కామదేవత – Part 36 98

ఎప్పుడూలేనిది శారద అలా పదే పదే తన ఇంటికి వొస్తుండడంతో మాధవి తబ్బిబ్బైపోతూ.. రా.. శారద.. రా.. అంటూ పలకరిస్తున్నదల్లా వెనకాలే సుందరం రావడం చూసేప్పటికి మాధవి వొళ్ళు ఝిల్లుమనిపోతుండగా వొద్దనుకున్నా గానీ.. ఎంత ఆపుకుందామన్నా గానీ.. మాధవి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోతుండగా మాధవి సిగ్గుల మొగ్గైపోతూ.. రండి.. సుందరం.. రండి.. అంటూ సుందరాన్ని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించింది.

సుందరాన్ని చూస్తూ సిగ్గులమొగ్గైపోతున్న మాధవిని చూస్తూ శారద మాధవి దగ్గరకివెళ్ళి.. అబ్బో.. ప్రియుడిని చూసేప్పటికి ప్రియురాలికి ఎంతసిగ్గుముంచుకొచ్చిందో.. అంటూ మాధవిని శారద ఆటపట్టించేప్పటికి..

ఛీ.. ఫోవే శారద.. నువ్వు మరీను.. ఎప్పుడూలేనిది సుందరం ఇలా మా ఇంటికి రావడంతో కొద్దిగా తత్తరపడ్డాను కానీ.. నువ్వు మరీ ఎక్కువచేస్తున్నావే అన్నాది మాధవి..

శారద మాధవిని సుందరానికి దెగ్గరగా తోస్తూ.. వెళ్ళు వెళ్ళు.. వెళ్ళి నీప్రియుడికి వెచ్చగా ఓ ముద్దివ్వు.. నేనేమీ అనుకోనులే.. కావాలంటే కొద్దిసేపు బయటకెళ్ళి నిలబడతాను అన్నాది మాధవిని మరింతగా వుడికిస్తూ..

శారద అన్న మాటతో మాధవి చనువుగా శారద వీపుమీద ముద్దు.. ముద్దుగా దెబ్బలు కొడుతూ నువ్వు నోరుమూసుకోవే శారద.. ఇంకొక్క మాట మాట్లాడేవంటే నిన్ను చంపేస్తాను అన్నాది చనువుగా..

విళ్ళిద్దరూ ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు సరసాలాడుకుంటుండగా రమణి సుశీలని వెంటబెట్టుకుని వొచ్చి వీళ్ళతో చేరేరు. అప్పటికే రమణి విషయం మొత్తం సుశీల చెవిన చేరవెయ్యడంతో సుశీల కాగితం పెన్నూ పట్టుకుని మరీ వొచ్చింది.

గుమ్మంలోకి వొచ్చిన సుశీలకి మాధవి ఎదురువెళ్ళి సాదరంగా లోపలికి తీసుకువొచ్చి సుశీలని సోఫాలో కూర్చున్న సుందరం పక్కన కూర్చోపెట్టి.. ఈరోజు మాఇంట్లో పండగే.. అసలు ఎప్పుడూ ఎవ్వరింటికీ వెళ్ళని శారద, సుశీల, సుందరాలు ఈరోజు నా ఇంటికి వొచ్చేరంటే.. అది నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమే అన్నాది సంతోషంగా..

అలా ఇంటికొచ్చినవాళ్ళని పలకరిస్తూనే మాధవి.. అమ్మా మల్లికా.. సుందరం అంకుల్, సుశీల అంటీ వాళ్ళు వొచ్చేరు వాళ్ళందరికీ కాఫీలు పెట్టు అని కేకవేసింది.

మాధవి అన్న మాటలని అందుకుంటూ సుశీల ఇంతమందికి కాఫీలంటే పాలు ఎక్కడనించీ తెస్తావు? ఇంకో గంటలో భోజనాలు చెయ్యబోతున్నం ఇలాంటి మరియాదలన్నీ కట్టిపెట్టు.. అని అంటూ అసలు మేము ఇప్పుడు మీ ఇంటికి వొచ్చంది అందుకోసమే అన్నాది..

మాధవికి వాళ్ళు ఎందుకు వొచ్చేరని సుశీల చెప్పిందో అర్ధం కాలేదు.. మాధవి ముఖాన్ని ప్రశ్నార్ధకంగా పెట్టడం చూసి.. పొద్దున్న శారద వొచ్చి మా రెండు కుటుంబాల వాళ్ళకీ రెండు రోజులు భోజనాలు పెట్టమంటే అలాగే అని తలూపేవంట.. అసలు నువ్వు ఎంతమందికి ఎన్నిరోజులు భోజనాలు పెట్టబోతున్నావో నీకేమన్న లెక్కుందా..? అని అడిగింది సుశీల మాధవిని..

అదేంటి సుశీల మీ రెండు కుటుంబాలవాళ్ళకి ఓ రెండు పూటలు భోజనం పెట్టలేనా..?? అన్నాది మాధవి..

రెండు కుటుంబాలు.. రెండు పూటలూ అంటున్నావు కానీ నీకు అసలేమన్నా తెలుస్తున్నాదా..? అంటూ సుశీల లెక్కలు చెప్పడం మొదలెట్టింది.. మా కుటుంబం 6 మంది, శారద కుటుంబం 6 (రమణ తో కలిపి) మంది, మీది, సుబద్ర కుటుంబసభ్యులని కలిపితే 6 మంది (3+3) అంటే మొత్తంగా 18 మంది మనుషులకి 2×2 = 4 పూటలు భోజనాలు, 4 పూటలు కాఫీలు, 2 పూటలు టిఫెనులు.. ఓ పూట ఆకలి ఎక్కువగా వేస్తే తినేవాళ్ళు ఓ ముద్ద అన్నం ఎక్కువ తింటారు అలా లెక్కచూసుకున్నా 20 మంది మనుషులకి 2 రోజుల పాటు అన్ని ఏర్పాట్లు చెయ్యాలంటే నీ ఇంట 2 నెలల వెచ్చాలు ఈ రెండు రోజుల్లో ఐపోతాయి.. అంటూ..

అందుకే ఇక్కడ నీకు ఏం కావాలో లెక్కలు రాయడానికే మేమంతా వొచ్చింది.. నువ్వు మరొక్క మాట మాట్లాడినా మా అందరిమీద వొట్టు అన్నాది సుశీల..

సుశీల అలా మాట్లాడేప్పటికి మాధవి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. శుక్రవారం వుదయం టిఫెనుగా ఎంచెయ్యలో మొదలుపెట్టి, మధ్యహ్నం రాత్రి భోజనాలకి ఎంవండాలో నిర్ణయించి, శనివారం వుదయం టిఫెను, మధ్యన్నం భోజనాలలో ఎంకావాలో వరకూ అన్నీ రాసుకుని, 20 మంది మనుషులకి అవన్నీ వండడానికి ఎన్నెన్ని సరుకులు కావాలో ఏమేమి కూరలు తేవాలో లెక్కలు తేల్చేరు.