నా పాచిక పారింది 280

అదేదో సినిమా లో రాజేంద్ర ప్రసాద్ శవాలు లేచొచ్చి చూసే అందం నీది అనాలనిపించింది. నాలో నేనే తమాయించుకుని కూర్చున్నా.
రెండు గుటకలు వేసి గ్లాస్ ఇస్తూ మీతో కాసేపు మాట్లాడాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ అని అడిగా… చెప్పండి అంది కాస్త దురుసుగానే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి కంగారుపడకుండా మీ వారు అతి త్వరలో సూసైడ్ చేసుకోబోతున్నారు అని అనేసా. వాట్ డూ యూ మీన్…. ఎమ్మాట్లాడుతున్నారు మీరు అంటూ కోపం గా అరిచింది. ప్లీస్ మీరు ఎమోషనల్ అవకండి అంటూ ఆనంద్ నాతో చెప్పిన మొత్తం ఆమెకి చెప్పి నా అసలు ప్లాన్ దానికి జత చేశా ఏంటంటే నా అలవాట్ల వల్ల తనకి విసుగొచ్చి వేరే వాడితో కడుపు చేయించుకోవాలి అది తెలియనట్లు నేను నా వల్లే కడుపు వచ్చినట్లు యాక్ట్ చేస్తా దానివల్ల మాకు సంతానం కలుగుతుంది, నాకు ప్రాబ్లెమ్ ఉన్నట్లు తనకు, ఇంకెవరికి తెలియదు. అందుకు నువ్వే నాకు సాయం చెయ్యాలి నా భార్యతో నువ్వే సంభోగించాలి, ఈవిషయం నా భార్యతో చెప్పావో వెంటనే ఆత్మహత్య చేసుకుంటా అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు అని చెప్పేసా.వెంటనే తనకి కాళ్ళ కింద భూమి తిరుగుతున్నట్లు అనిపించి కుర్చీ లో కూలబడింది. మంచి నీళ్ళు ఇచ్చి ఎక్కువ ఆలోచించకండి మనం తర్వాత మాట్లాడుకుందాం అలా ఏమీ జరగదు, మనకి అన్నయ్య ముఖ్యం పడుకోండి అని బుల్లి మంట రాజేసి, ఉంటా అండి అని చెప్పి రూమ్ లో పడ్డా.
ఎదో మందు ఇచ్చిన ధైర్యం తో చిన్న రిస్క్ చేసా గాని ఒకటే టెన్షన్ ఆనంద్ కి ఎక్కడ చెప్తుందో అని అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా.

సూర్య వెళ్ళగానే డోర్ లాక్ చేసుకుని బెడ్ రూమ్ లోకి వచ్చి ఆదమరిచి నిద్రోతున్న ఆనంద్ ని చూసి కళ్ళు చెమ్మగిల్ల సాగాయి సౌజి కి, ఇన్ని రోజులుగా తనకు చెప్పకుండా ఎంత బాధ అనుభవిస్తునాడో తలచుకుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు తనకి. ఏంచేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక రాత్రంతా ఏడుస్తూ బెడ్ మీద దొల్లుతూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది.
మర్నాడు ఉదయం పది గంటలకు గాని తనకు మెలకువ రాలేదు పక్కన చూస్కుంది, అయన లేరు బహుశా ఆఫీస్ కి వెళ్లి ఉంటారు అనుకుని విపరీతమైన తలనొప్పి వల్ల టీ పెట్టుకుందామని పాల ప్యాకెట్ కోసం బయట డోర్ తీసింది, కిందికి వెళ్తూ సూర్య కనిపించాడు. తన కళ్ళ లోకి చూడలేక చూపు పక్కకు తిప్పుకుంది, గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేసిన సూర్య కి నామమాత్రపు నవ్వు విసిరి లోపలి వెళిపోయింది.
కష్టే ఫలి అనుకుంటా క్రిందికి దిగి బైక్ స్టార్ట్ చేసుకుని సూపర్ మార్కెట్ కు వెళ్లి కావాల్సిన సరుకులు కొంటూ ఉంటె చట్టుకున ఒక ఐడియా తట్టింది.రూమ్ కి రాగానే లాప్టాప్ ఓపెన్ చేసి నెట్ కనెక్ట్ చేసి అమెజాన్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ మొదలెట్టాడు.ఒక అరగంట వెతుకులాట తర్వాత హుర్రే అనుకుని ప్రోడక్ట్ ఆర్డర్ చేసి లాప్టాప్ మూసివేసి చక్కగా లంచ్ చేసి కాసేపు రెస్ట్ కి ఉపక్రమించాడు.
సాయంత్రం ఏడు గంటలకి తన ఫోన్ తీసి ఆనంద్ కి డయల్ చేసాడు.
ఆనంద్: హలో సూర్య చెప్పు
సూర్య: అన్నయ వేర్ అర్ యూ
ఆనంద్: ఐ యాం ఆన్ ది వే టు హోం చెప్పు
సూర్య: ఏమిలేదు అన్నయ ఇంటికి వచ్చాక పైకి రండి చిన్న
సిట్టింగ్ అంతే
ఆనంద్: నో బ్రో మూడ్ లేదు తరువాత ఎప్పుడైనా
సూర్య: లేదు అన్నయ మీకు ఒక శుభవార్త చెప్పాలి.
ఆనంద్: సరే వస్తాలే ఫోన్ కట్ (రాత్రి ఎదో మందు మత్తులో
సూర్యకి తన పర్సనల్ సీక్రెట్ మొత్తం చెప్పినందుకు
చాల గిల్టీగా ఉంది)

2 Comments

  1. Nice bro story continue chyndi

  2. Comeon comeon bebyyy I’m waiting

Comments are closed.