చాల అందం గ వుంటది 183

అక్కా బాధ పడుకు . నేను నీకు తోడూ ఉంటాను.
ఈ డ్రెస్ లో చాలా అందం గా ఉన్నావు.
హాస్పిటల్ వచ్చింది.
డైరెక్టర్ రూం లోకి వెళ్ళుతుంది. డైరెక్టర్ వెంటనే బోర్డు మీటింగ్ కండక్ట్ చెయ్యాలి అని చెప్పుతాడు. బోర్డు రూం లో కావలిసిన ఐటమ్స్ ఆర్డర్ చేస్తుంది విజ్జి ని పిలిచి నువ్వు ఇక్కడ కావలిసినివి చూసుకో నేను కొంత నోట్స్ ప్రిపేర్ చేయాలి అని స్టాఫ్ తో… మాడం చెప్పి నట్లు చేయండి అని తన కేబిన్ కి వెళ్ళుతుంది.
ఒక అర గంటలో అతిది లతో మీటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ లక్కీ ని పిలిచి ఆ స్టాఫ్ ఎవరు అని అడిగితె తను నా కజిన్ సిస్టర్ ఈ మధ్యే సిటీ కి వచ్చింది అని చెప్పుతుంది. ఇలా కష్టపడి పని చేస్తే, జాబు లోకి తీసుకో. మంచి శాలరీ ఇద్దాం. ఆమె కి 20,000 శాలరీ కి ఇష్టం అయతే రేపు నుంచి నీ అసిస్టెంట్ గా తీసుకో.
నైస్ వర్క్.
నౌ యు గో అని డైరెక్టర్ చెప్పుతాడు.
విజ్జి కి హరి ఫోన్ చేస్తాడు తొందర గా రండి ఎంతసేపు. అక్కా వచ్చిన వెంటనే హోటల్ కి డైరెక్ట్ గా వస్తాము. మీరు కూడా అక్కడికి రండి .
లక్కీ విజ్జి దగ్గరి కి వచ్చి తనను దగ్గరి కి తీసికొని ముద్దు పెట్టి మా డైరెక్టర్ నీ వర్క్ కి అడ్మిర్ అయి నీకు ఇష్టం అయతే నీన్ను అడ్మిన్ డిపార్టుమెంటు లోకి తీసుకోమన్నాడు అని చెప్పుతుంది.
విజ్జి హరి ఏమంటాడు తీలియదు కదా అక్కా.
నీకు ఇక్కడ జాబు చేయడం ఇష్టం అయతే నేను హరి ని ఒప్పిస్తాను.
నాకు ఇష్టం కానీ ….
కానీ ….. గినీ…. ఏమిటే …. లేదు నేను ఉన్నా నీకు పర్వాలేదు.
అక్కా నువ్వు ఏమి చెయ్యమన్న నేను చేస్తాను ఎందుకు అంటే నాకు ఎవరు లేదు. నీకు తెలుసు ఏది మంచిది ఏది చెడ్డది.
లక్కీ కార్ డోర్ ఓపెన్ చేసి మన వాళ్ళు ఫోన్ చేసారా..
అక్కా ఇప్పటికీ నాలుగు సార్లు ఫోన్ చేసారు మనలిని హోటల్ కి డైరెక్ట్ గా రమ్మని చెప్పారు. మంచి హుషారు గా ఉన్నారు.
నీకు జాబు వచ్చింది అని చెప్తే వాళ్ళ ఆనందం కి అడ్డు ఉండదు.
అక్కా … జాబు చెయ్యలా నాకు భయం గా ఉంటుంది. గలేజు గాల్లు ఉంటారు. నాకు భయం.
విజ్జి నీకు అక్కా ఉండగా నీ వంక ఎవరు చూడరు భయం వద్దు.
అలాగే అక్క . నీ ఇష్టం .
నా ఇష్టం అంటునావు నేను ఏది చెప్పినా చేస్తావా….
అక్కానువ్వు అన్ని అలోచించి ఇలా చేయాలి అని చెప్పితే నేను ఎందుకు అని అడగను. నాకు నీ ఫై ఉన్న నమ్మకం. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్.
నేను నీ విషయం లో రెండు నిర్ణయాలు తీసుకున్నా.
నువ్వు ఒపుకుంటే వాటిని వెంటనే అములు చేస్తా.
సరే అక్కా నీ ఇష్టం. ఏమిటి అని అడుగువా.
నాకు వద్దు అక్కా నా గురుంచి నీకు హరి కి బాగా తెలుసు మేరు ఎలా చెప్తే అలా. మీ ఇద్దురు నాకు ఇష్టం. ఐ లవ్ యు ఫర్ బొత్.
నువ్వు ఇలా అంటే నాకు చాలా భాద గా ఉంది. ]
ఎందుకు నిన్ను అక్కా అని పిలిచినందుకా ��అందుకా ��.అయతే నేను కూడా లక్కీ అని ప్రేమ గా పేలువునా.

2 Comments

  1. Hi

Comments are closed.