ఆంటీ కొంచెం నీరసంగా ఉంది 2 96

శ్రావణి;నీకు మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చా?

నేను;హా ,మా బాబాయ్ నేర్పించాడు.

శ్రావణి;నీలో చాలా టాలెంట్స్ ఉన్నాయ్ ర.

నేను;థాంక్స్ థాంక్స్.

నేను ఒక ట్వంటీ మినిట్స్ ప్రాక్టీస్ చేసాక వాళ్ళకి బాడ్మింటన్ రాకెట్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తున్న.శ్రావణి కి అసలు అలవాటు లేదు,రాకెట్ ని గ్రిప్ తో పట్టుకోవట్లేదు.ఇలా పట్టుకోవాలి అని ఫస్ట్ టైం తన చేతిని టచ్ చేశా.చాలా సాఫ్టుగా ఉంది.చాలా మెత్త మెత్తగా ఉంది.నేను అలాగేయ్ తన చేతిని పట్టుకుని ఉండిపోయా ఏమి మాట్లాడకుండా,శ్రావణి ఎంత సేపు ఆలా పటుకుంటావ్ త్వరగా నేర్పించారు అంది.నేను మల్లి ఈ లోకం లోకి వచ్చి ఎలా పట్టుకోవాలో తనకి చెప్పా. బట్ తాను పట్టుకోలేకపోతుంది.నేను తనని గట్టిగ అరిచా,తాను ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఎన్ని సార్లు చెప్పాలి చెప్తేయ్ అర్థం కావట్లేదా అని గట్టిగ కసిరేసరికి బయపడింది.

సారీ ఈ సరి కరెక్టుగా పట్టుకుంటానంది.ఇంకో టూ ఎటెంప్ట్స్ తర్వాత బాట్ ని గ్రిప్ తో పట్టుకుంది.ప్రియా మాత్రం చెప్పగానే నేర్చేసుకుంది.టైం చుస్తేయ్ ఎనిమిదిన్నర కావస్తుంది.ఈ రోజుకి ఇది చాలు.రేపటినుండి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అన్న.వాళ్ళు సరే అని వెళ్లిపోయారు.

నేను కాసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేసి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అయ్యా.శ్రావణి నుండి మెసేజ్ వచ్చింది,కలిసి వెళ్దాం అని,

నేను సరే అని రిప్లై ఇచ్చి వాళ్ళ ఇంటికి బయలుదేరా.మధ్యలో ప్రియా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది నా కోసం.నేను రావడం చూసి నాతో పాటే వస్తుంది.ఇద్దరం కలిసి శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్లి తనతో పాటు స్కూల్ కి బయల్దేరాం.

నేను తన మీద అరిచినందుకు సారీ చెప్పా.ఇంకెప్పుడు ఆలా బెహవె చేయనని చెప్పా.తాను ఇత్స్ ఓకే రా అంది.మధ్యలో రమణి కూడా మాకు తోడు ఐంది.అందరం కలిసి స్కూల్ కి వెళ్లాం.గేట్ దగ్గర ఒకడు (స్కూల్ లీడర్)
శ్రావణి ని చూసి కామెంట్ చేసాడు.నేను వాడిని కొట్టబోతుంటే శ్రావణి ఆపింది.నా కొడుకు బ్రతికిపోయాడు అనుకున్న.

మేము మల్లి చల్ం గా వెళుతుంటే నన్ను తిట్టాడు.నా కోపాన్ని ఇక అణచలేకపోయా ,వెళ్లి ఒకే ఒక గుడ్డు వాడి డొక్కలో యుద్ధం అనుకున్న,బట్ అది చాలా డేంజర్ కిక్ అని కరెక్టుగా నా హ్యాండ్ వాడి బాడీకి పాయింట్ వన్ సెంటీమీటర్ దూరం లో ఆపేసి.వాడిని కొట్టడానికి ఆలా వెళ్ళినప్పుడు వాడు నన్ను కొట్టాలని వాడి చేతిని నా మొహం మీదకి తీసుకొచ్చాడు.నేను వాడి చేతిని పట్టుకుని బలం గ వెనక్కి తిప్పి వాడి డొక్కా లో కొడదాం అని ఆగిపోయాయి.నేను వాడి చేతిని పట్టుకున్న పట్టు చూసి వాడు బెదిరి పారిపోయాడు.ఇదంతా దూరం నుండి డ్రిల్ల్ మాస్టర్ చూస్తున్నాడు.