నాకు తొలి ముద్దు రుచి తెలిసింది 171

ఏదో అతీత శక్తి నాకు అలౌకిక ఆనందం అందిస్తూ ఆ చక్రాల బంధం లోనుండి నన్ను మరింత లోపలకి లాగేస్తున్నట్టు ఒకటే అలజడి..

తేరుకొని ఏం అవుతుంది అని ఆలోచించే సమయం లొనే నా చేతులు పట్టు సడలిస్తుంటే ఆమె మరింత గట్టిగా నన్ను అల్లుకొంది.

ఇక నా ఊపిరి ఆగిపోయింది చాలా సేపు….

ప్రాణం పోయిందా అన్న ఫీలింగ్ ఒక పక్క…..

తేరుకోవాలి అనే ప్రయత్నం మరోపక్క……

అలా ఎప్పుడు ప్రయత్నం చేస్తున్న కూడా ఆమె నన్ను మరింత గట్టిగా అల్లుకుపోతుంది.

ఇక ఇలా లాభం లేదనుకుని తన ని గట్టిగా పొదివి పట్టుకొంటూనే

తన మొఖం నావైపు తిప్పుకొన్నాను…..

తను కళ్ళు మూసుకొని ఉంది.

నేను మెల్లగా ” రోజా, ఒక్కసారి కళ్ళు తెరువు” అని అడిగా……

తను నెమ్మదిగా తన కళ్ళు తెరిచి చూసింది..

ఒక్కసారిగా షాక్ అయ్యా…..

ఆమె కంటి నిండా కన్నీరే….

నాకు కంగారు తో పాటు ఆతృత కూడా పెరిగి

ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం లో ఆమె నుదిటి పై ఒక “ముద్దు” పెట్టాను.

‘ఆ ముద్దు కి అర్థం, ఆ సిట్యుయేషన్ మాంచి మనసున్న వారికి అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను.’

ఆ ముద్దు లో

లాలన ఉంది,

ప్రేమ ఉంది,

బాధ్యత ఉంది,

కోరిక ఉంది……

అన్నింటికి మించి అవకాశం ఉంది అయిన కూడా

ఆమెని ఆశగా కాకుండా ఆప్యాయత గా పొదివి పట్టుకొంటూనే

ఆమె పై ప్రేమ వ్యక్తపరుచుకొంటున్నాను….

ఆ కన్నీరు నిండిన కళ్ళని ప్రేమగా ముద్దాడాను.

ఆమె కన్నీరు నా పెదాలకి తీయగా తగిలింది…..

ఆ రుచి ముందు ఎంతటి అమృతం అయిన దిగదుడుపే…..

కొంచెం పక్కకి జరిగి ఆమె చెవులపై ఒక్కో చక్కని ముద్దు పెట్టుకున్నాను…..

ఆమెకి చక్కిలింగింతతో పాటుగా పరవశం కూడా కలిగిందని ఆమె చేతుల బిగువు తో నాకు తెలిసింది..

ఇక కాస్సేపు ఆ మాధుర్యం అనుభవిస్తూనే ఆమె

ముక్కు పై ఉన్న ముక్కుపుడక పై నా పెదాలతో

హాల్మార్క్ గుర్తింపు వేసాను…

కాస్సేపు ఆ ముక్కుతో చిలిపి యుద్ధం చేసింది నా నాలుక…

ఆమె ముసి ముసి గా నవ్వుతోంది..

అలా ముద్దాడుతున్న నాకు గులాబీ చెక్కిళ్ళతో నా రోజా నిజ్జంగా ఒక అరుదైన గులాబీ రకంగానే అనిపించి ముద్దాడకుండా ఉండలేకపోయాను.

అలా బుగ్గల్ని ముద్దాడిన తర్వాత కాస్త నెమ్మదించాను……..

మా ఇద్దరి మధ్య ఇప్పుడే అంతులేని ప్రేమ మొదలు అయ్యింది…….

ఆమె కళ్ళలో నా పైన కురిపిస్తున్న ప్రేమ నన్ను వివశుడ్ని చేస్తుంది.

సరిగ్గా ఆమెకి కూడా అలానే ఉందేమో …..

Updated: October 19, 2022 — 2:35 pm

3 Comments

  1. Please continue very good story
    Next part applod

  2. చిన్న చిన్న సళ్ల నుండి బలిసిన సళ్ల వరకు వచ్చావు,ఇంకా చాలా చాల నీ కోసం ఎదురు చూస్తున్నాయి చూడు

Comments are closed.