టీచర్ కోసం 8 184

మా మామ నవ్వుతూ అయినా నువ్వు వాడికి చెప్పాల్సిన అవసరం లేదు చెల్లాయి ఇదే వాణ్ని తన్ని కానీ మేఘ తో పెళ్లి చేయించి సొంత అల్లుడిని చేసుకుంటుంది అని అన్నాడు. మా అమ్మ అవును నిజమే అన్నయ్య ఇది చేసినా చేస్తుంది అని అంటూ ఏమే నా కొడుకు కు నీ కూతురుని ఇస్తావా అని అంది మా అత్తతో. నా అత్త నా వంక చూసి మీరు మీరు అనుకుంటే సరిపోతుందా వాడికి నచ్చాలి కదా నా కూతురు అని అంది నా వంక చూసి. నేను కొంచెం ఇబ్బందిగా కదిలా. అంతలో సిద్దు గాడు మన మేఘ నచ్చని వాళ్ళు ఉంటారా అని అన్నాడు. వాడి మాటలు విని మా అమ్మ ఏంట్రా నీకు కూడా ఇష్టమేనా అయితే ఇంట్లో అందరూ రెడి గానే ఉన్నారన్నమాట ఇక ముహుర్తాలు కూడా పెట్టేయొచ్చు అని అంటూ ఉండగా నేను ఇబ్బంది గా ఫీల్ అయ్యి అబ్బా ఇక టాపిక్ మార్చండి అని అంటూ అక్కడ నుండి లేచి నా రూమ్ లోకి సర సర మంటూ వెళ్లిపోయా. వెనుక నుండి వాళ్ళ నవ్వులు నా వీపుకు గుచ్చుకున్నాయ్. నేను నా రూమ్ లోకి వచ్చి గట్టిగా తలుపు వేసి బెడ్ మీద కూర్చుని ఆలోచనలలో పడ్డా.

మధ్యాహ్నం మేడం నేను పడుకున్నప్పుడు నా గురించి మా అమ్మతో మాట్లాడినందుకు ఏమో నా మీద కోపం తగ్గింది అందుకేనా సాయంత్రం నన్ను లేపడానికి వచ్చింది లేకపోతే కోపంగా ఉన్న మేడం ఎందుకు వచ్చిందా అని అనుకున్నా. అయితే మేడం ని నేను సెడ్యూస్ చేయడానికి ఇదే మంచి టైమ్ ఏమో అని అనిపించింది. పైగా మేడం కూడా మంచి మూడ్ లొనే ఉన్నట్లు ఉంది అని అనుకుంటూ ఉండగా సిద్దు గాడు డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు, నన్ను చూసి రేయ్ మామా వెతుకుతున్న తీగ నీ కాలికే తగిలింది రా అని అంటూ నా పక్కన వచ్చి కూర్చుని రేయ్ మా నాన్నకు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా వాళ్ళ ఆఫీస్ లో సాయంత్రం పార్టీ పెట్టుకున్నారు. మా నాన్న కొద్దిసేపు ఉండి వెళ్తున్నాడు మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాడు అది కూడా వస్తే వస్తాడు లేకపోతే అక్కడే ఉండి రేపు వస్తాడు. ఇక మీ అమ్మ ని నేను హారిక వాళ్ళ అమ్మ పిలుస్తుంది అనో లేక వేరే ఏదో ఒకటి చెప్పి తనని హారిక ఇంటికి తీసుకు వెళ్తా రాత్రి వరకు రాను ఇంట్లో నువ్వు మేడం మాత్రమే ఉంటారు ఇక కెవ్వు కేక పెట్టించాలి నువ్వు అని నా భుజం మీద కొడుతూ అన్నాడు. నేను నవ్వుతూ హమ్మయ్య థాంక్స్ మామా అని అంటూ సంతోష పడిపోయా…
కొద్దిసేపు మేడం ను ఎలా సెడ్యూస్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉండిపోయా ఆ తరువాత బోర్ కొట్టి హాల్ లోకి వెళ్ళా, అక్కడ నా మామా రెడి అవుతూ ఉన్నాడు పక్కన అత్త మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంతలో నా మామా నా వంక చూసి ఎమ్ అల్లుడు మధ్యలో అలా వెళ్లిపోయావ్ కొంపదీసి మేఘ తో పెళ్లి ఇష్టం లేదా ఏంటి చెప్పు అని అన్నాడు. నేను కొంచెం ఇబ్బందిగా అలా ఎమ్ లేదు మామా అని అన్నా. నా మామా నన్ను చూసి నవ్వుతూ మాట వరుసకు కూడా ఇష్టం లేదు అని చెప్పకు అల్లుడు మీ అత్తకు నిద్ర కూడా పట్టదు అని మా అత్త ను చూసి అన్నాడు. మా అత్త నా వంక చురకగా చూస్తూ వాడికి నేను చేసిన హాల్వా నే నచ్చలేదు ఇక నా కూతురు నచ్చుతుందా నేను నచ్చుతానా అని అంది చిరు కోపంగా. మా అమ్మ వాడేదో ఊరికే అన్నాడు లేవే వదిలేయ్ అని అంది. మా అత్త నన్ను చూసి ఊరికే ఎమ్ కాదులే నన్ను అనాలని వాడికి ఉంది కాబట్టి అన్నాడు అని అంది నన్ను చురకగా చూస్తూ.. అంతలో నా మామకు ఫోన్ వస్తే ఎత్తి హ బయలుదేరా అని చెప్పి వెళ్ళొస్తా అని మాతో చెప్పి వెళ్ళిపోయాడు.

9 Comments

  1. ఊరించి, ఊరించి చంపుతున్నావురా బోడఖోవ్…
    త్వరగా దెంగించురా సళ్ళరాణి మేడంతో…

  2. Upload the 9 episode fast

    1. Next part twaraga post chai bro

  3. Tondarga upload ceyandi bro intrust ga undi storie

  4. Nice story bro next part please

  5. Boss where is next part

Comments are closed.