రాములు ఆటోగ్రాఫ్ – Part 8 104

ఇద్దరూ అలా లోకాన్ని మరిచిపోయి డాన్స్ చేస్తూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండగా రేణుక పెదవుల మీద చిరునవ్వుని చూసిన రాము ఆమె పెదవులను అందుకోవడానికి చిన్నగా ముందుకు ఒంగుతున్నాడు.
రాము తన మీదకు ఒంగడం చూసి అతని కోరికని అర్ధం చేసుకున్న రేణుక తనకి కూడా అదే కావాలన్నట్టు సిగ్గుతో కళ్ళు మూసుకుని తన పెదవులను అందిస్తున్నది.
సన్నగా అదురుతూ ఎర్రగా అందంగా తడితో మెరుస్తున్న రేణుక పెదవులను తన పెదవులతో మూసేసి ఆమె పెదవులను తన నోట్లోకి తీసుకుని చప్పరిస్తున్నాడు.
మొదటిసారి మగాడి పెదవుల స్పర్శ తన పెదవుల మీద తగిలేసరికి రేణుక ఒళ్లు ఒక్కసారిగా చిగురుటాకులా కదిలిపోయింది.
రాము భుజం మీద ఉన్న తన చేతిని రాము తల వెనక్కు పోనిచ్చి అతని జుట్టు లోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ రాము పెదవులను తన నోట్లోకి తీసుకుని చీకుతూ నోరు తెరిచి నాలుకని రాము నోట్లోకి పోనిచ్చి అతని నాలుకతో పెనవేసి ఎంగిలిని తన నోట్లోకి లాక్కుంటున్నది.
అలా ఎంతసేపు ముద్దు పెట్టుకున్నారో వాళ్లకే తెలియలేదు….అంతలో వాళ్ళిద్దరికి ఎవరో దగ్గినట్టు వినిపించడంతో ఉలిక్కిపడి ఒకరి కౌగిలినుండి ఒకరు విడిపోయి కొంచెం దూరంగా నిల్చుని దగ్గింది ఎవరా అని విసుక్కుంటూ చూసారు.
అక్కడ హోటల్ వెయిటర్ నిల్చుని వాళ్ల వైపు నవ్వుతూ చూస్తున్నాడు.
రాము : ఏంటి…..
వెయిటర్ : సార్….టైం పదవుతుంది….హోటల్ డోర్స్ క్లోజ్ చేస్తున్నాము….అందుకని మీరు రూమ్ లోకి వెళ్తారని….
రాము : సరె….(అంటూ రేణుక వైపు చూసి) పద రేణుక….రూమ్ లోకి వెళ్దాం….
వెయిటర్ : సారీ సార్….మంచి మూడ్ పాడు చేసాను….
రాము వెనక్కు తిరిగి వెయిటర్ వైపు చూసి నవ్వుతూ…
రాము : ఫరవాలేదు….
వెయిటర్ : సార్….మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క విషయం చెప్పొచ్చా….
రాము : ఏంటి చెప్పు….
వెయిటర్ : మీరిద్దరూ చూడటానికి చాలా అందంగా ఉన్నారు సార్….అదే….made for each other అంటారే అలా ఉన్నారు…

అక్కడ హోటల్ వెయిటర్ నిల్చుని వాళ్ల వైపు నవ్వుతూ చూస్తున్నాడు.
రాము : ఏంటి…..
వెయిటర్ : సార్….టైం పదవుతుంది….హోటల్ డోర్స్ క్లోజ్ చేస్తున్నాము….అందుకని మీరు రూమ్ లోకి వెళ్తారని….
రాము : సరె….(అంటూ రేణుక వైపు చూసి) పద రేణుక….రూమ్ లోకి వెళ్దాం….
వెయిటర్ : సారీ సార్….మంచి మూడ్ పాడు చేసాను….
రాము వెనక్కు తిరిగి వెయిటర్ వైపు చూసి నవ్వుతూ…
రాము : ఫరవాలేదు….
వెయిటర్ : సార్….మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క విషయం చెప్పొచ్చా….
రాము : ఏంటి చెప్పు….
వెయిటర్ : మీరిద్దరూ చూడటానికి చాలా అందంగా ఉన్నారు సార్….అదే….made for each other అంటారే అలా ఉన్నారు….

వెయిటర్ అలా అనగానే రేణుక సిగ్గుతో తల వంచుకున్నది….ఆమె చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి.

