శృంగార ప్రయాణం 1 341

కొన్నీ చోట్ల ఉద్యోగం దొరికేది కానీ జీతం 8000-10000 మధ్య వుండేది .ఇంకొన్ని చోట్ల ఉద్యోగం ఇస్తాం మాకేం ఇస్తావు అని అడిగేవారు .కొన్నీఆఫీసులో పరస్థితి మరి దారుణంగా ఉంది .తిన్నగా వుద్యోగం ఇస్తాం పడుకుంటావా అని అడుగుతున్నారు .

ఈ పోటీ ప్రపంచం లో ఛాలా మంది అమ్మాయలు ఎ మాత్రం సిగ్గు బిడియం లేకుండా సంపాదన కోసం మంచం ఎక్కడానికి ఆలోచించడం లేదు .శీలంకి విలువ లేకుండా పొయింది అమ్మాయలు కూడా రకరకాల రుచులు చూడాలని కోరుకుంటున్నారు .

ఈ పరస్థితి చూసి నీలిమకి రోజు రోజుకి తనకీ వుద్యోగం వస్తుంది అనే ఆశ చచిపోతుంది . అటువంటి టైం లోనే తన ఫ్రెండ్ పెళ్లి చేసుకొని
ఫారిన్ వెల్లడానికి ముందు పని చేసిన మోడలింగ్ కంపెనిలో PA పోస్ట్ కాళీగా వుంది అని తెలసి దానికి అప్లై చేసింది .

అ కంపెనీ MD రఘు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలుంటాయి అతనికి. ఎర్రగా అందంగా హాండ్ సమ్ గా ఉంటాడు . ముఖ్యంగా అతని లోతైన కళ్ళలొ ఏదో సమ్మోహన శక్తి ఉంది. మంచి పలకల తిరిగిన శరీరం. తన ఫ్రెండ్ తో కల్సి ఒకసారి చూసింది తనని .ఇంకొకసరి వాళ్ళ కంపెనీ పార్టీలో కలిసింది . అతనికి కొంచం ఆడవాళ్ళ పిచ్చి వుంది అని తన ఫ్రెండ్ చెప్పినట్లు గుర్తు . అది కూడా కొంచెం గులగత్తె కోవడం వల్లనా వారిద్దరకి మధ్య తొడ సంభందం విషయం లో నీలిమకి . ఎలాంటి అనుమానం లేదు . కాకపోతే రఘు చాలా మంచివాడు అని ఎవర్ని ఆ విషయం లో బలవంతం చెయ్యడు అని తన ఫ్రెండ్ చెప్పిoది .

తరువాతి ఆదివారం నీలిమకి ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది
అమ్మక్రమశిక్షణ

ఇంటర్వ్యూ కాల్ లెటర్ అందుకున్న నీలిమకి ఎందుకో ఆ ఉద్యోగం తనకే వస్తుంది అని అనిపించిది . కాని తనకు మోడలింగ్ రంగం గురించి అంతగా అనుభవం లేదు అంతే కాదు ఒక PA ఏ ఏ పనులు చేయాలో కూడా తెలియదు .

అందుకే ముందు రోజు ప్రసాద్ దగ్గర తనుకు కావాల్సిన సమాచారం అడిగి తెలసుకుంది .

ఆదివారం తెల్లవారగానే లేచి తల సాన్నం చేసి నిండుగా కాటన్ చీర కట్టుకొని సాంప్రదాయంగా తయారయి రఘు మోడలింగ్ ఆఫీసు కి ఇంటర్వ్యూ టైం కి చేరుకుంది నీలిమ . తనకే వస్తుంది అని బావించిన ఆ ఉద్యోగంకి వచ్చిన అమ్మాయలుని చూసి నీలిమ కి మతిపోయినంత పని అయిoది.

అక్కడకి వచ్చిన అమ్మాయలు అందరూ ఎంతో అల్ట్రా modern గా తయారై వచ్చారు . స్కర్ట్ , మినీ స్కర్ట్ ,షార్ట్ లు వేసుకుని అచ్చంగా మోడల్స్ లానే వున్నారు .