ఇక అసలు ఓపిక లేదు 272

అంకిత కూడా నవ్వి, ‘నువ్వూ మారలేదు. సరే, క్రష్ అన్నావ్ దాని గురించి చెప్పు, ఇంటరెస్టింగ్ గా వుంది’ అంది ముందుకు వంగి. ‘ఐ జస్ట్ హాడ్ క్రష్. అంతే. ఎప్పుడూ మీ ఆలోచనలే. బట్ ఐ ఎన్జాయ్డ్ ఇట్. నతింగ్ మోర్’ అన్నాడు. నిరాశ చెందినా దానిలా వెనక్కు వాలి, ‘ఓస్ అంతేనా, ఇంకా ఏదో చేబుతావనుకున్నా’ అంది. ‘ఏం చెప్పాలో చెప్పండి’ అన్నాడు. ‘అదే, కలల్లో ఏం చేసేదాన్ని, నీకేం చేయ్యాలనిపించేది, అటువంటి వన్నీ’ అంది. ‘ఓ అదా. ఒక్కటి కాదుగా చేసింది, ఎన్నో చేసాను. అవన్నీ అడల్ట్ స్టఫ్. చెబితే బావుండదు లెండి’ అన్నాడు. ‘నీకు పాతిక దగ్గర, నాకు నలభై కి దగ్గర. మనం కిండర్గార్టెన్ కిడ్స్ మా? చెబితే బావుండదు అంటున్నావ్, చేస్తే బావుంటుందా?’ అంది.
‘మరి? చేసేది చూసేది ఒకటేనా? ఒకటి కళ్ళకి ఆనందం, ఇంకోటి ఒళ్ళు కి ఆనందం. అయితే మీ విషయం లో అవన్నీ కలలే కాబట్టి కేవలం మనసుకి ఆనందం ‘ అన్నాడు. అంకిత కి ఆసక్తి పెరిగింది. సబ్జెక్ట్ అటువంటిది. అసలే మొగుడు ఎక్కువ మగాడులా ఉండక పొతే అడాళ్ళలో ఇటువంటి ఆసక్తులే కలుగుతాయి కాబోలు. అంకిత భర్త బాగానే ఉంటాడు, తనని బాగానే చూసుకుంటాడు, కానీ ఎక్కువ టైం ఆమెతో గడప లేక పోతున్నాడు. జీతం రాళ్ళ కోసం జీవితాలు ఇలానే వుంటాయి. నెలలో ఇరవై రోజులు టూర్లు. ఇంట్లో ఉన్న వారం రోజులు అలసట. ఏదో మొక్కుబడిగా రాత్రి కార్యం చేసి పడుకోవడం…ఇవన్నీ అంకిత కి తృప్తిని ఇవ్వడం లేదు. ఎందుకో పిల్లలు కూడా కలగలేదు. కానీ ఆమె ఎన్నడూ వేరే ఆలోచన రానివ్వలేదు. లైఫ్ ఇంతే కాబోలు అనుకుని సర్దుకుంది. ఆ విషయం లో భర్త కూడా ఎటువంటి ఇబ్బందీ పెట్టలేదు, పైగా ‘నీకు బోర్ గా ఉంటుందని నాకు తెలుసు. నీ కిష్టమైన జాబ్ కానీ మరేదైనా చేసుకో. ఇంకో సంవత్సరం తరువాత టూర్లు ఉండవు. స్టేటస్ కూడా పెరుగుతుంది. ఏమంటావ్?’ అంటాడు. అతని కి తానంటే చాలా ప్రేమ. అందుకని ఒంటి సుఖాన్ని గురించి పట్టించుకోవడం మానేసింది.
రాహుల్ అంటే ఎందుకో చిన్న సాఫ్ట్ కార్నర్. అది సెక్స్ గురించి నేరుగా కాకపోయినా ఒక రకమైన ఫ్లర్టింగ్. బావుంటాడు. మంచివాడు. చక్కగా మాట్లాడతాడు. నవ్విస్తాడు. అతనితో మాట్లాడుతుంటే టైం యిట్టె గడిచిపోతుంది. ఆరేళ్ళ క్రితం అతను ఇంకా కుర్రాడు. ఇప్పుడు ఇంకా బాగా తయారయ్యాడు. అప్పట్లో తనూ ఇంకా యంగే కాబట్టి అటువంటి ఆలోచనలు వచ్చాయని అనుకుంది. ఆ తరువాత మర్చిపోయింది. ఇప్పుడు అతను కనబడి మళ్ళీ ఏదో సెగ రేపుతున్నట్టు అనిపిస్తోంది. తనకి తెలీకుండానే తను ఓపెన్ అయిపోతుంది. ఆ విషయం తెలుస్తున్నా ఎందుకో కంట్రోల్ చేసుకోవాలని పించడం లేదు. ఎలా అయితే అలా అవుతుంది అనుకుంది. అందుకే కొంచెం సరసంగా మాట్లాడుతోంది.
‘ఏంటి మేడం గారు ఆలోచిస్తున్నారు? మనసా, కళ్ళా, ఒళ్లా?’ అన్నాడు రాహుల్.
‘అదే ఏదో తేల్చుకోలేక పోతున్నాను’ అంది అంకిత. ‘సరే, నువ్వు ఇంకా కలల్లో కాలం గడుపుతున్నావా, లేక ఎవరితో నైనా వాటిని నిజం చేసుకున్నావా?’ అడిగింది.
‘ఎక్కడ మేడం. మొన్నటి వరకూ జాబ్ ట్రయల్స్. మధ్యలో ఒకరిద్దరు అమ్మాయిలు పరిచయమయ్యారు గానీ ఓన్లీ ఫ్రెండ్స్. కలిసి కాఫీలు తాగడం, మూవీస్ కి వెళ్ళడం…అంతే’ అన్నాడు.
‘అంతేనా…కనీసం కిస్సులు కూడా లేకుండా నిన్ను ఎలా వదిలారు వాళ్ళు?’ అంది.
‘టు బి ఆనెస్ట్…నాకు ఎందుకో యంగ్ గాళ్స్ నచ్చరు. వాళ్ళు చాలా చైల్దిష్ గా అనిపిస్తారు. కాస్త హాండ్సం అబ్బాయిలతో కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కి కనబడటం వాళ్లకి కిక్ ఇస్తుంది. దే ఆర్ నాట్ సీరియస్ ఇన్ ఎనీ థింగ్. అందుకే నేనూ వాళ్లకి సాయం చేసి, వాళ్ళ ఫ్రెండ్స్ కి అసూయ కలిగించి వచ్చేస్తాను’ అన్నాడు నవ్వుతూ.
రాహుల్ చెబుతుంటే ఆశ్చర్యంగా వింటోంది అంకిత. ఎంత మేచూర్ గా ఆలోచిస్తున్నాడు! ‘నువ్వు ఇంత డీప్ గా ఆలోచిస్తావని అనుకోలేదు రాహుల్’ అంది.

4 Comments

  1. Superb light story keepit up

  2. Superb ,,light story keepit up

    1. Potnuru satyannarayana

      Hi…
      Whr r u .
      Iam in vizag ..

Comments are closed.