నా జీవితం ఉష 1 258

ఒక చల్లని సాయంత్రం… సుధాకర్ ఇంట్లో … అప్పుడే ఆఫీసు ముగుంచుకుని ఇంటికి వచ్చాడు సుధాకర్..

ఉష: ఏమిటి అండి, ఈ రోజు ఆలస్యం అయ్యింది ? బస్సు దొరకలేదా ?

సుధాకర్ : అదేం లేదే, మా మేనేజరు మాట్లాడాలి అని చెప్పి ఆపేసాడు.

ఉష: ఏమిటి అంట ? ఆపి మరి మాట్లాడాల్సిన విషయం ?

సుధాకర్ : కూర్చో చెప్తా.. మా కంపెనీ మెయిన్ ఆఫీసు హైదరాబాద్ లో ఉంది కద.. వాళ్ళు నన్ను ఇక్కడ మేనేజరు చేద్దాం అనుకుంటున్నారు అంట.

ఉష: అవునా ? నిజంగా ? బలే మంచి వార్త చెప్పారండి … మరి ఈ మేనేజరు ని ఎం చేస్తారు అంట ?

సుధాకర్ : ఆయనకి రీజినల్ మేనేజరు గా ప్రమొషనే.. నాకు జీతం 5000 పెరుగుతుంది.. కాని…

ఉష: కాని ఏమిటి అండి , అంత మంచి అవకాసం వస్తే..

సుధాకర్ : అక్కడ వారం ట్రైనింగ్ కు వెళ్ళాలి ఉష.. అసలే అక్కడ ఖర్చులు ఎక్కువ అని విన్నాను..
వారం నిన్ను పాపని వదిలి అక్కడకి వెళ్లి ఉండి, డబ్బులు ఖర్చు అయ్యాక తీర అ ట్రైనింగ్ లో నేను పాస్ అవ్వకపోతే ?

ఉష: అబ్బా అది తర్వాత చూద్దాము లెండి , ముందు మీరు వెళ్లి ట్రైనింగ్ బాగా చేసి రండి.. నెలకి 5000 అంటే మన పరిస్తితిలో చాల ఎక్కువ..

సుధాకర్ : అవును అనుకో కాని ముందు అక్కడకి వెళ్లి ఉండటానికి ఖర్చులు ?

ఉష: హ్మ్మ్.. ఆహ్.. మీ ఫ్రెండు వికాస్ గారు అక్కడే ఉంటున్నారు గా వాళ్లతో ఉండటానికి అవుతుంది ఏమో అడగండి ?

సుధాకర్ : ఊరుకో ఉష .. బాగోదు.. వాడిని నేను ఎప్పుడు ఇలాంటివి అడగలేదు .. ఇప్పుడు కొత్తగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లెదు..

1 Comment

Add a Comment
  1. Good story

Leave a Reply

Your email address will not be published.