ప్రతి మగవాడికి అతని భార్య ఒక ఆస్తి లాంటిది 367

తన కోపానికి అవధులు లేకుండా పోయింది. కానీ మిగతా ఇద్దరు ఆడవాళ్ళూ నన్ను ఏమీ అనడం లేదేంటి అని వాళ్ళ వైపు చూసాను. ఇద్దరూ అసహ్యంగా ఆకాశ్ వైపు చూస్తున్నారు. వాడు వాళ్ళని పట్టించుకోనట్టుగా తల పక్కకు తిప్పుకుని ఉన్నాడు. బహుశా వాళ్ళిద్దరికీ ఆకాశ్ గాడి ఛీప్ ప్లాన్ అప్పుడే అర్ధమయ్యినట్టుంది. ఈ లోపు శ్వేత నన్నుఎన్ని తిట్లు తిట్టిందో నేను విననుకూడాలేదు. తిడుతూ తిడుతూ

“ఛీ!!…. మీ మగాళ్ళు!!”

అని ఛీదరిచుకుని అక్కడ నుంచి లెగిసి వెళ్ళి పోయింది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్కసారిగా వెనక్కు తిరిగి కోపంగా నావైపు ఏలు చూపించి,

“నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో…… భర్తవని కూడా చూడను జాగ్రత్త!!”

తన మాటల్లో బహువచనం పోయింది. ఏక వచనం వాడుతుంది. మిగతా ఇద్దరూ అసహ్యంగా ఆకాశ్ నే చూస్తూ లెగిసి నా భార్య వెనుక వెళ్ళి పోయారు. ఆకాశ్ మెల్లిగా మమ్మల్ని చూస్తూ వార్నంగ్ ఇస్తున్నాడు

“ఏం గాయ్స్ ఇంకా ఆటలో ఉన్నారా గుర్తుంచుకోండి ఓడిపోయిన వాళ్ళు రూల్స్ మర్చిపోకూడదు.”

“ముక్కలు పంచు”

బావ ఆవేశంగా అన్నాడు. ఆకాశ్ ముక్కలు పంచాడు. పదమూడు ముక్కలూ పేర్చి చూసుకున్నాను. ఆల్ రెడీ లయిఫ్ ఉంది. రెండు జోకర్లు కూడా ఉన్నాయి. మనసు కొంచెం తేలిక పడింది. కానీ ఎక్కడో టెన్షన్ గానే ఉంది. ఇంత వరకూ ఎన్ని సార్లు పేకాట ఆడినా ఇంత టన్షన్ పడలేదు. ఆట రెండు రౌండ్లు తిరిగినా నాకు సీక్వెన్స్ లు రాలేదు. ఇంతలో ఎవరో నా వెనుక నుంచి నా ముక్కలు చూస్తున్నట్టుగా అనిపించింది. వెనక్కితిరిగి చూసాను. శ్వేత! నా పేక ముక్కల్లో ముఖం పెట్టి చూస్తుంది. నేను వెనక్కి తిరిగి తనని చూడడం చూసి నా కళ్ళలోకి చూసింది. ఏమీ మాట్లాడడంలేదు. తను ఎందుకు అలా చూస్తుందో పట్టించుకునే మూడ్ లేదు. వెంటనే ఆటలో మునిగిపోయాను. ఎలాగయినా నా భార్యను కాపాడుకోవాలంటే కనీసం కవుంట్ తగ్గించుకోవాలి. మరో రెండు రౌండ్లలో పెద్దముక్కలన్నీ పడేసి చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాను.

“షో……!!!”

తను మూయవలసిన కార్డ్ ని గట్టిగా నేలమీద కొట్టి, పిడికిలి బిగించి గట్టిగా అరిచాడు ఆకాశ్ గాడు. ‘అనుకున్నంతా అయ్యింది! దేవుడా!!’ అనుకున్నాను.

“కవుంట్ ఎంత??”

ఆత్రంగా చూస్తూ అడిగింది శ్వేత.

“ఆరు”

కొంచెం టెన్షన్ గా అంటూ బావ వయిపు చూసాను. బావ ముఖంలో రంగులు మారిపోయాయి.

ఆకాశ్ గాడు బావ చేతిలో ముక్కలు లాక్కుని స్కోర్ కవుంట్ చేసాడు.

2 Comments

  1. Next parts upload chey bro

Comments are closed.