చాల అందం గ వుంటది 183

ఎస్ సర్ ……
సండే బాగా ఎంజాయ్ చేసావా …..
ఎస్ సర్. మా కజిన్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు ……
మీ కజిన్ అంటే మొన్న హాస్పిటల్ కి వచ్చిన అమ్మాయా కదా !
అవును సర్ …..
జాయిన్ అవుతుంది కదా ….
ఎస్ సర్ … రేపు జాయిన్ అవ్వుతుంది.
ఈ రోజు మా ఇంట్లో మీటింగ్ ఉంది. హాస్పిటల్ లో అన్ని సరిగా ఏర్పాట్లు చేసి 11 క్లోక్ షార్ప్ ఇంటికి రా
సర్ …. ఈ రోజా … కొంచం టైర్డ్ గా ఉంది. రేపు మీటింగ్ పెట్టుకోండి సర్ ……
నో నో ఈ రోజే మీటింగ్ …
అని డైరెక్టర్ ఫోన్ కట్ చేసాడు.
ఏమింది అక్కా …..
ఏమి లేదు విజ్జి … ఈ రోజు డైరెక్టర్ తో ఇంట్లో మీటింగ్ ఉంది. ఫైల్స్ తీసుకొని వెళ్ళాలి
నీకు ఇష్టం లేదా …
నీకు తెలుసు కదా …. బాగా టైర్డ్ అయ్యాను …. ఓపిక లేదురా …..
నేను కూడా రావాలా ….. ఇప్పుడు వద్దు . నిన్ను తప్పకుండా తీసుకువెళ్ళాలి …. ఇప్పుడు వద్దు ….
సరే నేను సారీ కట్టుకొని వస్తాను.
ఈ చుడిదార్ బాగానే ఉంది కదా ……
మీటింగ్ కదా …. లుక్ బాగుండాలి .
ఆమె సారీ కట్టుకొని కార్ దగ్గరి కి వచ్చింది
అక్కా …… సారీ చాల బాగుంది …… స్లీవేలేస్స్ జాకెట్ ఇంకా బాగుంది. లిప్స్టిక్ చాల బాగుంది . ఈ డ్రెస్ లో బావ, బావగారు చేస్తే ఇద్దురు నీకు శివరాత్రి చేస్తారు.
వాళ్ళుకు నచ్చుతాను కానీ నీకు నచ్చలేదా….
చీ….. చీ….. అలా అని కాదు….. నాకు కూడా బాగా బాగా నచ్చావు నచ్చావు
ఎంత నచ్చాను ….
ఎంత అంటే … ఇంత …. అని ఆమె పేదలు తో బుగ్గ మీద ముద్దు పెట్టింది
కార్ స్టార్ట్ చేసింది. కళ్ళు తో రోడ్ మీద చూస్తుంది . ఆమె మైండ్ లో 11 గంటలుకు జరగబోయే మీటింగ్ గురుంచి అల్లోచిస్తుంది.
ఇంత లో విజ్జి ఇల్లు వస్తుంది.
అక్కా! ఇక్కడే …. రా అక్కా …. ఫస్ట్ టైం కదా …
సరే వస్తా …..
ఇల్లు బాగుంది …. కాఫీ ఇస్తావా !
సరి అక్క..
కాఫీ తాగి విజ్జి మద్యాహ్నం బోజునం మీ ఇంట్లోనే ….
సరే అక్కా ….
హాస్పిటల్కి వెళ్లి అక్కడ అందరికి వర్క్ ఆల్లోట్ చేసి తాను పని మీద వేరే హాస్పిటల్ కి వెళ్తునాను అని చెప్పి కారులో బయటకు వస్తుంది.
కార్ ఒక పువ్వుల షాప్ దగ్గర ఆపి పువ్వులు కొనికుని సగం పువ్వులు తలలో పెట్టుకొని సగం పువ్వులు కారులో పెడుతుంది
లక్కీ హాస్పిటల్ డైరెక్టర్ రావు గారికి ఫోన్ చేసి తాను ఆన్ ది వే అని చెప్పుతుంది.

లక్కీ డైరెక్టర్ రావు ఇంటికి వెళ్ళింది.
60ఏళ్ళ పని మనిషి వచ్చి “అమ్మాయి గారు అయ్యా గారు మెడ ఫై మీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు అయ్యగారి బర్త్ డే కదా మంచి ఖుషి గా ఉన్నారు .
మంచి నీళ్ళు కావాలా కాఫీ కావాలా?

2 Comments

  1. Hi

Comments are closed.