అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 2 50

ఒక సడన్ గా నా కార్ కిందకి వచ్చింది నేను బ్రేక్ వేశాను అప్పుడే ఆ పాప తల్లి వచ్చింది తను రుచి పాప ను తీసుకొని సారీ చెప్పి వేరే కార్ లో వెళ్లింది నేను ఆ కార్ ఫాలో చేశాను అప్పుడు తను ఒక orphanage హోమ్ కీ వెళ్లింది అక్కడ మనోజ్ రుచి close గా ఉండడం చూశాను నాకూ కోపం వచ్చి వెళ్లి రుచి నీ కొట్ట బోయాను అప్పుడు తను నా వైపు చూసి “సార్ సారీ సార్ మా పాప ఆడుకుంటు మీ కార్ కిందకి వచ్చింది క్షమించండి” అని చెప్పి వెళ్లింది మనోజ్ వచ్చి అడిగాడు ఏంటి అని నేను మొత్తం చెప్పాను అప్పుడు వాళ్ల అమ్మ నాన్న వచ్చి “బాబు ఆ అమ్మాయి గతం తో మాకు పని లేదు తను ఒక బిడ్డకు తల్లి అయినా కూడా మా వాడు చేసుకోవాలని ఆశ పడ్డాడు ఇన్ని రోజులు ఆ అమ్మాయి బ్రతికి ఉంది అని తెలియకుండా ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు బాబు” అని విసి కాళ్లు మీద పడబోయారు విసి వెనకు తిరిగి వెళ్లి పోయాడు

ఇది అంతా విన్న మేఘన” I love you “అని చెప్పి విసి పెద్దాలు చీక్కుతు నిద్ర పోయారు

(20 సంవత్సరాల తరువాత లండన్ Oxford University విసి క్లాస్ లో ఉండగా ఫోన్ వచ్చింది )

మేఘనాథ్ : హలో dad
విసి : చెప్పు నాన్న
మేఘనాథ్ : నేను సాయంత్రం ఒక అమ్మాయి నీ ఇంటికి తీసుకువస్తునా
విసి : ఏరా లవ్ ఆ
మేఘనాథ్ : ఎస్ dad
విసి : సరే అయితే 5 కీ ఇంటికి వచ్చేస్తా

సాయంత్రం ఇంటికి వెళ్లగానే అక్కడ రుచి నీ మనోజ్ నీ షాక్ అయ్యాడు మేఘన అదోలా మొహం పెట్టింది వెంటనే మనోజ్ విసి కీ మెసేజ్ చేశాడు (భయం వద్దు నీ కొడుకు ప్రేమించింది నీ కూతురిని కాదు మా చెల్లి కూతురు నీ ) దాంతో విసి ఊపిరి పీల్చుకున్నాడు అదే మెసేజ్ మేఘన కీ కూడా forward చేశాడు మేఘన రిలాక్స్ అయింది

అలా మన విసి భగ్న ప్రేమ మేఘన రాక తో u turn తీసుకొని సంతోషంగా ముగిసింది

(the end)

1 Comment

Comments are closed.