టీచర్ కోసం 5 Updated 1163

మళ్ళీ మేడం తో నేను మాట్లాడలేదు. మేడం కూడా నేను ఎదురు పడ్డప్పుడు ఏమి మాట్లాడకుండా పక్కకు వెళుతుంది. నైట్ డిన్నర్ చేస్తుంటే, మెడమ్ ఏదో ధ్యాసలో ఆలోచించు కుంటూ మాకు వడ్డింస్తూ ఉంది. సిద్దు గాడు మేడం వంక చూసి ఏంటి మా ఏదో ధ్యాసలో ఉన్నట్లు ఉన్నావ్ అని అన్నాడు. నా మామా దానికి, అవునురా ఈరోజూ ఎందుకో అత్తాఅల్లుడు ఇద్దరు ఏదో లోకంలో ఉన్నారు అని అన్నాడు. సిద్దు గాడు, నా వంక చూసి ఏమైనా అయ్యిందా అన్నట్లు సైగ చేసాడు. నేను ఏమి లేదు అని స్మైల్ ఇచ్చా. అంతలో నా మామా సిద్దు గాడికి నేను మధ్యాహ్నం మేడంకు పంచ్ ఇచ్చిన సంగతులు చెప్తూ ఉన్నాడు. సిద్దు గాడు మొత్తం విని ఎరా నీకు లవర్ ఉందా నాకు చెప్పనేలేదు అన్నాడు, నేను నవ్వుతూ ఎం ఉండకూడదా అని అన్నా. సిద్దు గాడు ఉండొచ్చు అని సాగదీసుకుంటు మేడం వంక చూసాడు మేడం మొహం ముడుచుకుని సైలెంట్ గా ఉండడం చూసి వాడు అలా సాగదీసుకుంటు ఉండకూడదు అని అన్నాడు. నేను ఎందుకు రా అని అన్నా. అంతలో నా మామా సిద్దు గాడిని చూసి యావరేజ్ గా ఉన్నావ్ నువ్వే అమ్మాయిని మైంటైన్ చేస్తుంటప్పుడు వాడు ఎందుకు చేయకూడదు అని అన్నాడు. నేను నవ్వి ఊరుకున్న. మేడం నా వంక నేను మేడం వంక చూసుకోకుండా ఆ రాత్రి గడిపేసాము. పొద్దున నేను బండి స్టార్ట్ చేసి నిలబడ్డా, మేడం కొద్దిసేపటికి సైలెంట్ గా వచ్చి బండి ఎక్కి కూర్చుంది. బండి స్టార్ట్ చేసి పోనించా. కాలేజ్ కు వచ్చే వరకు మాట్లాడుకోలేదు. మేడం కాలేజ్ చేరాక సైలెంట్ గా బండి దిగింది. నేను బండి పార్క్ చేస్తూ ఉంటే మేడం నా పక్కకు వచ్చి, నువ్వు అనుకుంటూ ఉన్నది అంతా సరైనది కాదు భరత్, నీ మనసు తప్పుగా ఆలోచిస్తుంది అని చెప్పి కాలేజ్ లోకి వెళ్ళింది. నేను మేడం వంక చూసి మళ్ళీ నా పని నేను చేసుకుని అక్కడ నుండి కాలేజ్ లోకి వెళ్ళాను. మేడం నేను అలా అనుమానించి నందుకు ఫీల్ అయినట్లు ఉంది అని అనిపించింది. హ ఎమోలే నిజమే కదా నేనేమి కావాలని చెప్పనా ఏంటి అని అనుకుంటూ నా క్లాస్ లోకి వెళ్ళిపోయాను. ఈ రోజు ప్రేమికుల రోజు కాబట్టి మా కాలేజ్ లో చిన్న ప్రోగ్రాం స్టూడెంట్స్ ప్రైవేట్ గా ఆరెంజ్ చేశారు. క్లాస్ లో అందరూ గిఫ్ట్ బాక్స్ లు, లవ్ షేప్ లో ఉన్న బెలూన్స్ పట్టుకుని ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. అందరిలో హైలైట్ సిద్దు హారిక నే క్లాస్ లో, వాళ్ళది ఆఫీషల్ గా డిక్లేర్ చేసిన ప్రేమ అందుకె అంత హైలైట్. అందరూ హాయిగా ఈ ప్రేమికుల రోజును జరుపుకుంటూ ఉంటే నేను మాత్రం మేడం తో గొడవ పడి బ్రేక్ అప్ డే సెలెబ్రెట్ చేసుకుంటున్న. అందరూ కాలేజ్ లో ప్రోగ్రాం కు పైన ఉన్న ఆడిటోరియంలో కి వెళ్తున్నారు. నేను