టీచర్ కోసం 8 184

మేడం నేను ఎమ్ చేయబోతున్నానో కనిపెట్టి నన్ను దూరంగా తోసేసింది. నేను ఏంటి అలా తోసేసావ్ అని అన్నా మేడం నన్ను చూసి బుద్దిగా హాల్ లో పోయి కూర్చో లేకపోతే ఫ్రిడ్జ్ లో ఉన్న హాల్వా కూడా నీకే పెడతా అని అంది. నేను తనని చూసి దానికేం నువ్వు ముద్దిస్తా అంటే అది కూడా తినేస్తా అని అన్నా. మేడం మూతిని వయ్యారంగా తిప్పుతూ చాల్లే సంబడం అని అటు తిరిగి గిన్నె ను కడగబోతు ఉంటే నేను వెళ్లి మేడం ను వెనుక నుండి హత్తుకున్నా. మేడం విడిపించుకుంటు ఉండగా మేడం ఫోన్ రింగ్ అయ్యింది. మేడం వెంటనే పోయి చుడుపో అని నన్ను తోసేసింది. నేను చ మంచి ఛాన్స్ మిస్ చేశారు అని ఫోన్ చేసిన వాళ్ళను తిట్టుకుంటూ హాల్ వైపు నడిస్తూ కడుపును నిమురుకుంటు అబ్బా చాలా ఎక్కువైంది ఈ హాల్వా అని అనుకుంటూ హాల్ లోకి వచ్చి మేడం ఫోన్ ని చూసా. బిందు ఆంటీ కాల్ చేస్తుంది. నేను ఫోన్ తీసి ఎత్తేలోపల కాల్ కట్ అయ్యింది. నేను ఫోన్ లాక్ తీసి రి డయల్ చేస్తుంటే వెంట వెంటనే నాలుగైదు మెస్సేజెస్ వచ్చయ్. ఓపెన్ చేసి చూసా, దాంట్లో

“ఏంటే ఏమైంది, వాడిని సెడ్యూస్ చేసి విషయం చెప్పమన్నా కదా”
“చెప్పేసావా ? కొంపదీసి పొద్దున లాగా రియాక్ట్ ఎమ్ కాలేదు కదా, జాగ్రత్తగా డీల్ చెయ్ వాడిని, కొంచెం సందిస్తే ఎక్కినా ఎక్కేస్తాడు”
“ఉన్నావా ?”
ఆ మెస్సేజ్ చదివాక నా మైండ్ కొద్దిగా బ్లాంక్ అయ్యి మళ్ళీ పని చేయడం మొదలు పెట్టింది. వెంటనే ఇంతకు ముందు మెస్సేజ్ లను చదివా అవి మధ్యాహ్నం పెట్టుకున్నవి. అవి చదివాక నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. మేడం నాకు డైరెక్ట్ గా మేఘ గురించి ఇంకా తనతో తీర్చుకోమన్న తొలి అనుభవం గురించి చెప్తే ఎక్కడ పొద్దున తిట్టినట్లు దొంగ ప్రేమ అని తిడతానో అని ఇలా ప్రేమగా సెడ్యూస్ చేసి నాకు మంచి మూడ్ తెప్పించి నా మనసు మార్చాలని చూస్తున్నారు అని అర్థం అయ్యింది. అంటే నేను సెడ్యూస్ చేయాలి అని అనుకున్నందుకు కాదు తను కూడా అదే అనుకుంది కాబట్టి నాకు కో ఆపరేట్ చేసిందా ఇంతసేపు, అందుకేనా మధ్యాహ్నం ఉన్న కోపం సాయంత్రానికి మాయం అయ్యింది అయితే ఇప్పుడు మేడమ్ అనుకుంది కాబట్టి నేను సెడ్యూస్ చేయగలుగుతునాన్నమాట లేకపోతే మధ్యాహ్నం లాగే ఇప్పుడు కూడా నాతో సీరియస్ గా మాట్లాడి ఉండేది అమ్మబాబోయ్ మేడం ఇంతలా ప్లాన్ చేస్తుంది అనుకోలేదు అని ఆలోచిస్తూ ఉంటే అంతలో బిందు నుండి మళ్ళీ కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఎరా ఎవరు ఫోన్ చేస్తుంది అని అంటూ నా దగ్గరకు వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ ని తీసుకుని ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది అని అంటూ ఫోన్ ఎత్తి మాట్లాడుకుంటూ బెడ్రూం లోకి వెళ్ళిపోయింది.
నేను మేడం చేసినవి అన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నా, మేడం కు నా మీద అమితమైన లవ్ ఉంది కాని సెక్స్ చేయడానికి వెనక అడుగు వేస్తుంది. నాతో సెక్స్ చేస్తే తన పిల్లలకు మొగుడికి అన్యాయం చేసినది అవుతుంది అని నన్ను ఈ విషయం లో దూరం పెడుతుంది కానీ నా వైపు నుండి చూస్తూ ఉంటే మేడం ని ఈ చిన్న విషయానికి వొదిలేయాలి అని అనిపించడం లేదు తనని పూర్తిగా నా దాన్ని చేసుకోవాలి తను అంతా నాకు కావాలి తనని ఎలాగైనా సొంతం చేసుకోవాలి. అయినా ఒక్కసారి సెక్స్ చేస్తే మేడమే ఇదంతా మరిచిపోతుంది లే, పాపం నాతో సెక్స్ చేయకూడదు అని ఇంతలా కష్టపడుతుంది, పైగా దీని కోసం నా మామా దగ్గర సలహా తీసుకుని అదే అమ్మాయితో ప్రేమలో పడేలా చేయమని ఇచ్చాడుగా సలహా పాపం నా మామకు తెలీదు ఆ సలహా నా కోసమే ఇచ్చాడు అని ఆ చెత్త ఐడియా ను తీసుకు వచ్చి మేడం ఇవ్వాళ పొద్దున్నే నా మీద రుద్దుదాం అని ట్రయ్ చేసింది. కానీ నేను రివేర్స్ అయ్యేసరికి అలా చెప్తే వినడు అని బిందు ఆంటీ సలహా తీసుకుని రూట్ మార్చి ఇప్పుడు నన్ను సెడ్యూస్ చేస్తూ మెల్లిగా నన్ను మచ్చిక చేసుకుని నాతో మేఘ గురించి చెప్పి తనతో తొలి అనుభవం అయ్యేలా సెట్ చేద్దాం అని ప్లాన్ చేసింది అన్నమాట. మాములుగా కనిపిస్తుంది కానీ అత్తా బానే వేసావే ఐడియా కానీ నీకు తెలీదే ఇవ్వాళ నీకు నాకు శోభనం ఎలాగైనా జరిగేలా నేను చేస్తా కదా అని నవ్వుకుంటూ మేడం బెడ్రూం లో బిందు తో ఎమ్ మాట్లాడుతుందో తెలుసుకుందాం అని సౌండ్ రాకుండా తన రూం దగ్గరకు వెళ్లి వినడం స్టార్ట్ చేశా.

9 Comments

  1. ఊరించి, ఊరించి చంపుతున్నావురా బోడఖోవ్…
    త్వరగా దెంగించురా సళ్ళరాణి మేడంతో…

  2. Upload the 9 episode fast

    1. Next part twaraga post chai bro

  3. Tondarga upload ceyandi bro intrust ga undi storie

  4. Nice story bro next part please

  5. Boss where is next part

Comments are closed.