పరిణామం 214

ఇద్దరు పునీత్ క్యాబిన్ లోకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు..

కరణ్:- అయితే మీ పార్టీ ఎప్పుడు?

పునీత్ :- తరువాత… ఎందుకంటే ఇప్పుడు ఇంటి EMI చెల్లించడంలో జీతం సగానికి తగ్గింది… ఆపై రేపు కూడా చాలా ఖర్చు అవుతుంది. సో మనం నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం..

కరణ్ – రేపు ఎందుకు… రేపు ఏమిటి… సంథింగ్ స్పెషల్…

పునీత్ (నవ్వుతూ):- స్పెషల్ కాదు… వెరీ స్పెషల్…

కరణ్- ఓ… గుర్తొచ్చింది…రేపు నీ వెడ్డింగ్ యానివర్సరీ…ఓయ్…హ్యాపీ ఫ్రెండ్…

పునీత్ – ఇది రేపు చెప్పు….. పార్టీకి వచ్చిన తర్వాత…

కరణ్- అబే లాలే…. నేను సమయానికి ముందే అక్కడికి వస్తాను …. పార్టీ ఎక్కడ ఉంది…

పునీత్:- ఇంకెక్కడ ఇంటి దగ్గరే కాకపోతే క్లబ్ హౌజ్ లో నీకూ తెలుసు కదా five star hotel లో పార్టీ ఇచ్చ్చే రేంజ్ కాదు నాది..

కరణ్:- అబే లాలే (( పునీత్ నీ అప్పుడప్పుడు కరణ్ ఇలాగే పిలుస్తాడు )) నిన్ను నేను అడిగాను ఎంటి మదర్చోడ్ ..

పునీత్:- అరేయ్ బాబా నువ్వు అడగలేదు కానీ నేను చెప్తున్న సరే నాకు పని ఉంది నువ్వు పో..

కరణ్ వెళ్లిన తర్వాత పునీత్ పని లో మునిగిపోయాడు..

టైం మెల్లిగా కదులుతూ ఉంది. (( ఇక్కడ మీకు పునీత్ గురించి ఒక విషయం చెప్పాలి తను పని లో పడితే చుట్టూ పక్కల ఏమి జరిగిందో పట్టించుకోడు టైం కూడా తెలీదు))

తన పని మొత్తం అయిన తర్వాత ఒక కాఫీ తాగుదామని పునీత్ వొళ్ళు విరుచుకుంటూ పైకి లేచి తన క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. బయట స్టాఫ్ ఎవరు లేరు. అది చూసి పునీత్..

అరేయ్ బెహంచొడ్ టైం కూడా చూసుకోలేదు ఎంటి రా నువ్వు ఇప్పుడు హిట్లర్ ఫోన్ చేస్తే నీ పని అయిపోతుంది అని తనను తానే తిట్టుకుంటూ ఉన్నాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది..

పునీత్ ఫోన్ స్క్రీన్ చూస్తూ .. ఇప్పుడే కదా తలచుకున్నా అప్పుడే ఫోన్ ఏమి టైమింగ్ అసలు అనుకుంటూ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు..

పునీత్:- గుడ్ ఈవినింగ్ స్వీటీ..

ఫోన్ లో:- (( లేడీ వాయిస్)) ఎంటి గుడ్ ఈవినింగ్ పునీత్ టైం ఎంత అయింది తెలుసా నీకు..

పునీత్:- అరేయ్ బాబా టైం చూసుకోలేదు ఎలాగో రెండు రోజులు సెలవు పెట్టాలి కదా ఒక గంట అరగంట ఎక్కువ పని చేస్తే ఏమి అవుతుంది చెప్పు.అయిన నేను నికు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అనుకున్న కానీ నువ్వు ఏమో అరుస్తున్నావు ఎంటి పూజ ..(( అలిగినట్టు చిన్నపిల్లాడి మొఖం పెట్టాడు))

పూజ:- గుడ్ న్యూస్ ..?? ఏంటది చెప్పు చెప్పు తొందరగా..

అరేయ్ యార్ ఎందుకు అంత తొందర.. చెప్తాగ విను అంటూ తన ప్రమోషన్ గురించి మొత్తం చెప్పాడు పునీత్ తన భార్య పూజ తో..

పూజ:- wowww…. ఇది నిజంగా గొప్ప విషయం ,మనం పార్టీ చేసుకోవాలి .దీని గురించి.. అయితే నా శ్రీవారు నాకు ఏం పార్టీ ఇస్తున్నారు ఈరోజు..

పునీత్:- ఈరోజు కి రేపటికి కలిపి నిన్ను బెడ్ నుండి కిందకు దింపను , ఇంత కంటే పెద్ద పార్టీ ఏమి ఉంటుంది చెప్పు..

