సేల్స్ స్టార్ 2 126

“నాకు రఫ్ గా కావాలి” నీలూ ఉదయ్ కాలర్ పట్టుకుని, “నీ సత్తా ఏంటో చూద్దాం. హేండిల్ చెయ్య గలవా?”

“ఎస్ మాం” ఉదయ్ వినయం అభినయిస్తూ.

“బట్టలు విప్పు” గట్టి గా చెప్పింది. ఉదయ్ చొక్కా గుండీలు తెసేసి బెడ్ మీదకి చేరాడు.

నీలూ ప్రియ వైపు తిరిగింది. “యు స్లట్.. నీకు మళ్ళీ విడిగా చెప్పాలా? బట్టలు విప్పాలని తెలీదూ?”

బెడ్ మీదకి ప్రియ ని బలవంతం గా తోసింది. పక్కనే ఉదయ్. ప్రియ మీద కి ఎక్కి కూర్చుని రఫ్ గా ప్రియా బట్టలు అన్నీ తీసెయ్యటం మొదలెట్టింది. రెండు నిమిషాల్లో ప్రియ బెడ్ మీద పూర్తి నగ్నం గా వుంది.

“ఇప్పడు అసలు ఫన్ స్టార్ట్ అవుతుంది” అంటూ, ప్రియ ని స్టీల్ హెడ్ బోర్డు వైపు తోసింది. ప్రియ మీదకి వంగి ముద్దు పెడుతూ, దిండు కింద నించీ రెండు కఫ్స్ ని తీసింది. హెడ్ బోర్డు స్టీల్ బార్ చుట్టూ చుట్టి ప్రియ చేతులని బంధించి లాక్ చేసింది. ప్రియ గిన్జుకోవటానికి ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు.

ఉదయ్ ఈ లోపల బట్టలు అన్నీ తీసేసి నీలూ వెనక చేరి భుజాల మీద చేతులు వేసాడు. కానీ నీలూ వాడిని ముందుకు లాగి బెడ్ మీద కూలేసింది.

“నువ్వు నెక్స్ట్” నీలూ గొంతు కఠినం గా వుంది.

ఉదయ్ ఆనందం గా వెనక్కి జరిగాడు. నీలూ వాడి మీదకి ఎక్కి కూర్చుంది.

” చేతులు వెనక్కి” అంటూ, నీలూ హ్యాండ్ కఫ్స్ తీసి ఉదయ్ చేతులని బెడ్ రాడ్ కి కట్టి పడేసింది.

“కింకీ…” అంటూ ఉదయ్ పళ్ళు ఇకిలించాడు.

ఉదయ్, ప్రియ ఇద్దరూ పక్క పక్కనే, పూర్తి నగ్నం గా, చేతులు సంకెళ్ళ తో.

నీలూ ఈ సారి ఇంకో రెండు పెద్ద సంకెళ్ళ ని తీసింది. సెక్సీ గా నవ్వుతూ ఈసారి ఒక్క సారిగా ఉదయ్ కాళ్ళని బంధించింది.

“హేయ్.. మరి ప్రియ కాళ్ళు కూడా కట్టేయ్యి..” ఉదయ్ గొంతు లో ఎక్ససైట్మెంట్.

నీలూ మోకాళ్ళ మీద పాకుతూ, ఉదయ్ వైపు సెక్సీ చూస్తూ గుండెల పైకి ఎక్కి కూర్చుంది. ప్రియ వైపు వున్న దిండు కింద నించీ ఒక డక్ట్ టేపు తీసి ఒక ఆరు అంగుళాల పీస్ కట్ చేసి చేత్తో పట్టుకుంది.

“నా దగ్గర కఫ్స్ లేవు. డక్ట్ టేపు ఒకే నా? ”

“కూల్…”

“కూల్ ????”

“ఎస్.. వెరీ కూల్…ఫ్ఫ్………..”

ఏం జరుగుతోందో అర్థం అయ్యే లోపలే, నీలూ ఉదయ్ నోటి మీద టేపు వేసేసింది. ఇంకొన్ని టేపు పీసు లు తీసుకుని, సౌండ్ ఏమీ బయటకి వినపడకుండా, సీల్ చేసేసింది.

నీలూ ఈ సారి కాళ్ళ వైపు జరిగి అదే టేపు తొ ఉదయ్ కాళ్ళు కదలకుండా బెడ్ పోస్ట్ కి గట్టి గా కట్టింది. ఉదయ్ కొంచం కదిలాడు కానీ, మనిషి లో ఏ మాత్రం తోణుకుపాటు, సందేహం కనిపించలేదు.

నీలూ ఇప్పుడు ప్రియ వైపు తిరిగింది. ఆమె ప్రవర్తన లో మార్పు.

“యాక్… దాట్ వస్ డిస్గస్టింగ్.. ” అంటూ ప్రియ కఫ్స్ విప్పింది.

ప్రియ బెడ్ దిగి డ్రెస్ అవటం మొదలెట్ట గానే, ఉదయ్ కళ్ళు ఆశ్చర్యం తొ పెద్దవయ్యాయి.

“నేను కూడా డ్రెస్ మార్చుకుంటాను.. ఓహ్.. బై ది వే, నాకు రక్తం రావటం ఇష్టం లేదు. జాగ్రత్త” అంటూ, నీలూ డ్రెస్ అయింది.

ఏమి జరుగుతోందో అర్థం అయ్యే సరికి ఉదయ్ గింజుకోవటం మొదలెట్టాడు. వాడి కళ్ళల్లో భయం…

“ఓహ్ రిలాక్స్” అంటూ ప్రియ డక్ట్ టేపు అందుకుంది. “నీలూ బ్లడ్ గురించి జోక్ చేస్తోంది, అంతే”.

ఉదయ్ ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తునట్టు గొంతు లోంచి ఏవో శబ్దాలు.

“ఏమన్తున్నావు? అర్థం కావటం లేదు” అంటూ ప్రియ వాడి మీదకి ఎక్కి కూర్చుంది.