నైట్ షిఫ్ట్ 2 311

ఇలా నా మూడు రాత్రులు హాయిగా దెంగులాటతో గడిచాయి. అందరు చుట్టాలు వెళ్లిపోయారు. అక్కా కూడా ఆరోజు వెళ్తున్నాను అంటూ వెళ్తూ వెళ్తూ గట్టిగ హాగ్ చేసుకొని, సళ్ళను పిసుకున్నాం, తన ఫోన్ నెంబరు ఇచ్చి సాయంత్రం వెళ్ళిపోయింది.

అమ్మ నాన్న కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు నేను ఆయన, మరిది, అత్తామామయ్యే ఉన్నాం.

ఇక రోజు ఉదయాన్నే లేవడం అత్తయ్యకి వంటింట్లో సహాయం చేయడం, నేను వంట నేర్చుకోవడం, మరిదితో కూడా మాట్లాడటం, రాత్రి అయితే మొగుడు నేను దెంగించుకొని పడుకోవడం, ఇలా నెల రోజులు గడిచాయి.

ఆయన సెలవులు కూడా అయిపోయాయి. ఒకనెల రోజులు ఆయన కంపెనీకి ఇక్కడినుండి కొన్నిరోజులు, టౌన్ లో ఉన్న అద్దె ఇంట్లో నుండి కొన్నిరోజులు తిరిగారు. ఇక్కడ్నుండి తిరగడం కష్టం అవుతుంది అని, అక్కడ కూడా వంట వొండుకోవలిసి వొస్తుందని, ఇబ్బందిగా ఉందని చెప్పారు.

ఎలాగో టౌన్ లోనే ఉండాలి ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజుల తర్వాత అయినా అని మామయ్య అక్కడే ఉండండి మీరు అన్నారు. అత్తయ్య కూడా అదే అంది. వారం రోజుల తర్వాత కావాల్సిన సామాన్లు సర్దుకొని, అందరం టౌన్కి DCM లో బయలుదేరాం.
ఊరునుండి దాదాపుగా గంటన్నర పట్టింది టౌన్ చేరేసరికి.

DCM ఆగక కిందికి దిగి చూసాను. ఎదురుగ ఒక G+2 అపార్ట్మెంట్ ఉంది. చుట్టూ చాలా అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇల్లు, కిరాణా షాప్స్, చిన్న కూరగాయల మార్కెట్, మెడికల్ షాప్లతో ఒక కాలొనీ లాగా ఉంది. అత్తయ్య మామయ్య మరిది ఆయన నేను సామాన్లు తీసుకొని, అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాం.

లిఫ్ట్ కూడా ఉంది. కింద పార్కింగ్, వాచ్మాన్ కోసం ఒక గది, స్టోర్రూమ్ ఉన్నాయి. లిఫ్టులో బరువైన సామాన్లతో అయన మరిది మామయ్య వెళ్లారు. అత్తయ్య నేను పక్కనే ఉన్న మెట్లతో నడుచుకుంటూ వెళ్తున్నాము, ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉంటారు అంది అత్తయ్య. సెకండ్ ఫ్లోర్లో మొత్తం మూడు పోర్షన్ లున్నాయి. అందులోనే మన పోర్షన్ అంది. పైన ఒక పెంట్ హౌస్ ఉంది. బట్టలు ఆరేసుకోడానికి ఓపెన్ ప్లేస్ చాలా ఉందని చెప్తూ ఇదే మన పోర్షన్ అంటూ చుయించింది.