పూజ:- ఛీ ఫో.. రాను రాను నువ్వు మరీ సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు.(( పునీత్ సెక్స్ టాపిక్ ఎత్తగానే పూజ బుగ్గలు ఎరుపెక్కాయి))

*** పూజ ఇంకా పునీత్ ఇద్దరిదీ ప్రేమ వివాహం ఇద్దరు తమ కాలేజీ రోజుల నుండి ప్రేమించుకున్నారు, పూజ .. పునీత్ కంటే రెండు ఏళ్ళు పెద్దది పైగా బాగ డబ్బు ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చింది. కానీ పునీత్ నీ పెళ్లి చేసుకొని ఒక సాధారణ జీవితం గడుపుతుంది.***

రాత్రి 11 గంటలు… @@@

సరే భాభీ ( వదిన) మరి నేను బయలుదేరుతున్నా , అన్నయ్య వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పు..

పూజ:- అరేయ్ విశాల్ ఆగు dinner చేసి వెళ్ళు..

విశాల్:- నాకు బయట పార్టీ ఉంది ,ఇప్పుడు ఏమి వద్దు అంటు తొందర పడుతు గోడ కి తగిలించి ఉన్న బైక్ తాళం తో పాటు తన ప్రాణం అయిన గిటార్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు..

ఈ పిల్లాడు ఈ మధ్య మరి తొందరలో ఉన్నాడు అని విశాల్ గురించి అనుకుంటూ పూజ కూడా బెడ్రూమ్ లోకి వెళ్ళింది..

పునీత్ ఇంటికి చేరుకున్నాడు..అప్పటికే బెడ్రూమ్ లో పూజ అందంగా ముస్తాబు అవుతూ కనిపించింది..

ఒక నల్ల రంగు అంబ్రైదింగ్ చీర , స్లీవ్ లెస్ జాకెట్ దానికి మాచింగ్ లంగా ఇంకా లోపలి బ్రా, ప్యాంటీ..

పూజ నీ చూస్తూ, అరెవ్వా చూస్తుంటే ఆకాశం లో చందమామ ఇక్కడ గోకుల్ కాలనీ (( పూజ ఇంకా పునీత్ ఉండే కాలనీ)) కి వచేసినట్టు ఉంది అంటూ వెనుక నుండి కనిపిస్తున్న వీపు మీద చెయ్యి పెట్టీ నిమురుతూ ముద్దు పెట్టడం మొదలు పెట్టాడు..(( ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్))

పూజ:- హేయ్ డర్టీ బాయ్ నీ చెమట కంపు నాకు తగలించకు పో వెళ్లి ఫ్రెష్ అయి రా (( పూజ తన జుట్టు నీ సర్దుకుంటూ చెవి దుద్దులు పెట్టుకుంటు ఉంది))

పునీత్ ఆ చెవి దుద్దులు తన చేతిలోకి తీసుకొని పూజ చెవి కి పెడుతూ..

పునీత్:- ఇంతకు ఈ princess of Sharma palace ఎక్కడికి వెళ్ళడానిక ఈ ముస్తాబు..

పూజ:- (( కోపం తో)) నీకూ ఎన్ని సార్లు చెప్పాలి నన్ను అల పిలవద్దు అని నేను ఏమి princess కాదు సరేనా..

పూజ కంట్లో నుండి నీళ్ళు కారాయి…

అది చూసిన పునీత్ ఓకే యార్ ఇంకెప్పుడు అలా పిలవను plz smile అంటూ పూజ నీ కూల్ చేస్తున్నాడు..

#####@@@@@@

HR 07 DY 1 మెర్సిడ్ బెంజ్ కార్ అవరేజ్ స్పీడ్ తో ఢిల్లీ రోడ్ల మీద వెళ్తుంది..

Bulshit what the fuck off this dad.. అంటూ 21 years యంగ్ అండ్ సెక్సీ గర్ల్ తన నాన్న తో మాట్లాడుతుంది..

సోనాక్షి:- hey pummy don’t forget she is your sister ok..

పమ్మి:- shut up Sonakshi don’t support her ..

మెహర్ రావు:- పమ్మీ నికు ఎన్ని సార్లు చెప్పాలి ..? తనని మమ్మీ అని పిలువు అని .. she is your step mom do u know na..

పమ్మీ:- dad తను నాకంటే just 10 years పెద్దది. అయినా నేను తను సోనాక్షి అని పిలిస్తే what’s your problem dad..!!!

సోనాక్షి:- hey you guys can you Plz stop this nonsense..
మనం దగ్గరకి వచ్చాము..

మెహర్ ఫ్యామిలీ…

మెహర్ రావు..

వయస్సు 54 సం “లు , పెద్ద వ్యాపార వేత్త ..

తనకు 6 రాష్ట్రాలలో కంపెనీలు ఉన్నాయి..