భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 2 145

టీ తాగాక కవర్ ఓపెన్ చేశారు. అందులో నుండి మొబైల్ ఫోన్ తీసి ఇదిగో మొబైల్ అని చూయించారు. చాలా బాగుంది. స్మార్ట్ ఫోన్. 8000/-రూపాయలు అన్నారు. Sim కూడా వేసి ఉంది అందులో. అత్తయ్య మామయ్య కూడా చూసి బాగుంది అన్నారు. అందులో ఆయన నెంబర్, మా అమ్మ వాళ్ళ నెంబర్, అత్తయ్య వాళ్ళ లాండ్లైన్ నెంబర్ సేవ్ చేసి పెట్టారు. కొద్ది సేపటికి ప్రశాంత్ కూడా వచ్చాడు. తనకి టీ తెచ్చి ఇచ్చాను. అతని నెంబర్ కూడా సేవ్ చేశారు. చీకటి పడిపోయింది, వంట వండి అందరం భోజనాలు చేసేసుకొని పడుకున్నాం.

మొబైల్ ఆపరేటింగ్ గురుంచి పక్కన పడుకుని అందులో ఉన్న ఫీచర్స్ గురుంచి ఆయన చెప్పారు ఇలా వాడాలని. నాకు కూడా కొంత ఐడియా ఉంది ఆయన దగ్గర మొబైల్ తీసుకొని అప్పుడప్పుడు వాడేదాన్ని. ఆయన మొబైల్ లో నా నెంబర్ “డార్లింగ్” అని సేవ్ చేసుకున్నారు. నేను కూడా ఆయన నెంబర్ “మై డియర్ హబ్బీ” అని సేవ్ చేసుకున్న.
రాత్రి ఎవరికీ వాళ్ళం బట్టలు తీసేసుకుని గట్టిగ ఒక రౌండ్ వేసుకుని అలాగే ఒకరికొకరు హత్తుకొని నగ్నంగా పడుకున్నాం.

రెండు రోజుల తర్వాత అత్తయ్య వాళ్ళు వెళ్లిపోయారు. వెల్తూ వెల్తూ ఓనర్ ఆంటీకి చెప్పివెళ్ళారు, అమ్మాయి ఉంటుంది కాస్తా చూస్తూ ఉండండి అని. వాళ్ళను గేట్ వరకు పంపించి తిరిగి వస్తుంటే ఓనర్ ఆంటీ ఎదురుపడి లోపలికి రా రమ్య. ఎలాగో ప్రవీణ్ కూడా లేడు కదా. సరే అంటూ లోపలికి వెళ్ళాను.

Updated: December 7, 2020 — 4:54 pm