చాల అందం గ వుంటది 183

ఒకసారి నిశబ్టం …. ప్రిన్సిపాల్ నేను క్రిష్ చెప్పినా వాటిని ఏకిభివేస్తున్న …. మనం అంటే అందురు ఫాకల్టీ స్త్రీ పురషులు అని బేదం లేదు. మన ఎక్స్పీరియన్స్ తో పర్ఫెక్ట్ అవుతాం కొంత టైం అవసరం .. నేను కూడా జీవతం లో పర్ఫెక్ట్ అవుటానికి కొంచం ఎక్కువ టైం తీసుకున్నా … ఒక్కోసారి ఎందుకు ఈ జాబు.. . మనిద్దాం …. అనిపించింది. కానీ క్రిష్ లాంటి ఒక స్నేహితుడు నన్ను ఒదార్చ లేదు… హరి యు అర్ లక్కీ….. క్రిష్ ఇస్ రైట్…. మంగమ్మ గారు మీ ఆహం ను కొంచం పక్కున పెట్టి యువత ను మహిళల ను గౌరవిద్దాం. మీకు నచ్చితే ప్రేమిచిండి నచ్చక పోతే వాళ్ళ పేస్ చూడకండి. విమర్శలు మానుకోవాలి ఇది నేను కొంచం టైం తీసుకొనే మీ ప్రశ్న లుకు నా జవాబులు . చల్లం గారు మీ ప్రయత్నం బాగుంది ప్రతి ఫాకల్టీ కి మీ గైడ్ లైన్స్ అవసరం వాళ్ళు ను వ్యక్తిగతం గా కలిసి చెప్పండి. అటువంటి వాళ్ళుకు మీరు గాడ్ ఫాదర్ అవుతారు కానీ మీరు అందిరిముందు వ్యక్త పరిస్తే వాళ్ళు చిన్నబుచ్చుకొంటారు.
ఈ ఇన్సిడెంట్ తో చల్లం సార్ కన్నా హరి కి నేను గాడ్ ఫాదర్ ను అయ్యాను. విజ్జి … నీకూ చాలా తిక్క ఉంది కదా. నాకు పవన్ కళ్యాణ్ లా తిక్క ఉంది దానికి లెక్క ఉంది. నాకు ఇష్టం లేని విషయం ఫై పవన్ కళ్యాణ్ లా ఎదుటి వారితో రాగడ కూడా చేస్తా. నీలో చాలా కసి ఉంది…. . నా లాంటి వాళ్ళు ను ట్రాప్ చేయటం తప్పు కదా. విజ్జి నేను ఇష్ట పడ్డా కానీ బలవంతం చేయలేదు నీకు ఇష్టం లేకపోతే నువ్వు హరి వెళ్ళ వచ్చు.

ఆ సమయం లో హాస్పిటల్ నుండి లక్కీ కి ఫోన్ వస్తుంది. క్రిష్ బెడ్ రూం డోర్ నాక్ చేసి లక్కీ కి ఇస్తాడు. ఆమె హాస్పిటల్ డైరెక్టర్ నుండి కాల్ వస్తుంది ఆమె ఫోన్ లో మాటలాడి వస్తున్నా అని ఫోన్ డిస్కనెక్ట్ చేస్తుంది. క్రిష్ నువ్వు విజ్జి ని తీసుకొని వెళ్ళు తొందర గా రావచ్చు అని చెప్పుతాడు . విజ్జి ని సల్వార్ కమీజ్ ఇచ్చి వేసుకోమని లక్కీ ఇస్తుంది. విజ్జి డ్రెస్ మార్చుకొని వస్తుంది. ఇద్దురు కారులో హాస్పిటల్ కి వెళ్తారు.
నీకు ఆఫ్టర్ నూన్ బాగా బోర్ ఫీల్ అయ్యావా�..
లేదు బావగారు బాగా మాటలడారు…. . నీకు కూడా హరి బెడ్ రూం లో మాటలాడు కొన్నారా�.
విజ్జి ఫ్రాంక్ గా చెపుతున్నా మాటలు లేవు పోట్లాడు కొన్నాం. నువ్వు రాత్రిళ్ళు హరి తో యుద్ధం చేస్తావు కదా��. అలా.
సారీ అక్కా.
సారీ ఎందుకు. నువ్వు ఏమి తప్పు చేయలేదు. వాళ్ళ కి తప్పు కాదు. మనం హెల్ప్ చేయలేమా వాళ్ళు ఇంకో దారి వెతుకుతారు. తీసుకో క్రిష్ ని సరదా గా అని ఉషా తో కలిసి తిరగాడు జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు కదా అనికొన్నా ఉషా క్రిష్ ని నన్ను వేరు చేద్దాం అని చూసుంది.మొగవాళ్ళు అందురు ఆలాగే ఉంటారు మనమే చేసి దారి కి తీసుకు రావాలి దీనికి మీ బావ కూడా అంతే. మీ బావ కి నా అందం బాగుంది వెనక పడ్డాడు కాదు అంటే ఏ ఉషా వెనుక పడతారు. క్రిష్ హరి ఒక దారి లో ఉన్నారు. వాళ్ళ రూట్ లో వెళ్లి మన దగ్గరి కి నుంచి పోకండా చుసికోవాలి. అందుకే మధ్యాన్నం మీ బావా ఆకిలి నేను తీర్చాను. వాళ్ళ ఇష్టం ప్రకారం చేయక పొతే మన మాట వినరు. నీకు తెలియదు విజ్జి….. ఉష నుండి వేరు చేయటానికి నాకు చాల ఇయర్స్ పట్టింది. ఇక నన్ను నేను మార్చుకొన్న.

2 Comments

  1. Hi

Comments are closed.