ఇక అసలు ఓపిక లేదు 271

‘అదిగో ఆ బ్లాక్ గేట్’ అంది. రాహుల్ బండి ఆపి, ఇద్దరూ లోనికి వెళ్ళారు. అంకిత తాళం తీసి, డోర్ ఓపెన్ చేసి, ‘పద’ అంది. ‘ఏంటి మేడం, సార్ లేరా’ అన్నాడు రాహుల్. ‘ఆయన కు ట్రాన్స్ఫర్ అనవసరం గా అయ్యింది. ఎక్కడున్నా టూర్ లు తప్పవు. అనవసరంగా మంచి జాబ్ వదిలి రావలిసి వచ్చింది. నిన్న నైట్ టూర్ కి వెళ్ళారు. ఇంకో వారం రోజులు రారు. వచ్చి రెండు రోజులు వుంటారు, మళ్ళీ వారమో పది రోజులో టూర్’ అంది. ‘మరి మీరు ఒంటరి గా వుంటే బోర్ కాదా?’ అడిగాడు రాహుల్. ‘బోరే. ఏం చేద్దాం. తప్పదు. ఈ వయసులో, ఈ సాకుతో ఇంకొక మొగుణ్ణి తెచ్చుకోలేను కదా. పైగా ఎవ్వరూ రారు కదా’ నవ్వుతూ అంది. రాహుల్ వెంటనే, ‘మీరొప్పుకుంటే, నేను రెడీ’ అన్నాడు గట్టిగా నవ్వుతూ. ‘అలాగే, మా ఆయన్ని అడిగి చెబుతా’ అంది అంకిత కూడా గట్టిగా నవ్వుతూ. ‘గుడ్ వన్’ అన్నాడు రాహుల్.
‘సరే, కాఫీ కావాలా, టీ కావాలా?’ అడిగింది అంకిత. ‘అదేంటి మేడం, ఇంకేమైనా అడిగితె ఇవ్వరా ఏంటీ?’ అన్నాడు. అంకిత కు వేరే ఏదో అర్ధం అయ్యింది. ‘ఏం కావాలేంటి. అయినా మా వారు ఆల్కహాల్ ఇంటో తాగరు. నాకు అలవాటు లేదు’ అంది. ‘అంటే, టీ కాఫీ లు కాదంటే మందేనా? ఇంకేమీ లేదా?’ అన్నాడు రెట్టిస్తూ. ‘మరి ఏంటో నువ్వే చెప్పరాదూ? అంది అంకిత ఉడికిస్తూ. ‘నాకు పాలు కావాలి’ అన్నాడు. ‘ఓహో, తాడి చెట్టంత ఎదిగావ్, ఇంకా పిల్లాడిలా పాలేంటీ? ఏవైనా ఫర్వాలేదా, లేక పచ్చి పాలే కావాలా?’ అంది చిలిపిగా. రాహుల్ కి అర్ధం కాలేదు. బిక్క మొహం వేసుకుని చూస్తున్నాడు. ‘అదే, నాకు పాలు రావు కదా’ అని గట్టిగా నవ్వుకుంటూ కిచెన్ లో కి వెళ్ళింది. అర్ధం అయ్యి రాహుల్ కూడా గట్టిగా నవ్వేసాడు. ‘చెప్పానా మేడం, మీరు ఏమీ మారలేదు. మీ పన్ కి ఎవడైనా పడిపోవలసిందే’ అంటూ రాహుల్ కూడా కిచెన్ లో కి నడిచాడు. ‘ఇలా నవ్వుకుని చాలా కాలమైంది రాహుల్’ అంది స్టవ్ మీద నీళ్ళ గిన్నె పెట్టి. ‘నేను ఇక్కడే కదా. రోజూ వస్తూ ఉంటా లెండి’ అన్నాడు. ‘దేనికీ పాలకోసమా?’అంది నవ్వుతూ. రాహుల్ కూడా నవ్వుతూ, ‘మీరివ్వాలే గానీ ఏదైనా తాగేస్తా’ అన్నాడు. ‘చెప్పానుగా నాకు పాలు రావని’ అంది కాస్త సిగ్గు పడుతూ. అలా ఇద్దరూ కాసేపు ఫ్లర్ట్ చేసుకున్నారు.
ఇంతలో టీ తయారయ్యింది. ఇద్దరికీ టీ కప్పుల్లో పోసి, ఒకటి రాహుల్ కి ఇస్తూ, ‘జాగ్రత్త, పోయిన సారి నోట్లో బదులు ఒంటిమీద పోసుకుని నా చేతా నీ షర్ట్ ఉతికించావ్, వేడిగా ఉంది, ఊదుకుని తాగు’ అంది. ‘ఓ మీకు ఇంకా గుర్తుందా?’ అన్నాడు. ‘నీ నగ్న సౌందర్యం మర్చిపోయేదా ఏంటి? ఆ తరువాత రెండు మూడు రాత్రుళ్ళు కలలోకోచ్చావ్ తెలుసా?’ అంది హాల్లోకి నడుస్తూ. ‘నిజమా, మరి చెప్పలేదు?’ అన్నాడు రాహుల్ వెనకే నడుస్తూ. ‘ఆ చెప్పుకుంటారు అటువంటివన్నీ’ అంది కూర్చుంటూ. ‘మీకైతే నేను రెండు మూడు రాత్రుల్లె వచ్చాను, మీరైతే నా కు రోజూ కల్లోకోచ్చేవారు. ఐ థింక్ ఐ హాడ్ ఏ క్రష్ ఆన్ యు’ అన్నాడు. అంకిత ఆశ్చర్యంగా, ‘అవునా, మరి చెప్పలేదే?’ అంది. ‘ఆ చెప్పుకుంటారు అటువంటివన్నీ’ అన్నాడు నవ్వుతూ. అంకిత కూడా నవ్వి, ‘నువ్వూ మారలేదు. సరే, క్రష్ అన్నావ్ దాని గురించి చెప్పు, ఇంటరెస్టింగ్ గా వుంది’ అంది ముందుకు వంగి. ‘ఐ జస్ట్ హాడ్ క్రష్. అంతే. ఎప్పుడూ మీ ఆలోచనలే. బట్ ఐ ఎన్జాయ్డ్ ఇట్. నతింగ్ మోర్’ అన్నాడు. నిరాశ చెందినా దానిలా వెనక్కు వాలి, ‘ఓస్ అంతేనా, ఇంకా ఏదో చేబుతావనుకున్నా’ అంది. ‘ఏం చెప్పాలో చెప్పండి’ అన్నాడు. ‘అదే, కలల్లో ఏం చేసేదాన్ని, నీకేం చేయ్యాలనిపించేది, అటువంటి వన్నీ’ అంది. ‘ఓ అదా. ఒక్కటి కాదుగా చేసింది, ఎన్నో చేసాను. అవన్నీ అడల్ట్ స్టఫ్. చెబితే బావుండదు లెండి’ అన్నాడు. ‘నీకు పాతిక దగ్గర, నాకు నలభై కి దగ్గర. మనం కిండర్గార్టెన్ కిడ్స్ మా? చెబితే బావుండదు అంటున్నావ్, చేస్తే బావుంటుందా?’ అంది.
ఆ తరువాత ఏమైందో చెప్పే ముందు ఒక స్మాల్ బ్రేక్. ఇంకో కథలో అసలు కథ చెబుతా.

4 Comments

  1. Superb light story keepit up

  2. Superb ,,light story keepit up

    1. Potnuru satyannarayana

      Hi…
      Whr r u .
      Iam in vizag ..

Comments are closed.