కామదేవత – Part 36 98

లెక్కలు రాసేటప్పుడు, సరుకులు, వెచ్చలూ, కూరలూ కొద్దిగా ఎక్కువగానే లెక్కలు వేసేరు. ముఖ్యంగా వాళ్ళు సరుకులు లెక్కేసేటప్పుడు ఈ రెండురోజుల భోజనాల కార్యక్రమం పూర్తయ్యేప్పటికి మిగిలిన సరుకులు మరో రెండునెలలపాటు మాధవి ఇంట్లోకి వెచ్చలూ సరుకులూ కొనుక్కోనవసరంలేనంత ఎక్కువగా రాసేరు.

సుందరం బజారుకెళ్ళి సరుకలన్నీ తీసుకువొచ్చేట్లుగా, రమణ సాయంత్రం సంతలో కూరగాయలు కొనుక్కోచ్చి మాధవి ఇంట్లో దించేందుకు నిర్ణయం అయ్యింది. ఈరోజు సాయంకాలమే మరుసటిరోజు ప్రొదున్న టిఫెనులకీ, మధ్యన్నం భోజనాలకీ సరిపడే కూరగాయలని తరుగుకుని సిద్దంచేసుకునేలా.. ఈరోజు సాయంకాలం నించీ రేపు మధ్యహ్నం వరకూ శారదా, సుశీల, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు అన్నిరకాలుగా మాధవి, మల్లికలకి చేదోడు వాదోడుగా నిలబడి వంటల్లో సాయం చేయ్యడానికి నిర్ణయం ఐపోయింది.

ఇంకేమి కష్టపడినా మాధవి, మల్లికలు ఒక్క శనివారం ప్రొదున్న మాత్రమే కష్టపడాల్సి వొస్తుందని శారద సుశీలలు మాధవికి చెప్పేరు.

శారద, సుశీలలు అంతగా తాను ఏవిధంగా కష్టపడకూడదని చేస్తున్న ప్రయత్నం చూసి మాధవికి కళ్ళవెంట నీళ్ళు వొచ్చేసి మాధవి ఏడ్చేసింది. ఇంతలో ఎప్పుడూలేనిది ఆరోజు మణి 11:00 గంటలకే ఇంటికి వొచ్చేడు. మణి ఇంటికి వొచ్చేప్పటికి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న మాధవిని చూసి మణి ముందైతే చాలా ఖంగారు పడ్డాడు..

ఇంట్లోకి వొస్తూనే మణి మాధవిని దెగ్గరకి తీసుకుని ఏమయ్యిందని అడుగుతూ మాధవిని ఓదార్చే ప్రయత్నం చేసేడు మణి. మాధవి కళ్ళుతుడుకుని ఇక్కడేమీ జరగలేదు మణి గారు అంటూ.. ఈ శుక్రవారం మళ్ళీ శారద గారి ఇంట్లో అమ్మవారి పూజ వుందిట ఈసారి వళ్ళ ఇద్దరి ఇళ్ళల్లో వంటలు వొండడం కుదరదని ఈ రెండురోజులూ నేనేమన్న మన ఇంట్లో వంటలు వొండగలనా లేదా అని అడగడానికి వొచ్చేరు అని మాధవి తన భర్త మణికి చెప్పింది.

ఇంతలో సుందరం లేచి మణి చేతులుపట్టుకుని మిమ్మల్నీ, మీ ఇంట్లోవాళ్ళనీ ఇబ్బంది పెట్టేస్తున్నం, మమ్మల్ని మన్నించాలి అన్నాడు చాల మరియాదగా..

సుందరం అలా అనేప్పటికి మణి మొహమాటపడిపోతూ.. భలేవారే.. ఇరుగు పొరుగు ఇంటివాళ్ళం ఆపాటి ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకోకపోతే ఎలా అన్నాడు మణి. అలా అంటూనే.. నేను ఇంట్లో కాగితాలు మర్చిపోయేనని వొచ్చేను, వెంఠనే వెళ్ళాలి అన్నాడు.

మాధవి భోజనం చేసి వెళ్ళండి అన్నాది మణితో.. లేదు ఈపూటకి కాంటీన్‌లో తినేస్తాను అని మణి తనకి కావలసిన కాగితాలు తీసుకుని సైకిలెక్కి ఫాక్టరీకి వెళ్ళిపోయేడు.

గత నాలుగురోజులుగా ఇంట్లో మణితో ఎవ్వరూ మాట్లాడకపోవడం ఇంట్లో వాతావరణం బరువుగా వుంటుండడంతో కలతచెందిన మణి ఈవంకనన్న తన భార్య మాధవి తనతో మాట్లాడినందుకు ఒకింత సంతొషించేడు.

మణి వెనకాలే కొనవలసిన సరుకుల, కూరల జాబితా (లిస్ట్) పట్టుకుని సుందరం, శారద, సుశీల, రమణిలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేరు.

ఇంటికివెళుతూనే సుందరం భోజనం చేసేసి కొనవలసిన సరుకుల జాబితా పట్టుకుని బజారుకి వెళ్ళిపోయేడు.. అలా బజారెళ్ళిన సుందరం సుమారు 2:30, 3:00 గంటల మధ్య మొత్తం సరుకులని రిక్షాలో వేసుకుని మాధవి ఇంటిముందు ఆగి ఆ రిక్షావాడితో కలిసి మొత్తం సామానులని మాధవి ఇంట్లో దించేడు.