నా జీవితం ఉష 1 237

కవిత : బలే వారే, మీరు మరీను, క్యాంపు ఎప్పుడు ఉండేదే లెండి. మంచి సమయానికి కలిసారు. ఆయిన ఇంకో గంటలో బయలుదేరుతారు క్యాంపు కి.రండి నాతొ పాటు ఒక సారి కలిసి వెళ్దురు ఆయన్ని.

సుధాకర్ : ఓహ్ అవునా, నేను ఫ్రెండ్ తో వచ్చాను అండి ఇక్కడకి. తనని వదిలేసి వస్తే బాగోదు.

(ఎందుకో ప్రసాద్ ని ఇవిడకి పరిచయం చేయడం నాకు అస్సలు నట్చలేదు , ఎలా అయిన ముందు వాడిని ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళాలి అనుకున్న .)

కవిత : అలాగా !! అయితే ఒక పని చేయండి, మీ ఫ్రెండ్ కి చెప్పేసి ఎయిర్ పోర్ట్ కి రండి, నేను ఆయనకి మీరు కలిసారు అని చెప్పకుండా అక్కడకి వస్తా. ఆయన్ని సర్ప్రైసు చేద్దాం .

(అప్పుడే మనసులో తట్టింది, ఇప్పుడు ఇయినని ఇంటికి తీసుకువెళ్తే మా అయనతో చేయాలి అనుకున్న పని అవ్వదు అని )

సుధాకర్ :సరే అండి , నేను వాడికి చెప్పి ఎయిర్ పోర్ట్ కి వస్తా. ( ఆవిడా దగ్గర ఫ్లైట్ డీటెయిల్స్ కనుకున్న)

కవిత : ఎందుకైనా మంచిది , నా ఫోన్ నెంబర్ రాసుకోండి. మళ్ళి ఆయనకి చేస్తే మీరు వచ్చారు అని తెలిసిపోతుంది.

సుధాకర్ : సరే ఇవ్వండి , కావాల్సి వస్తే మీకు ఫోన్ చేస్తా.

కవిత : 860-xx – xxxx .

సుధాకర్ : అని చెప్పి అక్కడ నుంచి కదిలాను.
___________________________________________________________________________________

వచ్చే పోయే ఆడవాళ్ళని చూస్తూ కూర్చున్నాడు ప్రసాద్ , అప్పుడే కొంచం మత్తు దిగినట్లు ఉంది. నన్ను చూడగానే.

ప్రసాద్ : ఏమి సోదర, నీకు రావాలి అనిపించలేద ?

సుధాకర్ : అదేమీ కాదులే, ఉచ్చ పోసుకోడానికి వెళ్ళ.

ప్రసాద్ : ఉచ్చే పోసుకున్నావా లేక నాల ఆ ఆవిడ అందాన్ని తట్టుకోలేక పని కానిచ్చి వచ్చావ ?

సుధాకర్ : (అప్పటి వరుకు వాడి మాటలు బరించా కాని , తను ఎవరో తెలిసాక , అందులో నా ప్రాణ స్నేహితుడి భార్య అని తెలిసాక .. అలాంటి మాటలు వినాలి అంటేనే కంపరం గా ఉంది.)

1 Comment

Add a Comment
  1. Good story

Leave a Reply

Your email address will not be published.