ఆంటీ కొంచెం నీరసంగా ఉంది 2 95

నెక్స్ట్ ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొచ్చి ఒక ట్వంటీ గేమ్స్ పేర్లు చదివి ఎవరెవరికి ఏమేం గేమ్స్ వచో అవి చెప్పండి అన్నాడు.నేనో పది గేమ్స్ చెప్పా (క్రికెట్,రన్నింగ్,హై జంప్,లాంగ్ జంప్,స్విమ్మింగ్,కో కో,బాడ్మింటన్ ,సైక్లింగ్,కబడ్డీ,ఫుట్బాల్).

నేను పది చెప్పగానే అందరు షాక్ అయ్యారు.మిగిలిన వాళ్లంతా రెండు ,మూడు చెప్పారు.శ్రావణి నాకు బాడ్మింటన్ వచ్చా అని అడిగింది .హా వచ్చు అన్న.

ఐతే నాకు నేర్పావ్ అంది.

హా తప్పకుండ అన్న.

పీరియడ్ కి ఇంకా టెన్ మినిట్స్ ఉంది అనగా ప్రసాద్ సర్ త్వో బాడ్మింటన్ రాకెట్స్ తెప్పించాడు.అందరిని కోర్ట్ బయట ఉండమని అయన ,నేను ఇద్దరం ఆడం.నేను మాక్సిమం ఆయనతో పోటిగానే ఆడాను.ఆయన సూపర్ రా నాని నెక్స్ట్ డ్రిల్ల్ పేరోది లో గర్ల్ కి నువ్వే నేర్పించాలీ అన్నాడు.

నేను సరే సర్ అన్న.

మాక్సిమం ఆ దెబ్బతో క్లాస్ మొత్తం లో నేను హీరో ఇపోయా.

నెక్స్ట్ ఇంకో సోది పీరియడ్ జరిగిన తర్వాత బెల్ కొట్టారు.

మా బ్యాచ్ మొత్తం కలిసి సైకిల్స్ తీసుకుని గేట్ వరకు వచ్చాం.వాళ్ళు కూడా వెళ్ళిపోయాక చివరికి నేను,శ్రావణి,ప్రియా,రమణి మిగిలాం.శ్రావణి తో ఇప్పుడు ఎలా వెళ్తావ్ అని అడిగా.మా తాతయ్య వస్తాడు కార్ తీసుకోని కొంచెం టైం పడుతుందేమో అంది.నేను పర్లేదు అని ప్రియని,రమణి ని వెళ్లిపొమ్మని చెప్పా.శ్రావణి,నేను ఇద్దరమే ఉన్నాం.ఇద్దరం కలిసి గేట్ దగ్గర సోఫా లాగ కుర్చోనికి రాయితో చేసిన చైర్ ఉంటుంది.దాంట్లో కూర్చున్నాం.

శ్రా :నువ్వు నిజంగా సూపర్ రా

నే;రా నా ?