నాకు తొలి ముద్దు రుచి తెలిసింది 171

అలా బాగా తెల్లారి పోయే వరకు ఇద్దరమూ పడుకున్నాం…..
వల్ల చెల్లెళ్ళు చెప్పేవరకు మాకు అలా నిద్రపోయాము అని కూడా తెలియదు….

ఇక పగటి పూట అంతా కూడా ఒకళ్లకొకళ్లు ఎదురు పడకుండా జాగ్రత్త పడుతున్నాను… కానీ నా కళ్ళు తను ఎక్కడ ఉన్నా అక్కడకి పోతున్నాయి…
తను మధ్య మధ్యలో నా కోసం వెతుకుతూ అవస్థలు పడుతోంది…

అలా చాలా టెన్సన్ గా మరియు ఉల్లాసంగా గడిచింది.

ఇక సాయంత్రం అయింది..

ఆ రోజు ఇంట్లో చిన్నా పెద్దాఫస్ట్ షో సినిమా కి వెళ్దాం అనుకున్నారు……

అది చిరంజీవి ది స్నేహంకోసం సినిమా…..

అందరూ సినిమా మోజులో రెడీ అయిపోయారు….

అందరం ధియేటర్ కి చేరాము…

మా తాతయ్య మమ్మల్ని హడావిడిగా సీట్లలో కూర్చోపెట్టాడు..
నాకు చెరో పక్కన రాణి మణి కూర్చున్నారు

నేను రోజా కోసం వెతుకుతున్నాను.. తను మా అమ్మ పక్కన కూర్చొంది..

నాకు తనని కలవాలని అనిపిస్తూ ఉంది….

సినిమాలో మీనా ఎంటర్ అయింది……

నేను ఆమె ఫిగర్ ని చూస్తూ ఉన్నాను…..
కైకలూరు కన్నెపిల్లా సాంగ్ లో అబ్బా మీనా పరువాలు బలే ఉంటాయి…
పాట అయింది…
కరెక్ట్ గా చిరంజీవి ని బుక్ చేసే సీన్ వచ్చింది
..
అపుడు మీనా చీర విప్పి చూపించే సన్నివేశం నడుస్తోంది………

ఇంతలో మా వరుసలో కలకలం……

ఎవడో మా అమ్మని గోకబోయాడు..

పెద్ద దెబ్బలాట……

ఇక మా తాతయ్య వాడిని రెండు పీకి గలాట చేసాడు…
మేము ఈ గొడవలో పడి సినిమా వదిలేసాము…

ఇంటర్వెల్ ఇచ్చారు…

మా అమ్మ మేము కూర్చున్న ప్లేస్ కి వచ్చేసింది…
నన్ను రోజా పక్క న కూర్చోమన్నారు….

నాకు మనసులో పిచ్చ హ్యాపీ గా ఉంది…

అపుడే చిన్న చిలిపి ఆలోచన వచ్చి కూర్చోబోతూ తన కాలు తొక్కాను…

తను అబ్బా అని అరిచింది….

నేను కంగారు పడిపోతూ సారి అంటూ కూర్చున్నాను..

కావాలనే తొక్కాను.. మరి మాటల్లో దింపాలి అంటే సాకు కావాలి కదా..

మళ్ళీ మూవీ మొదలు అయింది.. కాస్సేపు ఆగాక నేను మెల్లగా తన చెవిలో ” నొప్పిగా ఉందా” అని అడిగాను…

Updated: October 19, 2022 — 2:35 pm

3 Comments

  1. Please continue very good story
    Next part applod

  2. చిన్న చిన్న సళ్ల నుండి బలిసిన సళ్ల వరకు వచ్చావు,ఇంకా చాలా చాల నీ కోసం ఎదురు చూస్తున్నాయి చూడు

Comments are closed.