టీచర్ కోసం 8 184

నన్ను చూసి లేయ్ రా ఏంటి ఈ టైం లో నిద్ర అని అంటూ పోయి మొహం కడుక్కుని రాపో అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. నేను కళ్ళు నుములుకుంటు బెడ్ దిగి మొహం కడుక్కుని హాల్ లోకి వచ్చా, మేడం కు నా మీద కొంచెం కోపం తగ్గింది అనుకుంటా లేకపోతే నన్ను లేపడానికి ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ఉండగా మేడం నా దగ్గరకు వచ్చి హాల్వా కప్ చేతికి ఇచ్చి కిచెన్ వైపు వెళ్ళింది.. నేను తను వెళ్తూ ఉంటే వెనుక రెండు పిర్రలు పైకి కిందకి ఊగుతూ ఉండడం చూస్తూ ఉన్నా, ఎందుకో మేడం వెనక్కు తిరిగి నా వంక చూసింది నా కళ్ళు ఎక్కడుకున్నాయో కనిపెట్టింది అనుకుంటా వెంటనే పైట ను వెనుక నుండి కప్పుకుని నాకు పిర్రలు కనపడకుండా చేసి నా వైపు కొద్దిగా చురకగా చూసి లోపలికి వెళ్ళింది. నేను తనలో మధ్యాహ్నం ఉన్న కోపంలేదు ఏంటి అని ఆలోచిస్తూ మా అవ్వ దగ్గరకు వెళ్ళా అక్కడ మా అమ్మ మా అవ్వకు జ్యూస్ పిండుతూ కూర్చుంది, మా అవ్వ నిద్రపోతుంది. నేను మా అమ్మ దగ్గరకు వెళ్లి ఎమ్ మా, ఎలా ఉంది ఇప్పుడు అవ్వకు అని అడిగా మా అమ్మ ఇప్పుడు బానే ఉందిరా రేపో ఎల్లుండో ఊరు వెళ్లిపోతాం అని అంది. నేను మరి డాక్టర్ వారం రోజులు ఉండాలి అని చెప్పాడు అన్నావ్ అని అడిగా, తను దానికి చూద్దాం ఎలా అయితే అలా అని అంటూ జ్యూస్ పిండుతూ ఉండగా మేడం మా అమ్మకు హాల్వా తీసుకుని వచ్చి వొదినా తీసుకో అని మా అమ్మకు ఇచ్చింది. మా అమ్మ జ్యూస్ పక్కన పెట్టి మూత మూసి పదండి మనం హాల్ లోకి వెళదాం తను నిద్రపోతుంది అని మా అవ్వను చూసి అంది. నేను హాల్ లోకి వెళుతూ అవును ఏంటి సడెన్ గా ఈ హాల్వా చేశారు అని అడిగా, మా అమ్మ కూడా నాతో పాటే హాల్ లోకి వస్తూ మీ మామా కు ప్రమోషన్ వచ్చింది అంట అందుకే ఇది అని అంటూ హాల్వా తింటూ అప్పుడే హాల్ లోకి ఫ్రెష్ అయ్యి వచ్చిన నా మామా ని చూసి కంగ్రాట్స్ అన్నయ్య అని అంది మా అమ్మ. నా మామా థాంక్స్ చెల్లెమ్మ అని మా అమ్మతో అన్నాడు. సిద్దు గాడు నేను కూడా విష్ చేసాం. అందరం హాల్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే మేడం సిద్దు గాడికి నా మామకు కూడా హాల్వా తెచ్చి ఇచ్చింది. నా మామా హాల్వా తింటూ అత్త వైపు చూసి ఏంటే ఇలా ఉంది ఏదో తక్కువేసి చేశావ్ అని అన్నాడు. మేడం దానికి అన్ని బానే వేశానే అంటూ తిని చూసి బానే ఉంది కదా అని అంది. నా మామా లేదు లేదు ఏదో తక్కువైంది కదరా అని అంటూ సిద్దు గాడిని అడిగాడు. సిద్దు గాడు అవుమా, టేస్ట్ లేదు ఎమ్ లేదు అని అన్నాడు. మేడం చిరు కోపంగా మీ తండ్రి కొడుకులకు నా వంటలు ఎప్పుడు నచ్చాయిలే అని అంటూ నువ్వు చెప్పు నాన్న ఎలా ఉంది అని అంటూ నా