వైల్డ్ నేచర్! – Part 6 176

ఇంకా ఆరోజు పద్మజ, రామ్ వచ్చే సరికి నైట్ 12 అయ్యింది . వాళ్ళ జీప్ లో లోపలకి వచ్చి వస్తు ఉండం గా కొలనులో దృశ్యం చూసి ఆశ్చర్య పోయారు ఎందుకంటే ఆ కొలను మధ్యలో దాదాపు మూడు అడుగుల వెడల్పు ఉన్న ఒక తామర పువ్వు ప్రత్యక్షమయింది .అది ఇంత వరకు ఆ పువ్వు అక్కడ లేదు . అది వికసించి దాదాపు 5 నిమిషాలు ఉంది మళ్ళీ అదృశ్యం అయ్యింది
ఇంకా ఆ విషయం వాళ్ళు ఎవరికి చెప్పకుండా లోపలకి వెళ్ళారు మరుసటి రోజు మొత్తం బాగా రెస్ట్ తీసుకున్నారు

ఆ మరుసటి రోజు పౌర్ణమి. ఆ రోజే కామదేవత పూజ చేయాల్సింది

ఇంటి బయట కొలనుకి దగ్గరలో దాదాపు దాదాపు 20 అడుగులు క్లీన్ చేసి ఒక అడుగుకు ఒక మంత్ర ముగ్గు వేసి అందులో పుష్ప, పుష్ప చిన్న కూతురు అనిత ,మంజు , ఆస్మా , ఫాతిమా , జెని , మంగా, అను కూర్చున్నారు (ఇక్కడ అను గురించి చెప్పాలి అంటే తను పద్మజ కి జూనియర్ లత ని కాపాడే ప్రయత్నం లో ఆమె బాగా దెబ్బ తినడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయింది తనని సిటీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేపిస్తు ఉంటే అక్కడ తను బ్రతకడం కష్టం అని చెప్పడం తో ఈ పూజ వాళ్ళ ఎదైన మంచిది జరుగుతుంది అని తనను ఇందులో భాగంగా చేశారు లత తో పని చేసే వినీల్ కూడా వాళ్ళు కొట్టిన దెబ్బలకి మతిస్థిమితం లేని వాడిలా అయ్యాడు సో అతనిని ఇందులో చేర్చుకున్నారు ) కానీ వినీత , మహ్మద్ నీ మాత్రం చేర్చుకొలేదు. అది వాళ్ళకే తెలుసు కానీ పుష్ప , ఆశ్మా మనసు బాధ పడకుడదు అని మహ్మద్ కి దెబ్బ తగిలింది అని అలాగే వినీత కి పీరియడ్స్ అని చెప్పి ఈ పూజలో చేర్చలేదు ఇంకా ఆడవాళ్ళకి ఎదురుగా ఒక మగ వ్యక్తులు వినయ్, బాలు, చారి కూర్చున్నారు