అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 2 50

అది చూడగానే గుద్ద మండింది విసి వెంటనే పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని ధనుష్ తల పగలగొటాలి అనుకున్నాడు కానీ సడన్ గా మేఘన వచ్చి విసి చేయి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ కీ లాకు వెళ్లింది ఎందుకో విసి కీ మేఘన అలా పెట్టుకోగానే బాడి అంతా కొత్త ఉత్సాహం తో ఊరకలు వేయడం మొదలు పెట్టింది అంతే అందరూ షాక్ అయి చూశారు ఎందుకు అంటే 4 సంవత్సరాల నుంచి ఎవరూ విసి నవ్వడం చూడలేదు అలాంటిది ఇప్పుడు ఒక అమ్మాయి తో డాన్స్ చేస్తూ అందరినీ నవ్వుతూ పలుకరించాడు అలా విసి నీ చూసే సరికి అందరి కంటే ఎక్కువ సంతోషించింది జావిద్ వెంటనే వచ్చి విసి నీ గట్టిగా hug చేసుకోని “రేయి ఎన్నాళ్లు అయింది రా నిన్ను ఇలా చూసి” అని వాడి చేయి పట్టుకుని బార్ table దెగ్గర కీ వెళ్లి ఇద్దరు పొట్టా పొట్టి గా మందు తాగుతూన్నారు అప్పుడు జావిద్ విసి తో “రేయి నేను ఎప్పుడు ఏమి చెప్పినా నువ్వు కాదు అనలేదు ఇప్పుడు ఒక్కటి అడుగుతున్నా చేస్తావా అని చేతిలో ఒట్టు వేయించుకున్నాడు “సార్ మీరు నా గురువు గురుదక్షిణ గా ఎమ్ అడిగిన చేస్తాను ” అన్నాడు విసి జావిద్ వెంటనే మేఘన వైపు చూపించి

” అ అమ్మాయి నీ పెళ్ళి చేసుకుంటావా” అని అడిగాడు విసి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నాడు “రేయి ఆ అమ్మాయి నాకూ చిన్నప్పటి నుంచి తెలుసు పైగా తను నిన్ను చాలా ఇష్టపడుతుంది “అని చెప్పి ఎవరో పిలిస్తే వెళ్లాడు జావిద్ విసి అప్పుడు purse లో నుంచి రుచి ఫోటో తీసి ఆ ఫోటో వైపు మేఘన వైపు చూశాడు మళ్లీ రుచి ఫోటో వైపు చూడగానే మెత్తం గతం కనుల ముందు మెదిలింది

ఆ రోజు వాళ్ల అమ్మ నాన్న వచ్చిన వెంటనే తీడతారో కోడతారో అని భయపడిన విసి షాక్ లోపలికి రాగానే “ఎక్కడ రా నా కోడలు అంటూ విసి నీ పక్కకి తోసేసి వెళ్లి రుచి నీ గట్టిగా కౌగిలించుకుంది ” చక్కగా మహాలక్ష్మి లా ఉంది పిల్ల ” ప్రేమ

1 Comment

Comments are closed.