నైట్ షిఫ్ట్ 2 311

తర్వాత మా ఫ్లోర్ లో మా పోర్షన్ ఎదురు ఉన్న ఫ్యామిలీ 5సంవత్సరాల బాబుతో, 1సంవత్సరం పాపతో వొచ్చారు. వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చి విష్ చేశారు.
ఆమె పేరు రూప(30), భర్త పేరు రాహుల్ (33). ప్రైవేట్ కంపెనీ లో అకౌంటెంట్ జాబ్.
చూడ్డానికి బాగున్నాడు. రూప కూడా అందంగా ఉంది, వాళ్ళ జంట బాగుంది.

ఇక మా పక్క పోర్షన్ వాళ్ళు కూడా విష్ చేసి గిఫ్ట్ ఇచ్చారు.
ఆమె పేరు శిల్ప (27), భర్త (33). మార్కెటింగ్ జాబ్.
ఇంకా పిల్లలు పుట్టలేదు. 3సంవత్సరాలు అయ్యింది పెళ్లి అయ్యి. పేరుకి తగ్గట్టు శిల్పం లాగా ఉంటుంది. అతను కూడా పర్లేదు. కొంచం చమనఛాయ రంగు.

చుట్టూ పక్కన ఉన్న కొంతమంది ఆయన ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ తో వొచ్చారు. వాళ్ళుకూడా వొచ్చి గిఫ్ట్స్ ఇచ్చి విషెస్ చేశారు.
అందరు చాలా బాగా కలిసిపోయారు. చాలా అందంగా ఉన్నావు రమ్య. ప్రవీణ్ చాలా మంచోడు. మంచి పెళ్ళాం, అందమైన పెళ్ళాం దొరికింది. అదృష్టవంతుడు అంటూ వొచ్చిన ఆడవాళ్ళంతా చెప్పుకుంటున్నారు నన్ను పక్కన కూర్చోపెట్టుకొని.

ఇంకో పక్కన మొగవాళ్లంతా ఒకచోట చేరి వాళ్ళుకూడా మాట్లాడుకుంటున్నారు. లక్కీ ఫెల్లోవి, అందమైన అమ్మాయి భార్యగా దొరికింది అంటూ ఆయన్ని పొగిడేస్తున్నారు.

అందరు భోజనాలకు కూర్చున్నారు. వాచ్మాన్, అతని భార్య, ప్రశాంత్, అత్తయ్య వాళ్ళు అందరికి వొడ్డించి, వాళ్ళతోనే మేముకూడా కూర్చుని తిన్నాం. వంటలు చాలాబాగా అయ్యాయని చెప్పారు. అలా సాయంత్రం వరకు ఉండి ఎవరింటికి వాళ్ళు వెళ్లి పోయారు.

అత్తయ్య పెంట్ హౌస్ లో ఉన్న అతను రాలేదేంటీ అని ఆయన్ని అడిగింది. నిన్న చెప్పడం మర్చిపోయాను అమ్మ. అతను ఉరేల్లాడు నైట్. 10డేస్ వరకు రాడని చెప్పాడు. ఎదో అర్జెంట్ వర్క్ అన్నాడు. వొచ్చాక కలుస్తాను అన్నాడు.
సరేలే అంటూ అందరం కలిసి మొత్తం సర్దేసి ఇంట్లోకి వెళ్లిపోయాం.

రాత్రి భోజనాలు చేసుకొని నిన్నటి లాగానే ఎవరి రూంలో వాళ్ళం పడుకున్నాం. ఈ బిజీ పనుల వల్ల మా మధ్య వారం రోజులనుండి సరైన పోటు పడలేదు. ఈ రోజు ఫంక్షన్లో జనాలు చుసిన చూపులకి ఏమో ఈరోజు కావాలనిపిస్తుంది.
చీరపై అలానే పడుకుని పైటని తీసేసి, ఏమండి అని పిలిచాను.