నా పాచిక పారింది 280

సూర్య: మళ్ళి డయల్ చేశా
సౌజి: చెప్పండి
సూర్య: అలా అనకండి మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. మనం ప్రయత్నిదాం….. ప్లీజ్ అండి
సౌజి: సరే నేను పల్లెటూరు నుండి వచ్చాను, నాకు ఇవేమీ తెలియదు… ఎదో డిగ్రీ వరకు చదువుకున్నా గాని నాకు ఏమి తెలియదు. నా తల్లిదండ్రులకి ఈవిషయం తెలిస్తే గుండె ఆగి చస్తారు… ఇక మీ ఇష్టం.
సూర్య: అయ్యో మీరు నాకు ఎందుకు పరిచయం అయ్యారో గాని నా సొంత మనుషులు అయ్యారు…… మీ సంగతి నేను చుస్కుంటానుగా.
సౌజి: నేను మాత్రం ఎక్కడికి రాను.
సూర్య: నేను ఉన్నానుగా
సౌజి: సరే ఉంటానండి………….. కాల్ కట్.

మరుసటి రోజు సాయంత్రం ఎనిమిది గంటలు, మంచి విస్కీ బాటిల్, సముద్రపు చేపల వేపుడు తో ప్రత్యక్షం అయ్యాడు ఆనంద్.ఏరా తమ్ముడూ అసలు కాల్ లేదు ఏమి లేదు ఏమైపోయావ్ అంటూ ఆప్యాయంగా హత్తుకుని కూర్చున్నాడు. ఏమి లేదు కొంచం సెమిస్టర్ ప్రాజెక్ట్ పని అన్నయ (నాలో నేను “ప్రాజెక్ట్ అరేబియన్ హార్స్”). ఓహ్ ప్రాజెక్ట్ పనా ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు బ్రో అన్నాడు. నీతోనే పని అన్నాయ్ అనగానే…. నాతోనా టెల్ మీ టెల్ మీ అన్నాడు. లేదు అన్నయ నువ్వు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ లో పనిచేస్తునావ్ గా నాది కూడా అదే ప్రాజెక్ట్ (నాది ఎక్స్పోర్ట్ నీ పెళ్ళాంకి ఇంపోర్ట్) ఏదైనా డౌట్ వస్తే అడుగుతాలే అన్నాను.
సరే రా నువ్వేపుడైనా నా తలుపు కొట్టొచ్చు(నేను కూడా ఎప్పుడు దూరదామా అని చూస్తున్నా) అనగానే చాల థాంక్స్ అన్నయ అన్నాను.సర్లే గాని మెడిసిన్ విషయం ఎంతవరుకు వచ్చింది, రేటు గురించి బెంగ పడకు నేను చూస్కుంటా అనగానే… లేదు అన్నయ ఆయనకి మా నాన్న గారు చాలా హెల్ప్ చేసారు చదువుకునే రోజ్జుల్లో ఇప్పుడు చాల పెద్ద ఉద్యోగం లో ఉన్నారు, సో మనదగ్గర డబ్బులు తిస్కోరు. కాకపోతే టైం దొరకక కొంచం టైం పడుతుంది వెయిట్ చెయ్యాలి తప్పదు అని ఇంతకి దాని రేట్ ఎంత అనుకున్నావ్….. అక్షరాల అయిదు లక్షలు. ఓహ్ మై గాడ్ అంత డబ్బు అయన ఎలా పెట్టుకుంటాడు నేనే ఏదోలా పంపిస్తా అనగానే వద్దు బ్రో ఇది నేను నా అన్నయ్య కి ఇచ్చే చిన్న బహుమతి అన్నాను. వెంటనే గిర్రున తిరిగే కళ్ళతో నన్ను హత్తుకుని ఏమిచ్చి నీ ఋణం తిర్చుకోనురా అంటూ గొల్లుమన్నాడు మత్తుగా, అప్పటికే అయిదు పెగ్గులు మింగాడుగా. అతి త్వరలోనే నీ ఋణం తీరి నా రణం మొదలుకాబోతుంది అన్కుంటూ ఇంకో రెండు పెగ్గులు బలవంతంగా తాగించి పడుకున్నాక……. బెతాలుడిని విక్రమార్కుడు భుజానికి ఎత్తుకుని మోసుకుని తీసుకెల్లినట్లు మంచం మీద పడేసి సౌజి తో మాట్లాడసాగాను.

సరే మీరు పల్లెటురినుంచి వచ్చారు కానీ నేను కూడా పల్లెటూరి నుండి వచ్చి పడ్డా ఇక్కడ, ఎవరూ మన కష్టాలని అర్ధం చేస్కోరు అని చెప్పా ఆమెకు. ప్లీజ్ సౌజి అర్ధం చేస్కొండి అన్నయ్య చాలా డిప్రెషన్ లో ఉన్నారు, ఆత్మహత్య చేస్కుంటాను అని ఫిక్స్ అయ్యారు సో మనం ఇద్దరం జాగ్రతగా ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలి. డాక్టర్ దగ్గరకు వెళ్లి చాల చాల రిక్వెస్ట్ చేశా, ఒకటే చెప్పారు ఒకటి టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా ఎవరితోనైనా పడుకోమను, ఇది నేను మీతో చెప్పడానికి చాల అలోచించి ఇప్పుడు చెప్తున్నా, ప్లీజ్ నన్ను అర్ధం చేస్కొండి సౌజి అన్నా.

ఒక్కసారిగా నాగు పాము బుసలు కొట్టినట్టుగా ఐతే నేను ఇంకొకరితో పడుకుని పిల్లల్ని కననా… అంది. అలా కాదు టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రై చేదాం అన్నాను. అసలు టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటి అని అడిగింది. ఏమి లేదు మీ పిండాన్ని ఎవరో దాత ఇచ్చిన వీర్యం తో ఒక ట్యూబ్ లో పిండాన్ని తయారుచేసి మీ కడుపులో ప్రవేశపెడతారు. సరే ఎంత ఖర్చు అవుతుంది అని అడిగింది. కనీసం పదిహేను లక్షలు అని తాపీగా చెప్పా.
మీకు మతి ఉందా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది? నాకు పిచ్చి ఎక్కేలా ఉంది, ఇప్పుడు నేను ఏమి మాట్లాడలేను ప్లీజ్ ఏమి అనుకోవద్దు అని నన్ను పంపించి డోర్ వేసుకుంది.
నాలో నేనే నవ్వుకుంటూ పైకి వచ్చి లాస్ట్ పెగ్గ్ ఒకటి ఉంటె వాటర్ కలపకుండా ఒక్క గుక్క లో పైకి ఎత్తి సిగరేట్ వెలిగించి ఆలోచించసాగాను.

వెంటనే ఆలోచన తట్టి అంత అర్ధరాత్రిలో కూడా కాల్ చేశా నా డార్లింగ్ కి…. ట్రింగ్ ట్రింగ్ రెండు రింగుల తర్వాత కాల్ లిఫ్ట్ చేసింది మీతో మాట్లాడాలి ఒకసారి పైకి వస్తారా అని దైర్యంగా అడిగేసా…. అనుకోని రిప్లై ,ఓకే వస్తున్నా అని…………..

2 Comments

  1. Nice bro story continue chyndi

  2. Comeon comeon bebyyy I’m waiting

Comments are closed.