టీచర్ కోసం 9 198

అంతలో మొత్తం చీకటి ఆవరించింది…
నేను మేడం తో కరెంట్ పోయిందేమో అత్తా అన్నా…
అంతలో ఒక్కసారిగా మేడం రెండు కళ్ళు ఎర్రగా చీకట్లో నన్ను వురిమి చూస్తూ కనిపించాయి.
నాకు ఒక్కసారిగా భయం వేసింది, వెంటనే తన మీద నుండి లేచా, మేడం నన్నే కోపంగా చూస్తూ ఉంది. చీకట్లో కూడా మేడం ముఖం నాకు స్పష్టంగా కనిపిస్తుంది.
తను కోపంగా నన్నే చూస్తూ అక్కడ నా జీవితం నాశనం చేసి…
ఇక్కడ కలలో మళ్లీ నాతో నే రొమాన్స్ చేస్తున్నావా అంటూ ఒక్కసారిగా నా చెంప చెల్లుమనిపించింది…

అంతే ఒక్కసారిగా మెలుకువ వచ్చి కళ్ళు తెరిచా…
చుట్టూ చూస్తే పక్కన మేడం లేదు రాత్రి తాగి పడేసిన మందు సీసా దూరంగా పడి ఉండడం కనిపించింది..
అంతే అప్పుడు అర్దం అయ్యింది.. అంటే రాత్రి నేను మేడం కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ అలాగే నిద్రలోకి వెళ్ళి ఇదంతా కల కన్నా అని… కల అయినా చివరిలో మేడం అలా కోపంగా కనిపించడం గుర్తొచ్చి గుండె దడ ఇంకా పెరిగింది..
ఇదంతా కల అని తెలియగానే చిన్నగా గుండె బరువెక్కింది.
అయితే ఇంతవరకు సంతోష పడింది అంతా కలలోనా అని అనుకుంటూ బాధగా లేచా. ఎదురుగా మందు సీసా ఇంకా మేడం వాంతి చేసుకుంది కనిపించగానే ఆ బాధ మనసులో ఇంకా ఎక్కువైంది..
అంతలో బయట నుండి భరత్ లేచావా అని మా అమ్మ గొంతు బయట నుండి వినపడగానే నేను హా అని అన్నా. మా అమ్మ సరే త్వరగా రా కాఫీ కలుపుతున్నా అంటూ అటు నుండి అటే వెళ్లిపోయింది. నేను వెంటనే తేరుకుని ముందు రూం అంతా చక చక క్లీన్ చేసేసా..

తన వాంతి క్లీన్ చేస్తుంటే ఒక్కసారిగా ఏడుపు వచ్చింది…
అక్కడే నేల మీద కూలబడి పోయి నా చేత్తో నేనే కొట్టుకుంటూ ఎందుకు చేశారా దేవుడా ఇలా అని బాధగా నన్ను నేనే తిట్టుకున్నా అలా చేసినందుకు..
రాత్రి నా స్వార్థం కోసం తనని శారీరకంగా క్షోభ పెట్టింది, నా కోరిక కోసం తనని అనుమానిస్తూ బలవంతంగా ఒక శాడిస్ట్ లా కోరిక తీర్చుకుంది, ఇంకా తను వాంతి చేసుకునేలా మందు తాగి తనకు ముద్దు పెట్టింది ఇదంతా గుర్తు రాగానే నన్ను నేను తిట్టుకుంటూ దేవుడా ఎందుకు ఇలా చేయుంచావ్ అని ఏడుస్తూ ఉండిపోయా…
కొద్దిసేపటికి బలవంతంగా లేచి మొత్తం క్లీన్ చేసేసా..

రాత్రి రెండవ సారి వచ్చిన కల ని నిజమని తనని క్రూరంగా రేప్ చేసిన నిజాన్ని కల అని అనుకున్న నన్ను నేను చూసుకుని వెకిలిగా నవ్వుకున్నా..
ఆ కలే నిజం అనుకుని ఎంత ఆనంద పడిపోయానో దేవుడు రెండో అవకాశం ఇచ్చాడేమో అనుకున్నా కానీ ఎం చేస్తాం..
అని నిరాశగా అయినా ఇది వాస్తవం..
దీన్ని అంగీకరించక తప్పదు…
చివరికి ఇది ఎంత నిరాశను కలిగించినా కూడా తప్పదు… అనుభవించాల్సిందే అని అనుకుంటూ బయటకు వెళ్ళ.

ఎందుకో మేడం కోసం వెతికాయి నా కళ్ళు..
నాకు తెలుసు తను ఎదురు పడితే తనని కన్నెత్తి చూడలేను అని కానీ ఎందుకో తనని చూడాలనిపించింది..
మేడం గుర్తు రాగానే రాత్రి తను ఎంత నరకం చూసిందో గుర్తొచ్చి మనసు బరువైందీ…
బరువెక్కిన మనసుతో మేడం కోసం చూసా…
మేడం కనిపించలేదు…
ఎక్కడుంది అని అనుమానం వచ్చి
ఇల్లంతా ఒకసారి చూసా కానీ మేడం జాడ లేదు తను ఎక్కడికి వెళ్ళింటుంది ఇంత పొద్దున్నే అని అనుకుంటూ కిచెన్ లోకి వెళ్లాను. మా అమ్మ నన్ను చూసి కాఫీ ఇవ్వనా అంది.

నేను తన కు సమాధానం ఇవ్వకుండా, అమ్మా అత్త ఎక్కడుంది ? కనిపించలేదు అన్నా..
దానికి మా అమ్మ ఏమోరా తెలీదు ఏదైనా పని మీద వెళ్ళిందే మో ఒకసారి సిద్దు నీ అడిగి చూడు అని అంటూ
సరే కానీ కాఫీ ఇవ్వానా అంది నన్ను చూసి..
నేను మనసులో ఎక్కడికి వెళ్ళి వుంటుంది అని ఆలోచిస్తూ మా అమ్మకు సమాధానం ఇవ్వకుండానే హాల్ లోకి వచ్చా..
అక్కడ హారిక నిలబడి నన్నే కోపంగా చూస్తూ ఉండడం కనిపించింది. నేను తనని చూసి నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉండగా తను చీ అని నన్ను చీదరించుకుంటు నా చెంప చెళ్లుమనిపించింది..
అంతే నేను ఒక్కసారిగా షాక్ అయ్యా….

6 Comments

  1. Waiting for next update

  2. It’s very very good ending needs some more

  3. Next part please.

    It’s very nice
    నాకూ చాలా బాగ నచ్చింది నేను ఆతర్వాత పార్ట్ కోసం ఎదురు చూస్తున్న Please send me

  4. Wt happen ramya story

Comments are closed.