వంక చూసి అంది స్వీట్ గా. నేను ఎమ్ చెప్పాలో తెలీక ఒకసారి మళ్ళీ తిని చూసా, నిజమే ఏదో తక్కువైన ఫీల్ వచ్చింది. అందరూ నా వైపు చూస్తూ ఉన్నారు. నేను తల ఊపుతూ అవును ఏదో తక్కువైనట్లు ఉంది కాని బాగుంది అని నసుగుతూ అన్నా, అంతే వెంటనే చూసావా నా అల్లుడు కూడా నాకే సపోర్ట్ చేసాడు అని నవ్వుతూ అన్నాడు నా మామా. నా అత్త నా వంక చిరు కోపంగా చూసింది, నేను ఎమ్ చెప్పాలో తెలీక అది అది సారి అని అంటూ నసుగుతూ తనను చూసా, మేడం నా వంక చిరు కోపంగా చూస్తూ లోపలకు వెళ్ళిపోయింది. మా అమ్మ నన్ను చూసి అదేంట్రా అలా చెప్పావ్ పాపం అది నీ మీద ఎన్ని ఎస్పెక్టషన్స్ పెట్టుకుని అడిగి ఉంటుంది అని అంది. నేను నిజమే చెప్పా కదా అని అన్నా. పోరా వెధవ ఎమ్ బాగుంది అని చెప్తే నీ సొమ్మేమైన పోతుందా, అని అంటూ అదేమో నీ గురించి మధ్యాహ్నం ఎంత బాగా చెప్పిందో తెలుసా అని అంటూ ఉండగా సిద్దు గాడు ఎమ్ చెప్పింది అత్త అని అడిగాడు. దానికి మా అమ్మ అదే వీడికి దానికి ఉన్న మంచి అనుబంధం గురించి చిన్నప్పుడు వీడు చేసిన చిలిపి పనుల గురించి ఇంకా నా కొడుకు గురించి నాకే తెలీని ఎన్నో విషయాలు చెప్పింది, ఏమైనా అన్నయ్యా దానికి దాని పిల్లల కంటే వీడి మీదనే ప్రేమ ఎక్కువ అంటూ నా మామా వైపు చూసి చెప్పింది. నా మామా అవునవును నిజమే ఇక్కడ కూడా రోజు చూస్తాం కదా, సిద్దు గాడిని కూడా అంతలా పట్టించుకోదు అంతలా ఎప్పుడు వాడి గురించే పట్టించుకుంటుది అని అన్నాడు. దానికి మా అమ్మ దానికి ఎప్పుడు నీ ధ్యాసనే రా మధ్యాహ్నం నువ్వు చేసే అల్లరి గురించి చిలిపి పనుల గురించి ఇంకా అలా చెప్తూనే ఉంది సాయంత్రం వరకు, నేను నీకు పెర్సనల్ గా రికమెండ్ చేస్తారా నీకు ఇంతకంటే మంచి అత్త దొరకదు కచ్చితంగా నువ్వు మేఘాని పెళ్లి చేస్కో, మేఘ కోసం కాకపోయినా దీని కోసం చేస్కో అని అంటూ కిచెన్ నుండి వస్తున్న మా అత్తను చూపించి అంది. మా అత్త ఏంటి చేసుకో అంటున్నావ్ వొదినా అని అంటూ మా దగ్గరకు వచ్చింది. మా అమ్మ అత్త వైపు చూసి ఎమ్ లేదే నీకు వీడి మీద ఎంత ప్రేమ ఉందొ చెప్తున్నా అని అంది. మేడం కొంచెం ఇబ్బందిగా ఫేస్ పెట్టి నా వంక చూసింది నేను కూడా తనని ఇబ్బందిగా చూసా ఏదో పెళ్లి సంబంధాల లో కొత్తగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చూసినట్లుగా.

9 Comments

  1. ఊరించి, ఊరించి చంపుతున్నావురా బోడఖోవ్…
    త్వరగా దెంగించురా సళ్ళరాణి మేడంతో…

  2. Upload the 9 episode fast

    1. Next part twaraga post chai bro

  3. Tondarga upload ceyandi bro intrust ga undi storie

  4. Nice story bro next part please

  5. Boss where is next part

Comments are closed.