నైట్ షిఫ్ట్ 2 311

అయన 6గంటలకు వొచ్చారు. వెళ్లి స్నానము చేసి వొచ్చాక టీ చేసి ఇచ్చాను. రేపటి వంటల్లో ఎం చేస్తున్నారు అని అడిగారు. గుత్తోన్కయ, ఆలుగడ్డ, బాగారా అన్నం, సాంబారు, స్వీట్, మజ్జిగ అంటూ చెప్పుకొచ్చారు. ఓనర్ వాళ్ళు వెజిటేరియన్స్ కదా వాళ్లకు వేరు, వీళ్లకు వేరు ఎందుకని ఇవి వొందుతున్నాం అంది అత్తయ్య. సరే అందరికి చెప్పారా మరి? హ చెప్పను, పైన పెంట్ హౌస్లో ఉన్న అతనికి చెప్పారా? అయ్యో మరిచిపోయా నువెళ్ళి చెప్పు అంది అత్తయ్య. సరే వీళ్ళుకాక ఇంకా 6, 7మంది వొస్తారు అన్నారు. ఆ రాత్రి భోజనాలు చేసి, ఆయన పైకి వెళ్లి పెంట్ హౌస్ లో ఉన్న అతనికి చెప్పి వొస్తా అన్నారు.
పని ముగించుకొని పడుకునే సరికి రాత్రి 12అయింది.
ఉదయం లేచి ఆయన, ప్రశాంత్ టిఫిన్ తినేసి మార్కెట్ వెళ్లారు కూరగాయలు తీసుకోరవడానికి. మామయ్య అత్తయ్య నేను కింద సెల్లార్ లో వంటపనులు మొదలుపెట్టాం. కూరగాయలు తెచ్చాక అవీ కట్ చేసి అన్ని వంటలు మధ్యాహ్నం 12గంటలకు ముగించుకొని వెళ్లి స్నానము చేసుకుని చిలకపచ్చ కలర్ చీర, మార్కెట్ నుండీ నాకోసం తెచ్చిన మల్లెపూలు పెట్టుకొని, మాచింగ్ గాజులు వేసుకొని
రెడీ అయ్యాను.

అపార్ట్మెంట్లో ఉనావాళ్లు కూడా రెడీ అయ్యారు. ఆయన కూడా వొచ్చి స్నానము చేసి కొత్త ప్యాంటు షర్ట్ వేసుకొని కిందికెళ్లారు.

వాచ్మాన్, అతని పెళ్ళాం కలిసి కింద అన్ని నీటుగా సర్ది పెట్టారు. వాచ్మాన్కి 35, అతని భార్యకి 30, ఇద్దరు పిల్లలు. అతని పేరు గణేష్. ఆమె పేరు కళ్యాణి. ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు.

మేము కూడా అందరం కిందికెళ్ళాం. అపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా ఆయన చెప్పిన వాళ్ళు అందరు దాదాపుగా వొచ్చారు. ఒక్కక్కళ్లు వొచ్చి గిఫ్ట్స్ ఇస్తూ విషెస్ చెప్పారు.

ఇక్కడ వీళ్ళ పరిచయాలు కూడా చేసుకుందాం.

ముందుగా ఓనర్ ఆంటీ అంకుల్. అంకుల్ వయసు 50వరకు ఉంటుంది. మంచి హైట్, బలంగా బాగానే ఉన్నారు.
ఆంటీ పేరు కౌసల్య దేవి. అంకుల్ పేరు రామక్రిష్ణ. బిజినెస్ మాన్.
వీళ్లకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.
ఒక అమ్మాయికి పెళ్లి అయిపొయింది. అమెరికాలో ఉంటుంది అంట. పెద్దబ్బాయ్ కూడా పెళ్లి అయ్యింది, సాఫ్ట్వేర్ జాబ్, సిటీలో ఉంటాడంట. అప్పుడప్పుడు వొస్తుంటారు.
ఇకపోతే ఇంకో అబ్బాయి ఎంటెక్ చేస్తున్నాడు. ఎక్కువగా సిటీలో ఉంటాడంట ఫ్రెండ్స్ తో రూంలో. చిన్న అమ్మాయి బీటెక్ చేస్తుంది. ఎగ్జామ్స్ ఉండటం వల్ల హాస్టల్ లో ఉంది.