కామదేవత – Part 36 98

అన్నట్లు నేనూ బ్రహ్మం నిన్నో విషయంలో సాయం అడగాలనుకుంటున్నామొయ్ సుదర్శనం, అన్నాడు ఎదో ఆలోచిస్తున్న వాడిలా రమణ.

రమణ అన్న మాట అందుకుంటూ సుదర్శనం.. నాదెగ్గర మీకు మొహమాటమేమిటి రమణ, నన్ను మీ ఇంట్లోవాడనుకోండి.. నాకు చేతనైన సాయం తప్పక చేస్తాను అన్నాడు సుదర్శనం వుత్సాహంగా..

మరేమీలేదు సుదర్శనం, రేపు రాత్రి ఆడవాళ్ళంతా ఇక్కడ పూజ చేసుకుంటారు. ఆడవాళ్ల పూజ సమయంలో మగవాళ్ళు ఇంట్లో అడుగుపెట్టడం నిషిర్ధం. అంటే శుక్రవారం సాయంత్రం 4:00 /5:00 గంటలనించీ శనివారం మధ్యహ్నం భోజనాలవరకూ మగపురుగు కూడా ఇంట్లో అడుగుపెట్టకూడదన్నది నియమం. మేము ఐదుమంది మగవాళ్ళం వున్నాం (నేను, బ్రహ్మం, సుందరం అతని ఇద్దరు కొడుకులూ), ఇంక ఆడపిల్లలు మరో ఐదుమంది (బ్రహ్మం ముగ్గురు కూతుళ్ళూ + సుందరం కూతుళ్ళిద్దరు). ఇంతమంది పడుకోవడానికి సుందరం ఇంట్లో చోటు సరిపోదు.

మేము మగవాళ్లం వొచ్చి మీ ఇంట్లో పడుకోవడానికి అఔతుందా అని ఒక ఆలోచన అని రమణ సుదర్శనం గుండెల్లో బాబు పేలుస్తూ సుదర్శనం వూహలకి నీళ్ళుపోస్తూ.. కావాలనే కొద్దిసేపు మౌనంగా వుండి.. మాటని సాగదీస్తూ.. కానీ.. మగవాళ్ళమందరమూ మీ ఇంటికివొచ్చి పడుకుంటే.. ఇక్కడ ఆడవాళ్లకి ఏదన్న సాయం కావాలంటే ఇబ్బందైపోతుందని ఆలోచిస్తున్నం.. పోనీ రేపు రాత్రికి ఆడపిల్లలని మీ ఇంట్లో పడుకోపెట్టుకుంటావేంటి..? అన్నాడు రమణ..

ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచొచ్చినట్లై సుదర్శనం, కళ్ళేదురుగా తిరుగుతున్న ఆడపిల్లలని చూస్తూ.. అదెంత భాగ్యం రమణ.. అయ్యో.. ఒక్క శుక్రవారం ఏమి ఖర్మ.. కావాలంటే ఈరోజు నించీ 3 రోజులు శనివారం రాత్రి కూడా ఆడపిల్లలని మాఇంటికి పంపెయ్యండి.. నేను వాళ్ళని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్నాడు హుషారుగా..

సుదర్శనం ముఖంలో మారుతున్న రంగులనీ.. చివరగా అతని ముఖంలో కనిపించిన ఆనందాన్నీ గమనించిన రమణ, బ్రహ్మాలు మనసులోనే నవ్వుకుంటూ.. చాలా థంక్సు సుదర్శనం ఏమిటో నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నం అన్నారు.

అబ్బెబ్బీ.. అదేంటి మీరు నన్ను పరాయివాడిని చేస్తున్నారు.. మీరూ.. మేమూ.. వేరు వేరు కాదు.. ఇకమీదటనించీ మన మూడుకుంటుంబాలు ఒకటే.. నన్ను పరాయివాడిని చెయ్యకండి అన్నాడు సుదర్శనం రమణ, బ్రహ్మాల చేతులు పట్టుకుని..

అయ్యో.. ఎంత మాట.. మీరు అంతలా చెప్పాలా..? ఇకమీదటనించీ నాకు సుందరం కుటుంబమెంతో.. మీ కుటుంబం కూడా అంతే అన్నాడు బ్రహ్మం సుందర్శనం చేతులు పట్టుకుని..