అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 2 50

ఆ తరువాత ఇద్దరు ఒకరిని ఒకరు ముద్దులు పెట్టుకుంటు బెడ్ మీద వాటేసుకున్నారు అప్పుడు మేఘన అడిగింది విసి నీ

మేఘన : అవును మనకు పిల్లలు పుడితే ఎమ్ పేర్లు పెడదాం
విసి : నువ్వే చెప్పు
మేఘన : మన ఇద్దరి పేర్లు కలవాలి
విసి : ఓహో అలాగ మేఘన వినోద్ మేఘన వినోద్ మేఘనాథ్
మేఘన : ఏంటి
విసి : హే భలే ఉంది కదా మేఘన వినోద్ కలిస్తే మేఘనాథ్
మేఘన : సూపర్ ప్రొఫెసర్ మరి అమ్మాయి పుడితే
విసి : మేద
మేఘన : wonderful
విసి : సరే కానీ ఆకలి వేస్తోంది బయటకి వెళ్లదాం రెడీ అవు

మేఘన స్నానం చేసి ఒక skirt వేసుకొని వచ్చింది విసి కూడా రెడీ అయి వచ్చాడు ఇద్దరు కలిసి హోటల్ కీ వెళ్ళారు

విసి : డార్లింగ్ నీ ఫ్రెండ్ మనోజ్ పెళ్లి రేపే కదా
మేఘన : (కొంచెం బయటపడి) హ రేపే
విసి : నేను రాలేను రేపు స్పోర్ట్స్ మీట్ ఉంది నేను Dean కాబట్టి compulsory ఉండాలి నువ్వు వేళ్లు
మేఘన : (ఏంటి ఈయన రుచి ఫోటో చూసి కూడా ఇంత నార్మల్ గా ఉన్నాడు అని మనసులో ఆనుకుంది) లేదు బేేబి నాకూ interest లేదు వాడు ఏదో childhood ఫ్రెండ్ అంతే పిచ్చ లైట్ అలా మాట్లాడుకుంటు భోజనం చేశారు తరువాత ఇంటికి వెళ్లారు ఇద్దరు ఇంకో రౌండ్ వేసుకుని పడుకున్నారు కానీ మేఘన కీ ఇంకా ఆ డౌట్ తో నిద్ర పట్టడం లేదు అది గ్రహించిన విసి

విసి : రుచి నా దృష్టిలో ఎప్పుడో చనిపోయింది ఇప్పుడు నా భార్య నువ్వు అని మేఘన నడుము చుట్టూ చేయి వేసి దెగ్గర కీ లాకున్నాడు
మేఘన : నిజం చెప్తున్నావా
విసి : ఆ పెళ్లి గురించి నాకూ వారం ముందే తెలుసు
మేఘన : ఏంటి ఎమ్ చెప్తున్నారు
విసి : అవును ఒక రోజు నేను shopping వేళ్ళాను అక్కడ

1 Comment

Comments are closed.