తను నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంది. తన కళ్ళు మాట్లాడుతున్నాయ్.నా ప్రేమ ని నువ్వెందుకు గుర్తించలేదు అని అడుగుతున్నట్టు అనిపించింది. తన కళ్ళలోకి చూస్తుంటె నాకు ఏడుపు వచ్చేస్తుంది. నీళ్ళ లో ఏడ్చినా కనపడదు కదా…. నాకు తెలియకుండానే తన బుగ్గల చుట్టూ చేతెలు వేసి తన పెదవులను నా పెదవుల దగ్గరకు తీసుకున్నాను.
అక్కడ రెండు మనసులు మాట్లాడుకుంటున్నాయి వాటి పొరల్లో దాగిన ప్రేమ గురించి..
రెండు కళ్ళు ప్రశ్నించుకుంటున్నాయి. వాటి ప్రతిబింబాల్లో వున్న ప్రేమ గురించి…
రెండు శరీరాలు ఆరాటపడుతున్నాయి… ఇంకా ఎందుకు హద్దులు అని…
తనని ముఖం చుట్టూ చేతులు వేసి తనని ముద్దు పెట్టుకోవాలా వద్దా అనే సందిగ్ధావస్త లో పడ్డాను… ముద్దు పెట్టుకున్న వద్దనే స్థితి లో అనూ లేదు.. కానీ…
ఇంతలో ట్యాంకు లో నీళ్ళు ఐపోవడం తో షవర్ ఆగిపోయింది. ఇద్దరం కాస్త లోకం లోకి వచ్చి ఒకరిని ఒకరు చూసుకున్నాం. వొళ్ళు తుడుచుకుని ఇద్దరం వడి వడి గా బయటకు వచ్చేసాం. వేడి నీళ్ళ స్నానం కావడం తో వొళ్ళు ఇంకా ఉక్కపోత గా అనిపించి నేను ఇంక బట్టలు వేసుకోలేదు. తనది అదే పరిస్థితి. ఇద్దరికీ మళ్ళీ ఆకలి అనిపించింది. ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీం వుంటే తీసుకుని తినేసాం… అలా మాటల్లో పాత సంగతులన్నీ నెమరు వేసుకుని చేసిన కోతి పనులన్ని గుర్తు తెచ్చుకుని పడీ పడీ నవ్వుకున్నాం..
నేను: ఇంక పడుకుందామా? టి.వీ చూస్తావా?
అనూ: నిద్ర వస్తుందా?
నేను: అలా ఏం లేదు. లేట్ ఐయ్యింది కదా అని అన్నాను
అనూ: సరే ఐతే. నేనెక్కడ పడుకోను మరి.
నేను: నువ్వు బెడ్ రూం లో పడుకో. నేను సోఫా ఎక్కేస్తాను.
అనూ: అక్కడ ఏ.సీ లేదుగా. పరువాలేదు లే. ఇద్దరం అడ్జస్ట్ అవుదాం.
నేను: మళ్ళీ కాలు తగిలింది చెయ్యి తగిలింది అంటే ఊరుకోను. (నవ్వులు)
అను: ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఇంత సినిమా జరిగాక ఈ డైలాగ్ కొంచెం ఓవర్ గా అనిపించట్లేదు.. మూసుకుని పద.
నేను: నీకు నిద్ర వస్తుందా?
అనూ: ఇంకా లేదు. కబుర్లు చెప్పుకుంటూ పడుకోవచ్చు లే ర.
నేను రూం లోకి వెళ్ళి ఏ.సీ ఆన్ చేసి మంచం ఎక్కేసాను. వుండేది నేను ఒక్కడినే కావున మాములు 4ఫీట్ మంచం వుంది. దాని మీదే ఇద్దరం పడుకోవాలంటే కాస్త దగ్గరగా పడుకోవాలిసిందే. తన తను వచ్చి అద్దం లో చూసుకుంటు తల దువ్వుకుంటుంది. తనని అలా చూస్తూ వున్నాను. తను లైట్ ఆపి మంచం ఎక్కుతుంటే నాకు గుండె వేగం పెరిగిపోయింది. తను నా పక్కన సర్దుకుంటూ పడుకుంటుంటే తన నగ్న శరీరం నాకు తగిలి గిలిగింతలు పుడుతుంది. ఏ.సీ వేసినా మా ఇద్దరి వంట్లో రేగిన వేడికి సరిపోయేలా లేదు. ఇద్దరం కోరికలతో రగిలి పోతున్నా పరిణితి గల పెద్ద వాళ్ళలా ఆపుకుంటున్నాం.
నేను: ఇందాక ఎదో ఇబ్బంది అన్నావ్ తగ్గిందా మసాజ్ చేశాక?
అనూ: లేదు పెరిగింది (అనాలోచితం గా)
నేను: హుమ్మ్.. రేపటి వరకూ ఓపిక పట్టు.. తగ్గకపోతే అప్పుడు ట్రావెల్ ప్లాన్ మార్చుదాం.
