టీచర్ కోసం 9 198

ఇదండీ నా మొదటి శృంగార తొలి అనుభవం ఇక్కడితో నా మొదటి తొలి అనుభవం సమాప్తం అయ్యింది.
ఇన్ని రోజులు నా కథను సోదెలా ఫీల్ కాకుండా చదివినందుకు అందరికి ధన్యవాదాలు…..

మేడం :: ఇది నీ తప్పు కాదు…
నాది…
నాదే తప్పు నిన్ను ఎప్పుడూ క్షమిస్తు నువ్వు మారతావ్ అని అనుకుంటూ ఇంత దూరం తెచ్చుకున్నా..
అనుకోలేదు ఇలా చేస్తావని..
ఎందుకు రా ఇలా చేశావ్..
మన మధ్య సెక్స్ ఒక్కటేనా ఉన్నది ?
నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించా కదరా ?
ఎందుకు ?
ఎందుకు ఇలా చేశావ్ ?
నా మనసుని ఎందుకు అర్దం చేసుకోలేక పోయావ్ ?
ఎందుకు ఇలా తొందర పడ్డావ్ ?
ఇప్పుడు నేను నా భర్తకు నా ముఖం చూపించ గలనా ?
నా పిల్లలకు సరైన తల్లిని అవ్వగలనా ?
నా కుటుంబం తో ఎప్పటిలా నడుచుకోగలనా ?
ఎందుకు రా ఇలా చేశావ్ ?
నీ తొందర పాటుతో నా మనసుని ఎందుకు రా ముక్కలు చేశావ్ ?
ఇలా నీతో చేశానని నా పిల్లలకు నా భర్త కు తెలిస్తే ?
తెలిసి వాళ్ళు నన్ను అసహ్యంగా చూస్తే అది నేను తట్టుకొగలనా ?

(మౌనం)

లేదు భరత్..
నేను అది తట్టుకోలేను..
నా పిల్లలే నన్ను అసహ్యంగా చూస్తే ఆ చూపును నేను తట్టుకోలేను నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న నా కుటుంబమే నన్ను వెలివెస్తే అది నేను తట్టుకోలేను..
తప్పు నాదే నిన్ను అదుపు చేయలేక పోయాను..
దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నా..
(కళ్ళలో నీళ్ళు కారుతూ ఉన్నాయ్)

భరత్…
ఇప్పుడు నేను ఎం చేయాలో కూడా అర్దం అవ్వడం లేదు..
మనసులో తప్పు చేసా అనే భావన పెట్టుకుని నా కుటుంబం తో ఉండలేను..
అలా అని నా కుటుంబం వొదిలి నీతో ఉండలేను..
ఈ తప్పు చేసా అనే భావన నన్ను అసలు నిలువనీయడం లేదు..
నీ వల్ల నేను తల్లిగా భార్యగా టీచర్ గా అన్ని రకాలుగా ఓడిపోయా
ఇప్పుడు నేను సమాజం లో తలెత్తుకుని తిరగగలనా ?
ఎప్పటిలా నా కుటుంబం తో ఉండగలనా ?
వాళ్లంతా నన్ను అసహ్యంగా చూస్తుంటే అది భరించగలనా ?
నా వల్ల కావడం లేదు భరత్
ఈ ఆలోచననే నేను బరించలేక పోతున్నా ఇక నిజంగా వాళ్ళు నన్ను అసహ్యంగా చూస్తే అది నేను భరించగలనా ?
నా కుటుంబమే నన్ను ఒక అక్రమసంబంధం పెట్టుకున్న దానిలా..
ఒక వేశ్య గా…
నీచంగా చూస్తే అది భరించగలనా ?
లేదు భరత్…
దాన్ని నేను భరించలేను…
ఆ చూపు ని నేను తట్టుకోలేను…
నన్ను నా కుటుంబమే అలా చూస్తే తట్టుకోలేను…
దాని బదులు..
దాని బదులు… నేను..
నేను చావడం మేలు..

(మౌనం)

6 Comments

  1. Waiting for next update

  2. It’s very very good ending needs some more

  3. Next part please.

    It’s very nice
    నాకూ చాలా బాగ నచ్చింది నేను ఆతర్వాత పార్ట్ కోసం ఎదురు చూస్తున్న Please send me

  4. Wt happen ramya story

Comments are closed.