రాము కూడా ఆనందంతో వెయిటర్ కి డబ్బులు ఇచ్చి, “చాలా థాంక్స్,” అంటూ రేణుక దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని వెళ్దాం పద అంటూ తాముండే రూమ్స్ వైపు తీసుకెళ్లాడు.
రూమ్ దగ్గరకు వెళ్తూనే రేణుక తలుపు తీసి లోపలికి వెళ్ళడానికి డోర్ హ్యాండిల్ మీద చెయ్యేసింది.
రాము ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆపుతూ…..
రాము : అప్పుడే వెళ్లాలా….కొద్దిసేపు ఉండొచ్చు కదా…
రేణుక రాము వైపు తిరిగి అతని చాతీ మీద తలపెట్టి….
రేణుక : నాక్కూడా వెళ్లాలని లేదు….నువ్వు ఎప్పుడు ఆగమంటావా అని ఎదురుచూస్తున్నాను….
రాము : అయితే నా రూమ్ లోకి వెళ్దాం పదా……
రేణుక : అమ్మో….ఒంటరిగానా….నేను రాను….
రాము : ఎందుకు రావు….
రేణుక : మీ అబ్బాయిలు అమ్మాయిలను ఒంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తారో నాకు తెలియదనుకున్నావా…
రాము : అందరు అబ్బాయిలు అలా ఉండరు….
రేణుక : అందరు అంతే ఉంటారు బాబు….ఆ టైంలో పిచ్చిపిచ్చి కోరికలు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి….
రాము : సరె….అయితే నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళు….నేను నా రూమ్ లోకి వెళ్తాను…
అ మాట అనగానే రేణుక చివ్వున తల ఎత్తి రాము మొహం లోకి చూస్తూ….
రేణుక : అలా నేను వద్దనగానే నన్ను నా రూమ్ లోకి వెళ్ళిపోమనడమేనా….
రాము : మరి నువ్వే కదా రానన్నావు….(అంటూ అయోమయంగా రేణుక వైపు చూసాడు)
రేణుక : అలాగే అంటాం….మమ్మల్ని బ్రతిమిలాడి ఒప్పించాలి….
రేణుక అలా అనగానే రాము చిన్నగా నవ్వుతూ రేణుక గడ్డం కింద చెయ్యి పెట్టి బ్రతిమిలాడుతున్నట్టు…..
రాము : రేణుక…ప్లీజ్ రేణుక….నా బుజ్జి కదూ….కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత నిన్ను పంపించేస్తాను…ప్లీజ్ రేణుక….రావే….
రాము తనను “రావే” అని పిలిచేసరికి ఒక్కసారిగా బిత్తరపోయి….వెంటనే తేరుకుని రాము తనని అలా పిలిచినందుకు రేణుక మనసులో సంతోషపడుతూ…పైకి మాత్రం తెచ్చిపెట్టుకున్న కోపంతో…..
రేణుక : ఏంటి రావే…..అంటున్నావు….
రాము : మరి కాబోయే పెళ్లాని రావే అనక రండి….వెళ్లండి అంటారా….
రాము తనని కాబోయే పెళ్ళాం అనగానే రేణుక సంతోషంగా రాముని గట్టిగా వాటేసుకున్నది.
రేణుక అలా గట్టిగా వాటేసుకోవడంతో ఆమె సళ్ళు మెత్తగా రాము ఛాతీకి హత్తుకున్నాయి.
తన సళ్ళు రాము ఛాతీకి గట్టిగా హత్తుకోవడం రేణుకకు తెలుస్తున్నా పట్టించుకోకుండా రాముని ఇంకా గట్టిగా కౌగిలించుకున్నది.

రాము ఆమెని అలాగే పట్టుకుని నడిపించుకుంటూ తన గదిలోకి తీసుకెళ్ళి తలుపు లాక్ చేసాడు.
లోపలికి వెళ్ళిన తరువాత రాము మళ్ళి రేణుక పెదవుల మీద దాడి చేసి ఆమె పెదవులను తన నోట్లోకి తీసుకుని చీకుతున్నాడు.
రేణుకకి ముద్దు రుచి తెలియడంతో ఆమె కూడా రాముకి అడ్డు చెప్పకుండా తన పెదవులను రాముకి అందించి సహకరిస్తున్నది.
అలా ఐది నిముషాలు ముద్దు పెట్టుకున్న తరువాత రాము ఆమె పెదవులను వదిలి రేణుక కళ్ళల్లోకి చూస్తూ ఆమె మెడ ఒంపులో ముద్దు పెట్టుకుంటున్నాడు.
రేణుకకు చిన్నగా ఒళ్ళు వేడెక్కడం మొదలుపెట్టింది….ఆమె మనసు, శరీరం ఇంకా ఏదో కావాలంటున్నది.
ఇంకో పక్క జరగబోయేది ఏమిటో తెలుస్తున్నా, తాను చేస్తున్నది తప్పని తెలుస్తున్నా రాముని వారించలేకపోతున్నది.
చిన్నగా తను రాముకి లొంగిపోతున్నాన్న విషయం స్పష్టంగా అర్ధమవుతున్నా తన శరీరం తన మాట వినకపోతుండే సరికి రాముని ఆపలేక, అలా అని ముందుకు వెళ్ళలేక సతమతమవుతూ, “రాము….ప్లీజ్…ఇక చాలు….నాకు భయమేస్తున్నది…నేను వెళ్తాను,” అన్నది.
“ప్లీజ్ రేణుక….కొద్దిసేపు ఉండు….నీకు నచ్చలేదా….” అనడిగాడు రాము.
“నచ్చింది….కాని పెళ్ళికి ముందు ఇలాంటివి బాగుండదు రాము….ప్లీజ్….వదిలెయ్,” అన్నది రేణుక.
ఆమె వద్దని అంటుందే కాని ఆమె గొంతులో మాట అంత బలంగా రావడం లేదు…మీర ఒక చేతిని రాము తల మీద వేసి తన మెడ ఒంపులో అతని పెదవులు చేస్తున్న అల్లరికి లొంగిపోతూ అతని తలను ఇంకా తన కేసి హత్తుకుంటూ….ఇంకో చేత్తొ రాము వీపు మీద పైనుండి కిందకు, కింద నుండి పైకి నిమురుతున్నది.
కొద్దిసేపటి తరువాత రాము చిన్నగా రేణుకని బెడ్ దగ్గరకు తీసుకెళ్తూ ఆమె మొహంలోకి చూసాడు.
రేణుక సిగ్గుతో తల ఒంచుకుని ఉన్నది….కాని తన కళ్ళు పైకి ఎత్తి రాము వైపు దొంగ చూపులు చూస్తున్నది.
రేణుక రాము మొహంలోకి సరిగ్గా చూడకపోయినా అతను కూడా కొంచెం టెన్షన్ పడుతున్నట్టు ఆమెకు అర్ధమయింది.

3 Comments

  1. Challa bagundhi bayya

  2. Bayya story lo inka kastha kadha add chye

  3. Sir story super.upload next episode

Comments are closed.