తను నా వైపు తిరిగి నా మీద చెయ్యి వేసి పడుకుంది. తన బాయల నా చేతులకు తగులుతున్నాయి. అవి నిక్కపొడుచుకుని వుండి నాకు గుచ్చుకుంటున్నాయి. ఏదో ఒకటి మాట్లాడొచ్చు గా అంది అను.
నేను: నువ్వే చెప్పు అనూ.
అనూ: సుమ కి నీకు సెక్స్ లైఫ్ ఎలా వుంది?
తన నుంచి ఆ ప్రశ్న నేను అస్సలు ఊహించలేదు.ఈ డిస్కషన్ ఎటు వెళుతుందో నాకు తెలుసు. తను ఎంత మచ్యూర్డ్ గా అడిగిందో నేనూ అదే పద్దతి లో డిస్కషన్ నడుపుదాం అని నిర్ణయించుకున్నాను.
నేను: చాలా బాగుంది అను. నా సంగతి తెలిసిందే కదా.
అనూ: నీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్పు.
నేను: అలా అనేం లేదు. నీ దగ్గర దాచేది ఏముంది.
అనూ: నాతో చేసినట్టే అన్ని హోల్స్ లో పెట్టేసావా? ఎలా తట్టుకుంది రా అది?
నేను: బ్యాక్ హోల్ కొంచెం కష్టమే తనతో. ఇబ్బంది పడుతుంది కానీ నా కోసం ఓర్చుకుంటుంది.
నా మాటకి అనూ కళ్ళు పైకెత్తి నా వంక చూసింది. ఆ చూపుకి అర్ధం నాకు తెలుసు..అందుకే మాట్లాడలేదు. తను పక్కన దిండు తీసుకుని కాళ్ళ మధ్య పెట్టుకుంది..
అనూ: సుమ సెక్స్ లో యాక్టివ్ గా వుంటుందా?
నేను: వుంటుంది కానీ నీ అంత యాక్టివ్ గా చెయ్యలేదు.
అనూ: అంటే ఏంట్రా నీ ఉద్దేశం నేనేమన్న కామ పిశాచినా
అని బుంగ మూతి పెట్టి అటు వైపు తిరిగి పోయి పడుకుంది. తనని బుజ్జగించడానికి దగ్గరకు జరిగాను. తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగితే నన్ను గెంటి హూ అని మెల్లగా అరిచింది. అలా ముడుచుకుని చిన్న పిల్ల లా దెబ్బలాడుతుంటే నాకు నవ్వొచ్చింది. ఈ సారి తనని వెనుక నుంచి పూర్తి గా హత్తుకుని తన పొట్ట మీద చెయ్యి వేసి పట్టుకున్నాను. ముందు గింజుకున్నా “నేను చెప్పేది ఒక్క సారి వినవే” అన్నాక ఆగింది. తనని అలా హత్తుకోగానే నా రాడ్ లేచి తన పిర్రల మధ్య దూరడానికి ప్రయత్నిస్తుంది.
అనూ: ఏం వినాలి. మనసు లో వున్నదే గా అన్నావ్.
నేను: అవును మనసులో వున్నదే అన్నాను. కాని అది ఉద్దేశం తప్పుడుది అని ఎందుకు అనుకుంటున్నావ్..
అనూ: మరి?
నేను: సెక్స్ లో సామర్ధ్యం అందరికీ ఒకే లా ఎందుకు వుంటుంది. అది ఎక్కువ వుంటే తప్పు అని నేను అనలేదే. నా మనసులో నీ స్థానం ఏంటో నీకు తెలియదా అనూ. నీ గురించి అలా చీప్ గా ఎలా అంటాను అనుకున్నావ్.
అని తనని బుజ్జగిస్తూ చెయ్యి జరుపుతుండగా నా గోరు తన బాయ కి తగిలి గుచ్చుకుంది. తను అరవడం తో అనాలోచితం గా అక్కడ చెయ్యి వేసి రుద్దాను.
అనూ: అంత గట్టిగా గుచ్చుకుంది ఎంట్రా బాబు. గోళ్ళు కట్ చేసుకోవచ్చుగా.
నేను: నేను చెయ్యి కిందకే పెట్టానే. మా అనూ సూపర్ సైజులు వల్ల తగిలింది. (ఇద్దరం నవ్వులు. అనూ మళ్ళీ నా వైపు తిరిగింది.)
అనూ: నా పిర్రలు మొత్తం తడిపేసావ్.
నేను: అది వదిలెయ్.. అది కారుతూనే వుంటుంది. అన్నట్టు నీ సెంటర్ నొప్పి ఎలా వుంది.
అనూ: ఒకటి అడుగుతాను తప్పు గా అనుకోవు గా.
నేను: నీ కాళ్ళు నా సెంటర్ దగ్గర పెట్టి వుంచు నొక్కి వుంచు కాసేపు.
