నాకు తొలి ముద్దు రుచి తెలిసింది 171

చాలా సేపు చూసా తన వంక అలానే ఉంది ఆమె పరిస్థితి. కళ్ళు మూసుకొంది కానీ అదే ఇబ్బంది తో చాలా నలిగిపోతోంది అని నాకు అర్థం అయింది.

ఇక ఉండబట్టలేక
“రోజా నిద్ర రావటం లేదా” అని అడిగాను

దానికి సమాధానం గా ” ఏమో రా పడుకొందాం అంటే నాకు పక్కింట్లో జరిగిన విషయమే నాకు పదే పదే గుర్తొచ్చి నాకు ఏదో అయిపోతోంది, చచ్చిపోతానేమో అని భయం కలుగుతోంది” అంటూ వణుకుతూ చెప్పింది.

ఈ సారి కంగారు నాకు పట్టింది. ఆ మాటలకి నాక్కూడా చెమటలు పట్టాయి, ఒక వేళ తనకి ఏమన్నా అయితే దీనికి అంతటికి కారణం నేనే అని చెప్పేస్తుందేమో ఇంట్లో వాళ్ళు తెడ్డు తిరగేసి నా వొళ్ళు పచ్చడి చేస్తారేమో అంటుకొంటూ బాధ పడిపోతున్నాను.

అలా టెన్షన్ పడుతున్నపుడే నాకు ఒక ఆలోచన వచ్చింది . ఏదోలా దీని కంగారు తగ్గిస్తే నాకు ఏ ప్రమాదం ఉండదు కదా అని.

ఇక ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకొని ఆమె భుజం పై చేసి ధైర్యం చెప్పబోయాను.

నా చేయి పడీ పడంగానే ఆమె నన్ను అల్లుకుపోయింది.

ఇక నా గుండె రాకెట్ స్పీడ్ ని అందుకొంది.

పరిస్థితి నాకు అర్థం కావడం లేదు.

అప్రయత్నంగానే నా చేతులు ఆమె చుట్టూ చేరాయి. ఎంత వద్దని ప్రయత్నిస్తున్న కూడా నా చేతులు ఆమె ని బిగించి పట్టుకున్నాయి.

ఏదో తెలియని మైకం……

ఏమి అర్ధం కావడం లేదు………

కళ్ల ముందు ఏవో చక్రాలు తిరుగుతూ నన్ను అందులోకి లాగేస్తున్నట్టు ఒకటే టెన్షన్ ఒక పక్క.

Updated: October 19, 2022 — 2:35 pm

3 Comments

  1. Please continue very good story
    Next part applod

  2. చిన్న చిన్న సళ్ల నుండి బలిసిన సళ్ల వరకు వచ్చావు,ఇంకా చాలా చాల నీ కోసం ఎదురు చూస్తున్నాయి చూడు

Comments are closed.