సరే అని తనని దగ్గరకు తీసుకుని హత్తుకుని, తన కాలు పైకి ఎత్తి తన పూకు దగ్గర నా కాలు మడిచి కరెక్టు గా నా తొడ వచ్చేలా పెట్టాను. ఇద్దరం ఎదురెదురు గా హత్తుకుని పడుకున్నాం. తన బాయలు నా గుండెకి పూర్తిగా దాసోహమయ్యాయి. తను నా కళ్ళలోకి చూస్తూ వుంది. ఒక చెయ్యి తల వైపు పైకి పెట్టుకున్నాను. రెండో చెయ్యి తన వీపు పై వేసి అనూ వెనక్కి జారకుండా పట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు ఇద్దరి మధ్యా మాటల్లేవు.
“నీ మనసు లో నా స్థానం ఏంటి రవీ” అని అడిగింది అనూ. ఆ ప్రశ్న నా గుండెల్లో ప్రకంపనలు రేపింది. ఇద్దరి మధ్యా ఇప్పటిదాకా జరిగిన దోబూచులాట చివరకు నేను అనుకున్న మార్గం లోకే తీసుకెళుతుంది. ఒక్క 1 నిమిషం తరువాత తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, “మాటల్లో చెప్పలేక ఇలా చెప్తున్నాను” అన్నాను.
అనూ: నేను అడిగింది నీ శరీరం లో స్థానం గురించి కాదు.. నీ మనసు లో స్థానం గురించి.
నేను: నీ ప్రశ్న కి నా దగ్గర సమాధానం లేదు అనూ. నా మనసు లో ఇద్దరున్నారు. వాళ్ళెవరో నీకు తెలుసు. నువ్వు అడిగేది ఎవరు ఎక్కువ అంటే చెప్పలేను. కానీ నీ స్థానం ఎంత గొప్పదీ అంటే మాత్రం చెప్పడానికి ఒక్కటే మార్గం
అనూ: ఏంటది?
తన ముఖం దగ్గరకు తీసుకుని పెదవులు అందుకున్నాను.. మా మధ్య ముసుగులు తొలగిపోతున్నాయ్.. తన పెదవుల్ని నా నోట్లోకి తీసుకుని చాలా గాఢం గా ముద్దు పెట్టుకున్నాను. నా జీవితం లో అంత ప్రేమ గా అంత గాఢం గా నేను సుమ కి కూడా ఎప్పుడూ ముద్దు పెట్టలేదు. ఇద్దరు కళ్ళు తెరిచి చూసుకున్నాం.. ఇద్దరి కళ్ళూ ఎర్రబడి కన్నీళ్ళు తో వున్నాయి..
అనూ: మరి నా ప్రేమ ఎప్పుడూ నీకు కనపడలేదా?
నేను: నిజం చెప్తే తట్టుకునే శక్తి నీకుందా?
అనూ: ఈ బాధ చూశాక ఏదైనా తట్టుకోగలను. చెప్పు.
నేను: నీ ప్రేమ కాదు మన ప్రేమ. మన ప్రేమ మనకి అర్ధం ఐయ్యే సరికే నేను సుమ తో కమిట్ ఐయ్యాను. దాంతో మన ప్రేమని ఇద్దరం హిపోక్రసీ/మెచ్యూరిటీ ముసుగులో దాచేసాం.. మన ప్రేమ బయట పడే అవకాశం వచ్చిన ప్రతిసారీ అది ఒక శారీరక అవసరం అని మనసులకు సర్ది చెప్పుకుని మోసం చేసుకున్నాం. అక్కడ మొదలైన మనసుల వంచన ఇప్పటి దాకా సాగింది.. ఈ విషయాలు తెలియని మన పిచ్చి శరీరాలు అవకాశం వచ్చిన ప్రతి సారి వాటి పని అవి చేసుకుపోయాయి అంతే.. మరి నా ప్రేమ నీకు కనపడలేదా అనూ?
అనూ: కనిపించినా గుర్తించని గుడ్డిదానిని రవి. దానికి తోడు సుమ నాతోనె కాక నాకు వేరే అమ్మాయిలతో జరిగిన అనుభవాల ద్రుష్ట్యా నువ్వు నాతో సెక్స్ మాత్రామే కోరుకున్న్నావ్ అనుకున్నాను.
నేను: ఒక ఆబాయి కేవలం కోరిక తో చేసే సెక్స్ కి ప్రేమ నిండి వున్నప్పుడు చేసే సెక్స్ కి తేడా వుంటుంది కదా.
(గది లో శ్మశాన నిశబ్ధం..)
అనూ: ఇప్పటీ వరకూ ప్రతి సారీ నేను నీతో ఏదో ఒక అనుకోని ఇబ్బంది వల్లే కలిశాను. కాని మొదటి సారి నా మనఃస్పూర్తి గా నీతో సెక్స్ చెయ్యాలని వుంది. చేస్తావా?
నేను: తెరలను తొలగించి మనం చేస్తున్న మొదటి శృంగారమిది. కాదనగలనా?
అనూ: మరి ఇంకేం చూస్తున్నావ్ నన్ను నీలో ఏకం చెయ్యి రవీ… ఇప్పటి వరకూ నువ్వు సుమతోనే కాదు వేరెవ్వరితోనూ చెయ్యని విధం నాకు ఈ అనుభవం కావాలీ .. నాకు ఈ రాత్రి జీవితాంతం గుర్తుండాలి రవీ. Lets Make Love as if there is no tomorrow.
నేను: అవును. ప్రతిసారీ ముసుగులతోనే సెక్స్ చేసుకున్నాం. Lets turn this night a fucking reality
అలా మా ఇద్దరి పెదవులు ప్రణయ యుద్ధానికి నాంది పలికాయి.. తనను అలానే పడుకోబెట్టి వెళ్ళి అల్మార లో వున్న సుమ చీర ఒక తీసి ఇచ్చాను కట్టుకోమని. కేవలం లోపల బ్రా ప్యాంటీ వేసుకుని రెడీ అవ్వమని చెప్పాను. నేను ఈ లోపు ఫ్రిడ్జ్ లొ వున్న ఐస్ క్యూబ్స్ అంద్ చాకోలేట్ సిరప్ తీసి కోల్డ్ స్టోరేజ్ క్యాన్ లో పెట్టి రూం లోకి వచ్చాను. వచ్చి చూసేసరికీ అనూ..
అలా బ్రా ప్యాంటీ పైన చీర కట్టుకుని అనూ శ్రంగార దేవత లా నా కోసం చూస్తుంది. ఆమె కళ్ళలో ఎప్పుడూ చూడని ఒక కొత్త వెలుగు. ఒక కొత్త బంధానికి తెర తీస్తున్నామనే ఆశ…అన్నింటికీ మించి మనసులు తెరచి స్వచ్చం గా చెయ్యబోతున్న ప్రేమ కార్యం ఇది. వెళ్ళి తనని మనఃస్పూర్తిగా కౌగలించుకున్నాను. నా వంటి మీద ఇంకా బట్టలు లేవు. అనూ నా గుండెల మీద తల ఆనిచ్చి అలానే కాసేపు వుండిపోయింది.