కూడా వెళ్లి పైన ఆడిటోరియంలో డల్ ఫేస్ పెట్టుకుని కూర్చున్న. కొద్దిస్దపటికీ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. ఏదేదో చెప్తున్నారు. ఇది స్టూడెంట్స్ ప్రోగ్రాం కాబట్టి ఎవ్వరు లెక్చరర్స్ రాలేదు. నా మనసు మేడం చుట్టూ తిరుగుతుంది. మేడం నేను అన్న దానికి ఫీల్ అయ్యిందేమో, అని ఆలోచిస్తూ ఉన్నా. అంతలో ముందర ప్రేమికుల గురించి ఎవడో చెప్తున్నాడు, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను వదలను ప్రియా అని అంటున్నాడు. నేను అది విన్న. వాడు అలా చెప్పే సరికి నాకు మేడం ని అనొసరంగా హర్ట్ చేసానేమో అని అనిపించింది. నిన్న ఆ తాత నీ ప్రేయసే కదా క్షమించు అని చెప్పింది గుర్తు వచ్చింది. వెంటనే పైకి లేచి మేడం కు సారి చెప్దామ్ అని కిందకు వెళ్ళాను. కింద అంతస్తు లలో ఎవ్వరు లేరు. నేను స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి చూసా మేడం లేదు. అక్కడ ఉన్న అటెండర్ ని అడిగితే మేడం డాన్స్ ప్రాక్టీస్ చూస్తుంది అని రూమ్ నంబర్ చెప్పాడు నేను వెంటనే ఆ రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టాను. ఒకడు వచ్చి డోర్ తీసాడు, నేను లోపలకు వెళ్ళా. అక్కడ కొందరు స్టూడెంట్స్ గుమి గూడి ఉన్నారు. నేను వాళ్ళను తోసుకుంటూ ఎం జరుగుతుంది అని చూసా. అక్కడ ఆ జూనియర్ గాడు ఉన్నాడు. వాడి చేతులతో మేడం ను పట్టుకుని ఉన్నాడు. ఇద్దరు కలిసి అందరి మధ్యలో డాన్స్ చేస్తున్నారు. వాడు మేడం చేతులని రెండు పట్టుకుని మేడం తో డాన్స్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో వాడి చేతులు మేడం పార్ట్స్ మీద తగులుతున్నాయి.

14 Comments

  1. Bro ekkada enti story miss ayinattu vundi…. continuation lekunda vere dantloki vellav.

    1. Page 8 ఆ ఆలోచనలతో from there story continued missed

  2. Page 8 ఆ ఆలోచనలతో from there story continued missed

  3. Superb story very interesting plaese upload next part as soon as possible

  4. Boss story bavundhi epudu part 6 pettavachuga

  5. bro fast ga rayi bro very interesting your super

    1. Dinni kuda night shift laga madyalo vadilestara bro tondrga upload ceyandi bro

  6. Dinni kuda night shift laga madyalo vadilestara bro tondrga upload ceyandi bro

  7. Bro fast ga upload chey bro part 6 eagerly waiting bro superb ga vundhi story

  8. Bro part 9 tharaga upload che bro

  9. orey, chadive vallu veripuku lara, evani bandi meeda , adi speed lo ,,,,

Comments are closed.