టీచర్ కోసం 5 Updated 1168

అంతలో నా మామా చెప్పా కదే, వాడికి లవెర్ ఉంది, నీకు చెప్పడం లేదు అంతే అన్నాడు. మేడం అదేమ్ కాదు వాడి గురించి నాకు బాగా తెలుసు వాడికి లవర్స్ ఎవ్వరూ లేరు నీ కొడుకు లక్క కాదు వీడు కడిగిన ముత్యం అని నా భుజాన్ని పట్టుకుని కొంచెం కిందకు వంగి నా తల మీద ముద్దు పెట్టింది. నా మామా అవునా, ఏది ఒకసారి వాడితో చెప్పించు చూద్దాం అని అన్నాడు. మేడం చెప్పిస్తాను నాకేం భయమా అని నా వంక చూసి, చెప్పురా నీకు ఎవ్వరూ లవర్స్ లేరు కదా అని అంది. నేను మేడమ్ వైపు చూసా. నా కళ్ళలో ఇంకా మేడం ఆ జూనియర్ గాడితో నవ్వుతూ మాట్లాడడమే కనిపిస్తుంది, అది గుర్తు వచ్చి మేడం మొహం లోకి కాస్త కోపమ్ తో చూస్తూ నాకు లవర్ ఉంది అని చెప్పా.. అంతే ఒక్కసారిగా మేడం మొహం మాడిపోయింది. ఏంటి ఇలా చెప్పాడు అని నా వంక ఆశ్చర్యంగా చూస్తుంది. నేను మేడం వంక చూడకుండా వెంటనే చెయ్ కడుక్కుని పైకి లేచాను, పక్కన నా మామా నా వైపు చూసి నవ్వుతూ ఇప్పుడు నా అల్లుడు అనిపించావు భరత్, మీ అత్తకు భలే షాక్ ఇచ్చావ్ అని నవ్వుతూ మేడం వంక చూస్తున్నాడు. మేడం మొహం బాగా మాడిపోయింది. నేను అక్కడ నుండి నా రూమ్ లోకి వచ్చేసా. మేడం మీద కోపం ఇంకా తగ్గలేదు, ఆ జూనియర్ గాడి మీద అసూయ రేపు ఎలాగైనా వాడిని ఎదో ఒకటి చేయాలి అని ఆలోచించాను. అలా ఆలోచిస్తూ ఉంటే మైండ్ హీట్ ఎక్కి పోయింది. ఇలాగే ఆలోచిస్తే మైండ్ కరాబ్ అవుతుంది అని xossipy ఓపెన్ చేశా. కథలు ఏవీ సరిగ్గ ఆసక్తి లేకపోవడం తో, సంజయ్ రాసిన చెలరేగిన జానలు కథ చదవడం మొదలు పెట్టాను. స్టోరీ చదవుతుంటే మెల్లిగా నా మూడ్ చేంజ్ అవుతుంది, నా మూడ్ చెంజ్ అయ్యేలా రాసిన ఆ రచయిత సంజయ్ కు మనసులో థాంక్స్ చెప్పుకున్నా. అంతలో డోర్ ఓపెన్ అయ్యింది. వెంటనే నా సెల్ లో xossipy సైట్ ఓపెన్ చేసిన విండో ని తీసేసా, మేడం లోపలకు వచ్చింది నన్ను కొంచెమ్ కోపంగా చూస్తూ వచ్చి పక్కన కూర్చుంది. నేను మేడం ను పట్టించుకోకుండా మొబైల్ లో ఏదో సెర్చ్ చేస్తున్న. మేడం నా వంక చూస్తుంది అని నాకు తెలుస్తూనే ఉంది కాని నేను అలాగే మొబైల్ పట్టుకుని ఉన్నా. అంతలో మేడం నా మొబైల్ పట్టుకుని లాగేసి, నా వంక చూసి ఎరా ఇక్కడ ఒక మనిషి కూర్చుంది అని కూడా కనిపించడం లేదా అంది. నేను మేడం వంక చూసి ఎం కావాలి అన్నా ముక్త సరిగా. మేడం ఎం కావాలి నా ? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావ్ పొద్దున బాగానే ఉన్నావ్ కదా, మధ్యలో ఏమైంది అంది. నేను మేడం వంక చూసి, మొబైల్ ఇవ్వు అని అన్నా. మేడం ఇప్పుడు అది అవసరమా ముందు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు అంది. నేను మేడం వంక చూడకుండా తన చేతిలో ఉన్న మొబైల్ ను లాక్కోవడానికి ట్ర్య్ చేశా. మేడం ఆ మొబైల్ ను నాకు దొరక కుండా చేతులు మారుస్తుంది. నేను మేడం వంక సీరియస్ గా చూసి హే నా మొబైల్ ఇవ్వవే అన్నా. మేడం నా వంక చూసి నన్నే వే అనే స్థాయికి వచ్చావా, అలా అన్నందుకు నేను నీకు మొబైల్ ఇవ్వను అని మొబైల్ ను తన వెనుక పెట్టుకుంది. నేను ఏంటి నువ్వు ఇచ్చేది నేనే తీసుకుంటా అని మేడం మీదుగా నా చేతులు మేడం వెనుకకు పెట్టాను.

14 Comments

  1. Bro ekkada enti story miss ayinattu vundi…. continuation lekunda vere dantloki vellav.

    1. Page 8 ఆ ఆలోచనలతో from there story continued missed

  2. Page 8 ఆ ఆలోచనలతో from there story continued missed

  3. Superb story very interesting plaese upload next part as soon as possible

  4. Boss story bavundhi epudu part 6 pettavachuga

  5. bro fast ga rayi bro very interesting your super

    1. Dinni kuda night shift laga madyalo vadilestara bro tondrga upload ceyandi bro

  6. Dinni kuda night shift laga madyalo vadilestara bro tondrga upload ceyandi bro

  7. Bro fast ga upload chey bro part 6 eagerly waiting bro superb ga vundhi story

  8. Bro part 9 tharaga upload che bro

  9. orey, chadive vallu veripuku lara, evani bandi meeda , adi speed lo ,,,,

Comments are closed.