ఇది ఒక కుటుంబంలో జరిగిన కథ – Part 12 242

ఒక్క నిముషం అని రంజని అని పిలిచింది సంయుక్త . హా చెప్పు సంయుక్త అంటూ వచ్చింది రంజని . మా వాడు తొందర పడుతున్నడే నేను వెళ్తాను అంది సంయుక్త . తాను ఎప్పుడు చెప్తుండేది సంయుక్త కి ఎవరినైనా ఒక కుర్రాన్ని చూసుకోవే అని వద్దు తప్పు అనేది తానే చూసిన కాదు అంది అటువంటి సంయుక్త అలా అనడం కొంచం ఆశ్చర్యనికి గురిచేసిన తన స్నేహితురాలు కూడా ఎంజాయ్ చేయబోతోంది అని సరే వెళ్ళు అంటూ చెయ్యి ఊపింది రంజని . సంయుక్త తూలుతూ అడుగులు వేస్తుంటే నేను పట్టుకొని కార్ ఎక్కించాను . తాను దారి చెప్తుంటే వాళ్ళింటికి తీసుకెళ్లాను . చాలా పెద్ద బంగ్లా రెండు రోడ్ల కి మధ్య ఉంది ఇల్లు . కార్ చప్పుడు విని డోర్ తీసాడు వాచ్ మాన్ . తన ని లోపల వదిలి వెళ్లబోతుంటే రాత్రికి తోడు ఉండమని బలవంతం చేసింది సంయుక్త . నేను ఎక్కువ ఆలోచించకుండా సరే అన్నాను.

కిరణ్ ఇదే నా బెడ్ రూమ్ అంటూ లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోపెట్టింది కిరణ్ ని . ఏసీ ఆన్ చేసి టీవీ చూస్తూ వుండు కిరణ్ నేను స్నానం చేసి వస్తాను అంది సంయుక్త . సరే అంటీ వెళ్ళిరండి అన్నాడు కిరణ్ . చూడు కిరణ్ నువ్వు అంటి అన్నదాని కంటే అత్త అన్నప్పుడు మనసు పులకరిస్తుంది ఇక మీదట అత్త అనే పిలువు అంది సంయుక్త . సరే అత్త త్వరగా వెళ్లి రా అన్నాడు కిరణ్ . సంయుక్త బాత్ రూమ్ లోకి వెళ్ళగానే మొబైల్ తీసి చూసాడు కిరణ్ 20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి శిరీష పిన్ని , సునీత , శ్రావణి సంధ్య , యమున , కిషోర్ లా మిస్డ్ కాల్స్ ఉన్నాయి . సునీత కి కాల్ చేసి ఏంటి కాల్ చేశావ్ అన్నాను . ఏంలేదు రా వెళ్ళవా లేదా అని చేసాను అంది సునీత . సిటీ లోకి ఐతే వచ్చాను కానీ ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఒక గెస్ట్ ఇంటికి వచ్చాను అన్నాను . ఎవరా గెస్ట్ అంది సునీత . తరువాత చెప్తానులే కానీ శ్రావణి సింధు కి ఇవ్వు అన్నాను వాళ్ళతో మాట్లాడాకా బాగ్యా ప్రియ తో మాట్లాడి అమ్మమ్మ కి ఇవ్వు అంటే నిద్ర పోతుందని చెప్పింది ప్రియ . సరే నేను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి యమున గీత తో మాట్లాడి తరువాత కిషోర్ కి చేస్తే ఎప్పుడు వస్తావు రా చాలా కాలం అయ్యింది నిన్ను చూసి మాట్లాడి చాలా విషయాలు చెప్పాలి రా నీతో అన్నాడు కిషోర్ . రేపు ఉదయం కాలేజ్ లో కలుద్దాం అని కట్ చేసి శిరీష పిన్నికి చేసాను . ఏరా ఎంత సేపు వస్తావు రా ఎప్పుడో సాయంత్రమే బయలుదేరావ్ అంట ఇంకా రాలేదు అంది శిరీష . ఒక చిన్న పని ఉంది పిన్ని ఈ రాత్రికి రాలేను రేపు ఉదయం వస్తాను అన్నాను . సరే రా జాగ్రత్త అంటూ కట్ చేసింది శిరీష . ఏరా ఎవరు నేను బాత్ రూమ్ లోకి వెళ్లినప్పటి నుండి మాట్లాడుతున్నావ్ అంది సంయుక్త . ఎప్పుడు వచ్చిందో కూడా చూడలేదు గులాబీ రంగు నైటీ వేసుకొని మొహానికి పౌడర్ రాస్తూ ఉంది . ఫ్రెండ్స్ తో ఇంట్లో వాళ్ళతో ఈ పాటికి ఇంటికి వెళ్ళాలి కానీ ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది కదా అన్నాను . ఆగిపోయినంత మాత్రాన నష్టం ఏమి లేదు అంటూ దగ్గరకు వచ్చింది సంయుక్త . కిరణ్ పక్కనే కూర్చుంటూ నేను ఇలా ఎవర్ని ఇలా ఇంటికి తీసుకొచ్చింది లేదు మా వారు కూడా ఎవర్ని ఐనా తెచ్చుకుంటే గెస్ట్ హౌస్ కి వెళ్తాడు కానీ నిన్ను ఎలా తీసుకొచ్చానో అర్థం కావడం లేదు నువ్వు మాకు లా డబ్బు ఉన్నవాడివి కాదు మాతో ఎందులోను సరిపోవు కానీ నీ మొహం లో ఎదో ఆకర్షణ ఉంది నన్ను మొదటి చూపులోనే దోచుకున్నావ్ అంటూ కిరణ్ పెదవి పైన ముద్దు పెట్టింది సంయుక్త . నేను కూడా సంయుక్త తలని పట్టుకొని పెదవులు కలిపి నాలుక చొప్పించి అదరామృతాన్ని పీల్చుకుంటున్నాను . పది నిముషాల నిరంతర పెదవుల యుద్ధం తరువాత ఇద్దరం విడిపోయాం . గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆయాసపడుతున్నాం . ఎలా ఉంది రా ముద్దు నా జీవితం లో ఇలాంటి ముద్దు రుచి చూడలేదు రా అంటూ గుండెలకు హత్తుకుంది . మెత్తగా తగిలాయి యవ్వన గిరులు . నైటీ మీద పిసుకుతుంటే ఉమ్ ష్ ఉఫ్ అంటూ మూలుగుతుంది .

3 Comments

  1. Next episode please

  2. Story is good where is the counituniti
    Story

  3. next episode release chei

Comments are closed.