇదంతా.. ఇక లాభం లేదని చెయ్యి మళ్ళీ వెనక్కి జరిపి తన భుజం మీద వేసుకున్నాను. నాకు తన పరిస్థితి చూస్తుంటె జాలి వేస్తుంది కానీ నా పరిస్థితి అంతకంటే దారుణం గా వుంది.
ఇంతలో అనూ లేచి లైట్ వేసింది
అనూ: ఒక సారి లేచి నిలబడు
నేను: ఏమైంది? (అని లేచాను)
అనూ: ఏంటీ నీ బాక్సర్ నుండి ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుంది
నేను: ఒహ్హ్ మొన్న 10 రోజుల క్రితం అక్కడంతా షేవ్ చేశాను. ఇప్పుడు చిన్న చిన్న వెంట్రుకలు బాక్సర్ నుండి బయటకు వచ్చి నీకు తగులుతున్నాయేమో.
అనూ: వెంట్రుకలు అంత షార్ప్ గా వుంటాయా నేను నమ్మను.
నేను: కావాలంటే నువ్వే చూడు (అని కొంచెం నా బాక్సర్ కిందకి లాగి పొత్తి కడుపు చూపించాను)
అనూ: నిజమే రవీ. లోపల డ్రాయర్ వేసుకోవచ్చు కదా.
నేను: రాత్రి కూడా వేసుకుంటుంటే తొడల్లో ఎర్రగా ఐపోతుంది.
అనూ: నేనూ వేసుకుంటా కదా మరి నాకెందుకు ఎర్రగా లేదు.
కావాలంటే నువ్వే చూడు అని తన కాళ్ళు విడతీసి డ్రాయర్ పక్కకి లాగి పూకు పక్కన ప్లేస్ చూపించింది.నిజమే ఏ మాత్రం గీతలు లేకుండా తెల్లగా స్మూత్ గా వుంది. అనూ ది ఆ పార్టు చూసేసరికి నాకు గొంతు తడారిపోయింది. కరెక్ట్ గా నా వీక్ పాయింట్ మీద దెబ్బ పడిపోయింది.
నేను: ఏమో మరి నాకు కొంచెం ఎర్రబడింది
అనూ: డ్రాయర్ వేసుకోడానికి బద్దకం. నా ముందు నీ రాడ్ చూపించడానికి ఏదో సాకు వెతుకుతావు.
అనూ ఆ మాట అనగానే నాకు కొంచెం కాలింది. నేను తనని నా నుంచి తనని కాపాడడానికి ప్రయత్నిస్తుంటే ఇలాంటి మాటలంటుందా అని కోపం వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *